Chandrababu: 40 ఏళ్ల పోరాటానికి దక్కిన గొప్ప గౌరవం.. ఆత్మీయ విందులో భావోద్వేగానికి గురైన మహిళా నేతలు.! New Airports: కేంద్రం భారీ ఆఫర్.. ఏపీ, తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులకు లైన్ క్లియర్.! ఎక్కడ అంటే.! Housing Scheme: పేదల 'సొంతింటి' కల సాకారం... రేపే 2.5 లక్షల గృహ ప్రవేశాలు! Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సంచలన నిర్ణయం... తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు ఆమోదం! TDP 44th Anniversary: 44 ఏళ్ల టీడీపీ ప్రస్థానంలో కదం తొక్కిన కార్యకర్తలు! రాష్ట్రవ్యాప్తంగా మిన్నంటిన టీడీపీ వేడుకలు! Chandrababu: అధినేత ఇంట్లో విందు.. జీవితంలో మర్చిపోలేం.. మురిసిపోయిన పార్టీ సీనియర్ కార్యకర్తలు.! New Railway Line: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! కొత్తగా మరో రైల్వే లైన్... ఆ జిల్లా దశ తిరిగినట్లే! Pawan Kalyan: కూటమి స్ఫూర్తిని మరింత బలోపేతం చేద్దాం.. టీడీపీ శ్రేణులకు పవన్ కల్యాణ్ పిలుపు.! Steel Plant: 8,800 కోట్ల పెట్టుబడి.. వేలాది మందికి ఉపాధి.. స్టీల్ ప్లాంట్ తో మారనున్న ఆ ప్రాంతం ముఖచిత్రం! Nara Lokesh: జెండా మోసే కార్యకర్తలే పార్టీకి అసలైన అధినేతలు.. లోకేష్ భావోద్వేగపూరిత ప్రసంగం.! Chandrababu: 40 ఏళ్ల పోరాటానికి దక్కిన గొప్ప గౌరవం.. ఆత్మీయ విందులో భావోద్వేగానికి గురైన మహిళా నేతలు.! New Airports: కేంద్రం భారీ ఆఫర్.. ఏపీ, తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులకు లైన్ క్లియర్.! ఎక్కడ అంటే.! Housing Scheme: పేదల 'సొంతింటి' కల సాకారం... రేపే 2.5 లక్షల గృహ ప్రవేశాలు! Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సంచలన నిర్ణయం... తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు ఆమోదం! TDP 44th Anniversary: 44 ఏళ్ల టీడీపీ ప్రస్థానంలో కదం తొక్కిన కార్యకర్తలు! రాష్ట్రవ్యాప్తంగా మిన్నంటిన టీడీపీ వేడుకలు! Chandrababu: అధినేత ఇంట్లో విందు.. జీవితంలో మర్చిపోలేం.. మురిసిపోయిన పార్టీ సీనియర్ కార్యకర్తలు.! New Railway Line: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! కొత్తగా మరో రైల్వే లైన్... ఆ జిల్లా దశ తిరిగినట్లే! Pawan Kalyan: కూటమి స్ఫూర్తిని మరింత బలోపేతం చేద్దాం.. టీడీపీ శ్రేణులకు పవన్ కల్యాణ్ పిలుపు.! Steel Plant: 8,800 కోట్ల పెట్టుబడి.. వేలాది మందికి ఉపాధి.. స్టీల్ ప్లాంట్ తో మారనున్న ఆ ప్రాంతం ముఖచిత్రం! Nara Lokesh: జెండా మోసే కార్యకర్తలే పార్టీకి అసలైన అధినేతలు.. లోకేష్ భావోద్వేగపూరిత ప్రసంగం.!

Free Electricity Scheme: ఉచిత విద్యుత్ పథకంపై సీఎం గుడ్ న్యూస్! వారికి 500 యూనిట్ల వరకు ఫ్రీ!

