Pawan Kalyan: అమరావతి నుంచి ఫోన్.. సహచర మంత్రికి అండగా ఉంటామని పవన్ భరోసా.. Minister Savitha: వైసీపీ అంటే హంతకులను తయారుచేసే ఫ్యాక్టరీ.. మంత్రి సవిత సంచలన వ్యాఖ్యలు! Chandrababu: ఏపీ ఇక గ్రీన్ ఎనర్జీ హబ్.. రూ. 5.95 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం.. అభివృద్ధిపై సీఎం దార్శనికత.. Petrol prices: ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు.. పెట్రోల్, డీజిల్ నిల్వలు పుష్కలం.. పానిక్ బయింగ్ వద్దు! New Map: రాజధానిపై పార్లమెంట్ చట్టం.. కొత్త మ్యాప్‌లో స్పష్టమైన సరిహద్దులు.. 28 జిల్లాల ఆంధ్రప్రదేశ్! AP Government: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! ఇకపై గ్రామ సభలు.. కీలక ఆదేశాలు జారీ! Chandrababu: నేడు ఆ జిల్లాలో చంద్రబాబు పర్యటన! రూ.5,400 కోట్ల భారీ పెట్టుబడితో రెండు ప్రాజెక్టులు.. Chandrababu: అనకాపల్లిలో చంద్రబాబు పర్యటన... రూ. 5,400 కోట్ల మెగా ప్రాజెక్ట్ కు శంకుస్థాపన! Bullet Train: ఏపీలో బుల్లెట్ ట్రైన్! కొత్త రూట్ మ్యాప్ ఇదే... 2 గంటల్లో హైదరాబాద్! New Pensions: ఏపీ ప్రజలకు అలర్ట్... కొత్త పెన్షన్లపై ప్రభుత్వం కీలక ప్రకటన! Pawan Kalyan: అమరావతి నుంచి ఫోన్.. సహచర మంత్రికి అండగా ఉంటామని పవన్ భరోసా.. Minister Savitha: వైసీపీ అంటే హంతకులను తయారుచేసే ఫ్యాక్టరీ.. మంత్రి సవిత సంచలన వ్యాఖ్యలు! Chandrababu: ఏపీ ఇక గ్రీన్ ఎనర్జీ హబ్.. రూ. 5.95 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం.. అభివృద్ధిపై సీఎం దార్శనికత.. Petrol prices: ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు.. పెట్రోల్, డీజిల్ నిల్వలు పుష్కలం.. పానిక్ బయింగ్ వద్దు! New Map: రాజధానిపై పార్లమెంట్ చట్టం.. కొత్త మ్యాప్‌లో స్పష్టమైన సరిహద్దులు.. 28 జిల్లాల ఆంధ్రప్రదేశ్! AP Government: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! ఇకపై గ్రామ సభలు.. కీలక ఆదేశాలు జారీ! Chandrababu: నేడు ఆ జిల్లాలో చంద్రబాబు పర్యటన! రూ.5,400 కోట్ల భారీ పెట్టుబడితో రెండు ప్రాజెక్టులు.. Chandrababu: అనకాపల్లిలో చంద్రబాబు పర్యటన... రూ. 5,400 కోట్ల మెగా ప్రాజెక్ట్ కు శంకుస్థాపన! Bullet Train: ఏపీలో బుల్లెట్ ట్రైన్! కొత్త రూట్ మ్యాప్ ఇదే... 2 గంటల్లో హైదరాబాద్! New Pensions: ఏపీ ప్రజలకు అలర్ట్... కొత్త పెన్షన్లపై ప్రభుత్వం కీలక ప్రకటన!

నారా లోకేష్ విజన్ ఫలితం.. చరిత్ర సృష్టిస్తున్న ఆంధ్రప్రదేశ్!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి నారా లోకేష్  గత కొన్నేళ్లుగా నిరంతరం కృషి

Published : 2025-10-14 08:16:00
Cabinet Sub Committe: స్వర్ణాంధ్ర 2047 దిశగా దీర్ఘకాలిక ప్రణాళిక! కొత్త క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి నారా లోకేష్  గత కొన్నేళ్లుగా నిరంతరం కృషి చేస్తున్నారు. ఆయన దృష్టిలో ఐటీ రంగం కేవలం సాంకేతిక అభివృద్ధికే కాకుండా — ఉద్యోగావకాశాలు, ఆర్థిక ప్రగతి, మరియు గ్లోబల్ ఇమేజ్‌కి మూలస్థంభం.

Vande Bharat Depot: ఏపీలో ఆ ప్రాంతానికి మహార్దశ! రూ.300 కోట్లతో వందే భారత్ మెయింటెనెన్స్ డిపో!

రాష్ట్రంలోని ప్రతీ యువకుడికి టెక్నాలజీ ద్వారా అవకాశాలు అందించాలనే సంకల్పంతో లోకేష్  అనేక ప్రాజెక్టులు, పెట్టుబడులు, అంతర్జాతీయ భాగస్వామ్యాల కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ డిజిటల్ ఎకానమీ దిశగా ముందడుగు వేసింది. సాంకేతిక పరిజ్ఞానం గ్రామాలకూ చేరాలనే దృష్టితో “డిజిటల్ ఆంధ్రప్రదేశ్” అనే కలను వాస్తవం చేయడానికి ఆయన నిరంతరం కృషి చేస్తున్నారు.

