ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపు పిటిషన్లు... ఏపీ హైకోర్టు సంచలన తీర్పు! AP Capital Amaravati: అమరావతికి చట్టబద్ధత లైన్ క్లియర్…! కేంద్ర కేబినెట్‌కు రాజధాని బిల్లు! AP Govt Employees: ఒక్కొక్కరికి రూ. 10 వేలు అదనం.. బకాయిలు కూడా చెల్లించనున్న చంద్రబాబు ప్రభుత్వం.!! భారతదేశ భవిష్యత్తు మార్చబోతున్న టాప్ 10 మెగా సిటీలు ఇవే! Amaravati Capital Bill: జగన్ మూడు రాజధానుల ఆశలపై నీళ్లు.. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం మాస్టర్ ప్లాన్.!! తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి బాటలు వేస్తున్న 9 మెగా ఎక్స్‌ప్రెస్‌వేలు! అమరావతి సమీపంలో మరో భారీ ఐటీ పార్కు! నేషనల్ హైవే పక్కనే.. భూముల ధరలకు రెక్కలు! ఏపీ ప్రజలకు అలెర్ట్... మార్చి 11 వరకే ఛాన్స్! త్వరపడండి... Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపు పిటిషన్లు... ఏపీ హైకోర్టు సంచలన తీర్పు! AP Capital Amaravati: అమరావతికి చట్టబద్ధత లైన్ క్లియర్…! కేంద్ర కేబినెట్‌కు రాజధాని బిల్లు! AP Govt Employees: ఒక్కొక్కరికి రూ. 10 వేలు అదనం.. బకాయిలు కూడా చెల్లించనున్న చంద్రబాబు ప్రభుత్వం.!! భారతదేశ భవిష్యత్తు మార్చబోతున్న టాప్ 10 మెగా సిటీలు ఇవే! Amaravati Capital Bill: జగన్ మూడు రాజధానుల ఆశలపై నీళ్లు.. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం మాస్టర్ ప్లాన్.!! తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి బాటలు వేస్తున్న 9 మెగా ఎక్స్‌ప్రెస్‌వేలు! అమరావతి సమీపంలో మరో భారీ ఐటీ పార్కు! నేషనల్ హైవే పక్కనే.. భూముల ధరలకు రెక్కలు! ఏపీ ప్రజలకు అలెర్ట్... మార్చి 11 వరకే ఛాన్స్! త్వరపడండి... Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్!

Chandrababu Warning: ఏపీలో వాటికి ప్రోత్సహిస్తే కఠిన చర్యలు! అధికారులకు చంద్రబాబు సీరియస్ వార్నింగ్!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో అక్రమ నిర్మాణాలపై గట్టి హెచ్చరికలు జారీ చేసింది. అనుమతి లేకుండా అదనపు అంతస్తులు వేసే లేదా ఇతర అక్రమ కట్టడాలు నిర్మించే ప్రయత్న

Published : 2025-09-18 07:59:00
New Bridge: ఆ ప్రాంతం ప్రజలకు శుభవార్త! కొత్తగా మరో వంతెన.. చంద్రబాబు గ్రీన్ సిగ్నల్! ఆ సమస్యలకు చెక్!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో అక్రమ నిర్మాణాలపై గట్టి హెచ్చరికలు జారీ చేసింది. అనుమతి లేకుండా అదనపు అంతస్తులు వేసే లేదా ఇతర అక్రమ కట్టడాలు నిర్మించే ప్రయత్నాలు జరుగుతున్నాయని గుర్తించిన ప్రభుత్వం, దీనిని ప్రోత్సహించే అధికారులు బాధ్యులవుతారని స్పష్టం చేసింది. ఈ విషయంలో ఎవరైనా సహకరిస్తే కఠిన చర్యలు తప్పవని పురపాలక శాఖ ప్రకటించింది.

Ap Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.! అక్టోబర్ 2 నుంచి గవర్నమెంట్ ఆఫీసుల్లో అవి బంద్.. !

2025 ఆగస్టు 31 వరకు నిర్మించిన భవనాల వివరాలను ఆర్టీజీఎస్‌ ద్వారా సేకరిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఆ తర్వాత నిర్మించిన భవనాలను పాతవిగా చూపించి తప్పించుకునే ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా కట్టిన భవనాలకు ఇకపై ఎలాంటి సడలింపులు ఉండబోవని ప్రభుత్వం హెచ్చరించింది.

Liquor shops: మద్యం షాపుల్లో కొత్త రూల్స్..! ఇకపై అది తప్పనిసరి..! సీఎం కీలక ఆదేశాలు జారీ..!

పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్‌కుమార్‌ ఈ విషయమై కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అక్రమాలను ప్రోత్సహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. BPS (భవన నిర్మాణ అనుమతి పథకం)ను పూర్తిగా పారదర్శకంగా అమలు చేయాలని, అవినీతి లేకుండా నియమావళి ప్రకారం పనులు జరగాలని స్పష్టం చేశారు.

Royal Enfield: బడ్జెట్ బైకర్లకు పండగే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ల ధరల్లో భారీ మార్పులు! ఆ మోడళ్ల ధరలు మాత్రం..

అలాగే ప్రభుత్వం అధికారులు అక్రమ నిర్మాణాలకే కాకుండా ప్రజా ఆరోగ్య కార్యక్రమాలపై కూడా దృష్టి పెట్టాలని ఆదేశించింది. స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు, అంటు వ్యాధుల నివారణ చర్యలపై పూర్తి స్థాయిలో కృషి చేయాలని సూచించారు. ఇది ప్రజల ఆరోగ్యానికి, పట్టణాల శుభ్రతకు ఎంతో అవసరమని గుర్తుచేశారు.

Indian Rupee: ఎగుమతిదారులకు, విదేశీ ప్రయాణికులకు శుభవార్త! రూపాయికి పెరిగిన విలువ.. రెండు వారాల్లో తొలిసారిగా.!

ఇకపోతే, మరోవైపు రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించడానికి ఫుట్‌బాల్‌ రోడ్‌ షోలు నిర్వహించబోతున్నట్టు రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ప్రకటించింది. 45 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాలు విశాఖపట్నం, విజయవాడ, కర్నూలు, తిరుపతి వంటి నగరాల్లో జరగనున్నాయి. 11 నుండి 17 ఏళ్ల మధ్య వయసు ఉన్న క్రీడాకారులు పాల్గొనే వీలుందని అధికారుల వివరాలు చెబుతున్నాయి.

ప్రకృతి ప్రసాదించిన అద్భుత ఔషధం...కీళ్ల నొప్పులకు చెక్ పెట్టే సమయం!
Vahanamitra application: రూ15 వేల ఆర్థికసాయం.. నేటి నుంచే అప్లికేషన్లు!
PM: మహిళా ఆరోగ్య, సాధికారత కోసం కేంద్రం కొత్త పథకం! ప్రధాని మోదీ ప్రత్యేక ..!
Top Airlines: ట్రావెల్ లవర్స్ కు బెస్ట్ ఛాయిస్! ప్రపంచంలో 2025 టాప్ ఎకానమీ ఎయిర్‌లైన్స్ లిస్ట్ ఇదే!
World News: ఆ దేశంలో చట్టాలు కఠినం.. ఈ 5 వస్తువులు తీసుకువెళ్తే జరిమానా, జైలు శిక్ష ఖాయం!

Spotlight

Read More →