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న Free Electricity Scheme పథకం ద్వారా రాష్ట్రంలోని చేనేత కార్మికులకు గొప్ప ఊరట లభించనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నా

Published : 2025-08-03 14:58:00
Minister: కూటమి ప్రభుత్వ సంక్షేమ పాలన చూసి జగన్ లో ఫ్రస్టేషన్! భయంతో దిగజారి..!

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న Free Electricity Scheme పథకం ద్వారా రాష్ట్రంలోని చేనేత కార్మికులకు గొప్ప ఊరట లభించనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించిన రోజే చేనేత కార్మికులకు ఈ శుభవార్తను ప్రకటించారు. ఆగస్ట్ 1వ తేదీ నుంచే ఈ పథకాన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. దీనివల్ల ఇంట్లో మగ్గాలు ఉన్న నేతన్న కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లభించనుంది.

FASTag: ఫాస్టాగ్ యాన్యువల్ పాస్.. ప్ర‌యోజ‌నాలు, ధ‌ర పూర్తి వివ‌రాలు ఇవిగో..!

పవర్ లూమ్స్‌ కోసం నెలకు 500 యూనిట్ల వరకూ ఉచిత కరెంట్ అందించనున్నారు. హ్యాండ్‌లూమ్స్‌ను ఉపయోగించే నేతన్నలకైతే 200 యూనిట్లు ఫ్రీగా అందిస్తామని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 50,000 చేనేత కుటుంబాలకు ఈ పథకం ఉపయోగపడనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక నేతన్న ఇంటికి వెళ్లి మగ్గంపై వస్త్ర తయారీ వివరాలు తెలుసుకొని, వారికి అవసరమైన ఆధారంగా ఈ పథకాన్ని రూపొందించినట్టు తెలిపారు. ఇది చేనేత కుటుంబాల్లోని ఆర్థిక భారం తగ్గించనుందని అన్నారు.

Special Trains: ఏపీకి ప్రత్యేక రైళ్లు... అరుణాచలం మీదుగా! హాల్ట్ స్టేషన్లు ఇవే!

ఈ పథకంతో పాటు ప్రభుత్వం మహిళలకు RTC బస్సుల్లో ఉచిత ప్రయాణం, రైతుల కోసం అన్నదాత పథకం వంటి మరిన్ని కార్యక్రమాలను కూడా ప్రవేశపెడుతోంది. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు ప్రజలందరికీ ఉపశమనాన్ని కలిగించేలా ఉన్నాయని, గత ప్రభుత్వం హయాంలో జరిగిన mismanagement మరచిపోయేలా అభివృద్ధికి శ్రీకారం చుడుతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు.

Travel allowance: సర్కార్‌ బడి పిల్లలకు భలే ఛాన్స్..! రూ.6 వేల రవాణా భత్యం వచ్చేస్తుంది!
Himachal Pradesh : హిమాచల్‌ ప్రదేశ్‌ లో భారీ వర్షాలు... కాఫర్ డ్యామ్‌ వద్ద యంత్రాల ధ్వంసం
AP Accident: బాపట్లలో విషాదం.. ఆరుగురు మృతి! గ్రానైట్ క్వారీ ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆరా.!
YCP EX-MLA: మాజీ ఎమ్మెల్సీ కి బిగుస్తున్న ఉచ్చు! మరో కేసు నమోదు!
Toyota Innova Crysta: 7 సీటర్ల ఎంఫీవీ ఇప్పుడు 39 కిలోమీటర్ల మైలేజ్‌తో…! ధర ఎంత అంటే..!
BIG BREAKING: మాజీ మంత్రి కొడాలి నానికి బిగ్ షాక్.. మరో కేసు నమోదు!
YCP Shock: మళ్లీ పోలీస్ కస్టడీకి మాజీ మంత్రి.. మరో రెండు రోజులపాటు విచారణ!

Spotlight

Read More →