పండగకు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. దీపావళి, ఛఠ్ పూజ కోసం రికార్డు స్థాయిలో 12,000 ప్రత్యేక రైళ్లు!

ఈ క్రమంలోనే ఆయన గత ఏడాది అక్టోబర్ (2024)లో అమెరికా పర్యటన సందర్భంగా గూగుల్ ప్రధాన కార్యాలయాన్ని (Google HQ) సందర్శించారు. ఆ సందర్శనలోనే ఒక పెద్ద దిశలో ఆలోచన మొదలైంది ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి తీసుకురావాలి, రాష్ట్ర అభివృద్ధికి కొత్త అధ్యాయం రాయాలి.

అన్నంలోకి అమృతం - కేవలం 15 నిమిషాల్లో.. ఉల్లి కారం కోడిగుడ్డు వేపుడు.. రుచి అదిరిపోతుంది!

ఆ ఆలోచనను వాస్తవం చేయడానికి నారా లోకేష్  గత ఏడాది నుంచి గూగుల్ ప్రతినిధులతో అనేక చర్చలు, సమావేశాలు నిర్వహించారు. ఆయన నాయకత్వం, స్పష్టమైన దృష్టి, మరియు ప్రభుత్వ సహకారంతో ఆ ప్రయత్నాలు ఇప్పుడు ఫలితాలుగా మారబోతున్నాయి.

Takshakuda: తక్షకుడు నేరుగా ఓటీటీకి.. ఆనంద్ దేవరకొండ కొత్త ప్రయోగం!

రేపు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు గూగుల్ కంపెనీ మధ్య చారిత్రాత్మక అవగాహన ఒప్పందం (MoU) కుదరబోతోంది. ఈ ఒప్పందం ప్రకారం గూగుల్ మన రాష్ట్రంలో 1 గిగావాట్ (1 GW) స్థాయి భారీ ప్రాజెక్టును ప్రారంభించనుంది.

CRDA interiors: కళ్లు చేదిరేలా CRDA భవనం ఇంటీరియర్స్.. కార్పొరేట్ స్థాయిలో డిజైన్!

ఈ ప్రాజెక్టుకు 10 బిలియన్ అమెరికన్ డాలర్లు (దాదాపు 83 వేల కోట్లు రూపాయలు) పెట్టుబడిగా రానున్నాయి. ఇది రాష్ట్రానికి ఇప్పటివరకు వచ్చిన అతిపెద్ద విదేశీ పెట్టుబడుల్లో ఒకటిగా నిలుస్తుంది.

Bhagavad Gita: సంసార మహాసాగరంలో విజయ మార్గం చూపే గీతామాత.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -32!

ఈ ప్రాజెక్టు ద్వారా ఇంజనీరింగ్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, డేటా సెంటర్ నిర్వహణ, పర్యావరణ సాంకేతికత, ఎనర్జీ మేనేజ్‌మెంట్ వంటి విభాగాల్లో వేలాది ఉద్యోగాలు సృష్టించబడతాయి. రాష్ట్ర యువతకు కొత్త అవకాశాలు, నైపుణ్యాభివృద్ధికి కొత్త దిశలు తెరుచుకుంటాయి.

ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్.. బస్ టికెట్ ధరకే విమానం ఎక్కండి! దేశవ్యాప్తంగా ఎక్కడికైనా ఆఫర్ వర్తింపు!

నారా లోకేష్  X పేర్కొన్నట్లు.. 

Amaravati: అమరావతిలో రేపు చారిత్రాత్మక MOU.. ఏపీ డిజిటల్ భవిష్యత్తుకు కొత్త ఆరంభం!

2024 అక్టోబర్‌లో నేను గూగుల్ హెడ్‌క్వార్టర్స్ సందర్శించినప్పుడు మన ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ టెక్ మ్యాప్‌లో నిలపాలనే సంకల్పం పుట్టింది. ఏడాది పాటు సాగిన కృషి ఫలితంగా రేపు మనం చరిత్ర సృష్టించబోతున్నాం. గూగుల్ మన రాష్ట్రంలో 1 GW ప్రాజెక్టుతో $10 బిలియన్ పెట్టుబడి పెట్టనుంది. ఇది మన డిజిటల్ భవిష్యత్తుకు కొత్త శకం ప్రారంభం.

Sachivalayam: ఏపీ సచివాలయ ఉద్యోగులకు శుభవార్త..! పదోన్నతుల ప్రక్రియకు శ్రీకారం..!

ఈ పెట్టుబడి కేవలం ఆర్థిక పరంగా కాకుండా సాంకేతికంగా మరియు పర్యావరణ పరంగా కూడా గొప్ప మైలురాయి. గూగుల్ ప్రాజెక్టు పూర్తిగా Green Energy ఆధారంగా నడుస్తుంది. దీని ద్వారా పర్యావరణానికి మేలు, కార్బన్ ఉద్గారాల నియంత్రణ, మరియు సస్టైనబుల్ డెవలప్‌మెంట్‌లో ఆంధ్రప్రదేశ్ ముందంజలో నిలుస్తుంది.

ఈ చారిత్రాత్మక ఒప్పందం ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ టెక్ మ్యాప్‌లో ఒక ప్రముఖ కేంద్రంగా నిలబెట్టబోతోంది. ఇతర అంతర్జాతీయ కంపెనీలు కూడా రాష్ట్రం వైపు దృష్టి సారించే అవకాశం ఉంది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే అని నారా లోకేష్  అన్నారు.

Spotlight

Read More →