Japan: జపాన్ లో భారీ భూకంపం..! బుల్లెట్‌ రైళ్లు నిలిపివేత, విద్యుత్‌ అంతరాయం..! Andaman Earthquake: అండమాన్ దీవుల్లో భూకంపం.. భయంతో వీధుల్లోకి పరుగులు! Environment: COP30లో చారిత్రాత్మక నిర్ణయం – ఉష్ణమండల అటవీ సంరక్షణకు కొత్త గ్లోబల్ ఫండ్‌కు 53 దేశాల మద్దతు!! AP Rains: ఏపీకి వాతావరణ హెచ్చరిక.. నేడు 9 జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు! Pollution: ఢిల్లీలో వాయు కాలుష్యం 400 దాటింది..! చైనా సహాయ హామీ..! మళ్లీ ఏపీలో వర్షాలు... ఉపరితల ఆవర్తన ప్రభావం! రాబోయే 24 గంటల్లో... ప్రకృతి ప్రళయం... 9 సెం.మీ. సైజు వడగళ్ళు వాన! పలువురికి తీవ్ర గాయాలు! విశాఖలో తెల్లవారుజామున భూ ప్రకంపనలు.. ఉలిక్కిపడ్డ ప్రజలు! Pulicat Lake: ఫ్లెమింగో రాకతో మెరిసిన ప్రకృతి అందాలు... పులికాట్‌ను ఎకో టూరిజం గమ్యస్థానంగా మలుస్తున్న ప్రభుత్వం! Super Moon: ఈ నెల 5న బీవర్ సూపర్ మూన్ దర్శనం.. ఎటువంటి పరికరాలు అవసరం లేకుండా మన కంటికే కనిపించే ఆకాశ అద్భుతం! Japan: జపాన్ లో భారీ భూకంపం..! బుల్లెట్‌ రైళ్లు నిలిపివేత, విద్యుత్‌ అంతరాయం..! Andaman Earthquake: అండమాన్ దీవుల్లో భూకంపం.. భయంతో వీధుల్లోకి పరుగులు! Environment: COP30లో చారిత్రాత్మక నిర్ణయం – ఉష్ణమండల అటవీ సంరక్షణకు కొత్త గ్లోబల్ ఫండ్‌కు 53 దేశాల మద్దతు!! AP Rains: ఏపీకి వాతావరణ హెచ్చరిక.. నేడు 9 జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు! Pollution: ఢిల్లీలో వాయు కాలుష్యం 400 దాటింది..! చైనా సహాయ హామీ..! మళ్లీ ఏపీలో వర్షాలు... ఉపరితల ఆవర్తన ప్రభావం! రాబోయే 24 గంటల్లో... ప్రకృతి ప్రళయం... 9 సెం.మీ. సైజు వడగళ్ళు వాన! పలువురికి తీవ్ర గాయాలు! విశాఖలో తెల్లవారుజామున భూ ప్రకంపనలు.. ఉలిక్కిపడ్డ ప్రజలు! Pulicat Lake: ఫ్లెమింగో రాకతో మెరిసిన ప్రకృతి అందాలు... పులికాట్‌ను ఎకో టూరిజం గమ్యస్థానంగా మలుస్తున్న ప్రభుత్వం! Super Moon: ఈ నెల 5న బీవర్ సూపర్ మూన్ దర్శనం.. ఎటువంటి పరికరాలు అవసరం లేకుండా మన కంటికే కనిపించే ఆకాశ అద్భుతం!

Pakistan Earthquake: 24 గంటల్లో రెండో భూకంపం.. భయంతో పరుగులు - రిక్టర్ స్కేలుపై 5.1గా నమోదైన తీవ్రత!

2025-08-03 15:42:00
Nara Lokesh: మంత్రిత్వ బాధ్యతల నడుమ ఓ తండ్రి ప్రేమ! ఒక్కరోజు సెలవు తీసుకున్న నారా లోకేష్!

