'రాజాసాబ్' ఓటీటీ సందడి: థియేటర్లలో ప్లాప్.. డిజిటల్ స్క్రీన్‌పై ప్రభాస్ మ్యాజిక్ రిపీట్ అవుతుందా? ఒక వ్యక్తితో డేటింగ్ లో ఉన్నా - ఎట్టకేలకు మౌనం వీడిన హీరోయిన్.. ఆ వార్తలపై క్లారిటీ! OTT Web Series: నెట్‌ఫ్లిక్స్ టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న క్రైమ్ వెబ్ సిరీస్ వెనుక కారణాలివే..!! Yllaemma: 'ఎల్లమ్మ' గ్లింప్స్ వచ్చేసింది! మొదటి సారి హీరోగా... ఎవరో తెలిస్తే గూస్ బంప్స్ గ్యారంటీ! Saras Mela: గుంటూరుకు ప్రత్యేక గుర్తింపునిస్తున్న సరస్ మేళా.. ఒకే వేదికపై అద్భుతమైన ఉత్పత్తులు! Movie Review 2026: కుటుంబ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకున్న ‘నారి నారి నడుమ మురారి’ ఎలా ఉంది అంటే? Cock Fight : కోళ్ల పందెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసా! Guntur Saras Mela: గుంటూరు సరస్ మేళా.. షాపింగ్ వినోదం సంస్కృతి సమ్మేళనం...భారీగా తరలివచ్చిన జనం! Sankranthi: సన్నాయి మేళాలు మౌనం.. డూడూ బసవన్నలకు దూరమవుతున్న జనం! Fighter Rooster: గోదారోళ్లా మజాకా.. ఈ పుంజు ధర అక్షరాలా రూ.3.50 లక్షలు! 'రాజాసాబ్' ఓటీటీ సందడి: థియేటర్లలో ప్లాప్.. డిజిటల్ స్క్రీన్‌పై ప్రభాస్ మ్యాజిక్ రిపీట్ అవుతుందా? ఒక వ్యక్తితో డేటింగ్ లో ఉన్నా - ఎట్టకేలకు మౌనం వీడిన హీరోయిన్.. ఆ వార్తలపై క్లారిటీ! OTT Web Series: నెట్‌ఫ్లిక్స్ టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న క్రైమ్ వెబ్ సిరీస్ వెనుక కారణాలివే..!! Yllaemma: 'ఎల్లమ్మ' గ్లింప్స్ వచ్చేసింది! మొదటి సారి హీరోగా... ఎవరో తెలిస్తే గూస్ బంప్స్ గ్యారంటీ! Saras Mela: గుంటూరుకు ప్రత్యేక గుర్తింపునిస్తున్న సరస్ మేళా.. ఒకే వేదికపై అద్భుతమైన ఉత్పత్తులు! Movie Review 2026: కుటుంబ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకున్న ‘నారి నారి నడుమ మురారి’ ఎలా ఉంది అంటే? Cock Fight : కోళ్ల పందెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసా! Guntur Saras Mela: గుంటూరు సరస్ మేళా.. షాపింగ్ వినోదం సంస్కృతి సమ్మేళనం...భారీగా తరలివచ్చిన జనం! Sankranthi: సన్నాయి మేళాలు మౌనం.. డూడూ బసవన్నలకు దూరమవుతున్న జనం! Fighter Rooster: గోదారోళ్లా మజాకా.. ఈ పుంజు ధర అక్షరాలా రూ.3.50 లక్షలు!

Bigg Boss-9: బిగ్‌బాస్ ఓటింగ్‌లో అనూహ్య మలుపు.. ఎవరు బయటకు వెళ్లబోతున్నారో తెలుసా?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రస్తుతం ప్రేక్షకులను బాగా అలరిస్తోంది. సెప్టెంబర్ 7న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే రెండో వారంలోకి ప్రవేశించింది. మొదటి వారం ముగిస

Published : 2025-09-18 08:39:00
బంగారు నిల్వలలో ఆ దేశం నెంబర్ వన్.. మరి మనం?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రస్తుతం ప్రేక్షకులను బాగా అలరిస్తోంది. సెప్టెంబర్ 7న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే రెండో వారంలోకి ప్రవేశించింది. మొదటి వారం ముగిసిన తరువాత శ్రేష్టి వర్మ ఎలిమినేట్ అయ్యి హౌస్‌ నుండి బయటకు వెళ్లింది. ప్రస్తుతం ఇంట్లో 14 మంది కంటెస్టెంట్స్ మిగిలి ఉన్నారు. రెండో వారానికి 7 మంది సభ్యులు నామినేషన్లలో నిలవడంతో ఎలిమినేషన్‌పై ఉత్కంఠ పెరిగింది.

