Pawan Kalyan: తెలంగాణ ఆవిర్భావం చరిత్రలో ఒక మహత్తర మైలురాయి.. అమరవీరులకు వినమ్రంగా నివాళులర్పించిన పవన్! Chandrababu: తెలుగు జాతి ఐక్యత చాటిన చంద్రబాబు.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేళ నెట్టింట వైరల్‌గా మారిన పోస్ట్! New Flyover: ఆ జోన్‌లో ఆరులైన్ల భారీ ఫ్లైఓవర్‌.. ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్! PM Modi: దేశంలో 32వేల టన్నుల నిరుపయోగ పసిడి.. బంగారం రీసైక్లింగ్‌పై ప్రధాని మోదీ కీలక పిలుపు! Salary Hike: వారికి గుడ్‌న్యూస్.. జీతాల పెంపుపై మంత్రి కీలక ప్రకటన! Chandrababu: ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్.. వాటిపై కీలక సమీక్ష! AP Government: ఏపీ ప్రభుత్వం బంపర్ గిఫ్ట్.. ఆ సామాజిక వర్గానికి ఎస్టీ సర్టిఫికెట్ల జారీకి గ్రీన్ సిగ్నల్! Elevated Corridor: రూ.18,500 కోట్లతో ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణం... ఎన్నో ఏళ్ల కల, అక్కడికి త్వరగా వెళ్లొచ్చు! India Pakistan: పాకిస్థాన్‌కు మరోసారి భారత్ బిగ్ షాక్... సరికొత్త బ్రహ్మాస్త్రం! New Pensions: ఏపీలో కొత్త పెన్షన్ల దరఖాస్తుకు ముహూర్తం ఫిక్స్... పత్రాలు రెడీ చేసుకోండి! Pawan Kalyan: తెలంగాణ ఆవిర్భావం చరిత్రలో ఒక మహత్తర మైలురాయి.. అమరవీరులకు వినమ్రంగా నివాళులర్పించిన పవన్! Chandrababu: తెలుగు జాతి ఐక్యత చాటిన చంద్రబాబు.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేళ నెట్టింట వైరల్‌గా మారిన పోస్ట్! New Flyover: ఆ జోన్‌లో ఆరులైన్ల భారీ ఫ్లైఓవర్‌.. ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్! PM Modi: దేశంలో 32వేల టన్నుల నిరుపయోగ పసిడి.. బంగారం రీసైక్లింగ్‌పై ప్రధాని మోదీ కీలక పిలుపు! Salary Hike: వారికి గుడ్‌న్యూస్.. జీతాల పెంపుపై మంత్రి కీలక ప్రకటన! Chandrababu: ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్.. వాటిపై కీలక సమీక్ష! AP Government: ఏపీ ప్రభుత్వం బంపర్ గిఫ్ట్.. ఆ సామాజిక వర్గానికి ఎస్టీ సర్టిఫికెట్ల జారీకి గ్రీన్ సిగ్నల్! Elevated Corridor: రూ.18,500 కోట్లతో ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణం... ఎన్నో ఏళ్ల కల, అక్కడికి త్వరగా వెళ్లొచ్చు! India Pakistan: పాకిస్థాన్‌కు మరోసారి భారత్ బిగ్ షాక్... సరికొత్త బ్రహ్మాస్త్రం! New Pensions: ఏపీలో కొత్త పెన్షన్ల దరఖాస్తుకు ముహూర్తం ఫిక్స్... పత్రాలు రెడీ చేసుకోండి!

Travel allowance: సర్కార్‌ బడి పిల్లలకు భలే ఛాన్స్..! రూ.6 వేల రవాణా భత్యం వచ్చేస్తుంది!

 రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతోన్న విద్యార్థులకు కూటమి ప్రభుత్వం మంచి వార్త చెప్పింది. బడికి దూరంగా ఉన్న విద్యార్థులకు రవాణా ఖర్చుల భారం తగ్గించే

Published : 2025-08-03 14:08:00
Himachal Pradesh : హిమాచల్‌ ప్రదేశ్‌ లో భారీ వర్షాలు... కాఫర్ డ్యామ్‌ వద్ద యంత్రాల ధ్వంసం

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతోన్న విద్యార్థులకు కూటమి ప్రభుత్వం మంచి వార్త చెప్పింది. బడికి దూరంగా ఉన్న విద్యార్థులకు రవాణా ఖర్చుల భారం తగ్గించేందుకు ప్రభుత్వం నూతన ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా, సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. శ్రీనివాసరావు తాజాగా మార్గదర్శకాలు విడుదల చేశారు.

AP Accident: బాపట్లలో విషాదం.. ఆరుగురు మృతి! గ్రానైట్ క్వారీ ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆరా.!

2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి సుమారు 79,860 మంది విద్యార్థులకు మొత్తం రూ.47.91 కోట్లు రవాణా భత్యంగా ప్రభుత్వం చెల్లించనుంది.

YCP EX-MLA: మాజీ ఎమ్మెల్సీ కి బిగుస్తున్న ఉచ్చు! మరో కేసు నమోదు!

రవాణా భత్యం లభించేందుకు క్రింది అర్హతలు అవసరం:
ప్రాథమిక పాఠశాల విద్యార్థులు – ఇంటి నుంచి పాఠశాల దూరం 1 కిలోమీటర్ కంటే ఎక్కువ ఉండాలి.
ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు – 3 కిలోమీటర్ల కంటే ఎక్కువ.
సెకండరీ పాఠశాల విద్యార్థులు – 5 కిలోమీటర్ల కంటే ఎక్కువ.

Toyota Innova Crysta: 7 సీటర్ల ఎంఫీవీ ఇప్పుడు 39 కిలోమీటర్ల మైలేజ్‌తో…! ధర ఎంత అంటే..!


దూరాన్ని బట్టి నెలకు రూ.600 చొప్పున, ఒక్క విద్యార్థికి ఏడాదికి రూ.6,000 వరకు ప్రభుత్వం అందించనుంది. అయితే ఈ భత్యం పొందాలంటే విద్యార్థులు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఉపయోగించడమే తప్పనిసరి. రవాణా భత్యం మొత్తాన్ని విద్యార్థుల తల్లిదండ్రుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ చేయనుంది ప్రభుత్వం.

BIG BREAKING: మాజీ మంత్రి కొడాలి నానికి బిగ్ షాక్.. మరో కేసు నమోదు!
YCP Shock: మళ్లీ పోలీస్ కస్టడీకి మాజీ మంత్రి.. మరో రెండు రోజులపాటు విచారణ!
Dharmasthala: ధర్మస్థలలో బయటపడుతున్న అస్థిపంజరాలు..! సిట్ దర్యాప్తులో షాకింగ్ నిజాలు!
Ayyananapatrdud Letter: విశాఖ భూముల లూటీపై ఆగ్రహం.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ అయ్యన్న డిమాండ్!

Spotlight

Read More →