పాకిస్థాన్‌ను వరుస భూకంపాలు భయపెడుతున్నాయి. కేవలం 24 గంటల్లోనే రెండోసారి భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. శనివారం అర్ధరాత్రి 12:10 గంటల సమయంలో ఉత్తర పాకిస్థాన్‌లో 5.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. రాజధాని ఇస్లామాబాద్, రావల్పిండితో పాటు అనేక నగరాల్లో బలమైన ప్రకంపనలు వచ్చాయి. నిద్రిస్తున్న ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

Russia: రష్యాలో ప్రకృతి ప్రకోపం.. బద్దలైన అగ్నిపర్వతం - ఏదో పెను ముప్పు పొంచివుంది.! అల్లాడిపోతున్న ప్రజలు..

పాకిస్థాన్ వాతావరణ శాఖలోని నేషనల్ సీస్మిక్ మానిటరింగ్ సెంటర్ (NSMC) ప్రకారం, ఈ భూకంపం రావల్పిండికి సమీపంలో ఉన్న రావత్ పట్టణానికి ఆగ్నేయంగా 15 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. భూమి ఉపరితలం నుంచి కేవలం 10 కిలోమీటర్ల లోతులో ఇది సంభవించడంతో ప్రకంపనల తీవ్రత ఎక్కువగా ఉంది. ఇస్లామాబాద్, రావల్పిండితో పాటు అటక్, స్వాబి, స్వాత్, ముర్రీ, జీలం, మలకంద్, మన్సెహ్రా, అలాగే ఆజాద్ జమ్మూకశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా భూమి కంపించింది.

Free Electricity Scheme: ఉచిత విద్యుత్ పథకంపై సీఎం గుడ్ న్యూస్! వారికి 500 యూనిట్ల వరకు ఫ్రీ!

గత 24 గంటల్లో ఇది రెండో భూకంపం కావడం గమనార్హం. శుక్రవారం కూడా ఆఫ్ఘనిస్థాన్‌లోని హిందూకుష్ పర్వత ప్రాంతాల్లో కేంద్రీకృతమైన 5.4 తీవ్రతతో భూకంపం వచ్చింది. దాని ప్రభావం కూడా పాకిస్థాన్‌పై కనిపించింది. అయితే, ఈ తాజా భూకంపం కారణంగా ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు నివేదికలు అందలేదని అధికారులు తెలిపారు. హిందూకుష్ పర్వత ప్రాంతాల్లోని టెక్టానిక్ ప్లేట్ల కదలికల వల్ల ఈ ప్రాంతంలో తరచూ భూకంపాలు సంభవిస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Minister: కూటమి ప్రభుత్వ సంక్షేమ పాలన చూసి జగన్ లో ఫ్రస్టేషన్! భయంతో దిగజారి..!
FASTag: ఫాస్టాగ్ యాన్యువల్ పాస్.. ప్ర‌యోజ‌నాలు, ధ‌ర పూర్తి వివ‌రాలు ఇవిగో..!
Special Trains: ఏపీకి ప్రత్యేక రైళ్లు... అరుణాచలం మీదుగా! హాల్ట్ స్టేషన్లు ఇవే!
Travel allowance: సర్కార్‌ బడి పిల్లలకు భలే ఛాన్స్..! రూ.6 వేల రవాణా భత్యం వచ్చేస్తుంది!
Himachal Pradesh : హిమాచల్‌ ప్రదేశ్‌ లో భారీ వర్షాలు... కాఫర్ డ్యామ్‌ వద్ద యంత్రాల ధ్వంసం
AP Accident: బాపట్లలో విషాదం.. ఆరుగురు మృతి! గ్రానైట్ క్వారీ ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆరా.!
YCP EX-MLA: మాజీ ఎమ్మెల్సీ కి బిగుస్తున్న ఉచ్చు! మరో కేసు నమోదు!

Spotlight

Read More →