Chandrababu Warning: ఏపీలో వాటికి ప్రోత్సహిస్తే కఠిన చర్యలు! అధికారులకు చంద్రబాబు సీరియస్ వార్నింగ్!

ఆన్‌లైన్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైన వెంటనే అభిమానులు తమ ఇష్టమైన కంటెస్టెంట్లను కాపాడుకునేందుకు పెద్ద సంఖ్యలో ఓటింగ్ చేస్తున్నారు. ఈ వారంలో ఎక్కువగా సెలబ్రిటీలు నామినేట్ కావడంతో ఓటింగ్‌లో హీటు మరింత పెరిగింది. సెప్టెంబర్ 17 రాత్రి 9 గంటల వరకు వచ్చిన ఫలితాలు ఈసారి ఓటింగ్‌లో పెద్ద ట్విస్ట్‌ని చూపిస్తున్నాయి.

ఆ హీరో అప్ కమింగ్ చిత్రం రికార్డుల మోత తప్పదా? నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు!

ఓటింగ్‌లో ప్రస్తుతం కమెడియన్ సుమన్ శెట్టి అగ్రస్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు అతనికి 41 శాతం ఓట్లు వచ్చాయి. రెండో స్థానంలో సీరియల్ నటుడు భరణి 26 శాతం ఓట్లతో నిలిచాడు. ఇక మూడో స్థానంలో మాస్క్ మ్యాన్ హరీశ్ (8%), నాలుగో స్థానంలో డీమాన్ పవన్ (7.5%), ఐదో స్థానంలో ఫ్లోరా శెట్టి (6%), ఆరో స్థానంలో ప్రియా శెట్టి (5%) నిలిచారు. మనీశ్ మర్యాద మాత్రం కేవలం 3 శాతం ఓట్లు మాత్రమే పొంది చివర్లో ఉన్నాడు.

New Bridge: ఆ ప్రాంతం ప్రజలకు శుభవార్త! కొత్తగా మరో వంతెన.. చంద్రబాబు గ్రీన్ సిగ్నల్! ఆ సమస్యలకు చెక్!

ఈ ఫలితాల ప్రకారం ప్రియా శెట్టి మరియు మనీశ్ మర్యాద డేంజర్ జోన్ లో ఉన్నారు. అంతేకాకుండా ఫ్లోరా శెట్టి కూడా తక్కువ ఓట్లు పొందడంతో ఆమె పరిస్థితి కూడా క్లిష్టంగానే ఉంది. గత వారం ఎలిమినేషన్ నుండి త్రుటిలో తప్పించుకున్న ఫ్లోరా ఈసారి సురక్షితంగా బయటపడతారా అనే అనుమానాలు ఉన్నాయి.

Ap Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.! అక్టోబర్ 2 నుంచి గవర్నమెంట్ ఆఫీసుల్లో అవి బంద్.. !

అయితే ఇంకా ఓటింగ్‌కు రెండు రోజుల సమయం ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఫలితాల్లో మార్పులు రావచ్చు. అభిమానుల మద్దతు పెరిగితే డేంజర్ జోన్‌లో ఉన్న కంటెస్టెంట్లు బయటపడే అవకాశం ఉంది. కానీ ఇప్పటి వరకు వచ్చిన ట్రెండ్ కొనసాగితే మనీశ్ మర్యాద ఎలిమినేట్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఈ వీకెండ్ ఎపిసోడ్‌ మరింత రసవత్తరంగా ఉండబోతోంది.

Bhagavad Gita: ఇచ్ఛా, క్రియ, పరాశక్తి రూపంలో ప్రత్యక్షమయ్యే గీతా తత్త్వం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 6!
Paneer Tips: పనీర్ వండే ముందు ఈ చిట్కాలు పాటించండి.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం! 10 నిమిషాల్లో..
Stock Market: కొనసాగుతున్న స్టాక్ మార్కెట్ జోరు... నేడు కూడా లాభాలే! బ్యాంకింగ్, ఐటీ, ఆటో రంగాల షేర్లలో..
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ OGకు బంపర్ ఆఫర్.. టికెట్ రేట్ల పెంపు!
TTD: శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఏ రోజు - ఏ టికెట్లు విడుదల చేస్తారంటే.? 12 గంటలలోపు ఆన్‌లైన్‌లో..

Spotlight

Read More →