ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపు పిటిషన్లు... ఏపీ హైకోర్టు సంచలన తీర్పు! AP Capital Amaravati: అమరావతికి చట్టబద్ధత లైన్ క్లియర్…! కేంద్ర కేబినెట్‌కు రాజధాని బిల్లు! AP Govt Employees: ఒక్కొక్కరికి రూ. 10 వేలు అదనం.. బకాయిలు కూడా చెల్లించనున్న చంద్రబాబు ప్రభుత్వం.!! భారతదేశ భవిష్యత్తు మార్చబోతున్న టాప్ 10 మెగా సిటీలు ఇవే! Amaravati Capital Bill: జగన్ మూడు రాజధానుల ఆశలపై నీళ్లు.. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం మాస్టర్ ప్లాన్.!! తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి బాటలు వేస్తున్న 9 మెగా ఎక్స్‌ప్రెస్‌వేలు! అమరావతి సమీపంలో మరో భారీ ఐటీ పార్కు! నేషనల్ హైవే పక్కనే.. భూముల ధరలకు రెక్కలు! ఏపీ ప్రజలకు అలెర్ట్... మార్చి 11 వరకే ఛాన్స్! త్వరపడండి... Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపు పిటిషన్లు... ఏపీ హైకోర్టు సంచలన తీర్పు! AP Capital Amaravati: అమరావతికి చట్టబద్ధత లైన్ క్లియర్…! కేంద్ర కేబినెట్‌కు రాజధాని బిల్లు! AP Govt Employees: ఒక్కొక్కరికి రూ. 10 వేలు అదనం.. బకాయిలు కూడా చెల్లించనున్న చంద్రబాబు ప్రభుత్వం.!! భారతదేశ భవిష్యత్తు మార్చబోతున్న టాప్ 10 మెగా సిటీలు ఇవే! Amaravati Capital Bill: జగన్ మూడు రాజధానుల ఆశలపై నీళ్లు.. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం మాస్టర్ ప్లాన్.!! తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి బాటలు వేస్తున్న 9 మెగా ఎక్స్‌ప్రెస్‌వేలు! అమరావతి సమీపంలో మరో భారీ ఐటీ పార్కు! నేషనల్ హైవే పక్కనే.. భూముల ధరలకు రెక్కలు! ఏపీ ప్రజలకు అలెర్ట్... మార్చి 11 వరకే ఛాన్స్! త్వరపడండి... Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్!

New Bridge: ఆ ప్రాంతం ప్రజలకు శుభవార్త! కొత్తగా మరో వంతెన.. చంద్రబాబు గ్రీన్ సిగ్నల్! ఆ సమస్యలకు చెక్!

నంద్యాల జిల్లా ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభవార్త అందించారు. కుందూ నదిపై కొత్త వంతెన నిర్మాణానికి ఆయన ఆమోదం తెలిపారు. ప్రస్తుతం ఉన్న పాత వంతెన శ

Published : 2025-09-18 07:30:00
Ap Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.! అక్టోబర్ 2 నుంచి గవర్నమెంట్ ఆఫీసుల్లో అవి బంద్.. !

నంద్యాల జిల్లా ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభవార్త అందించారు. కుందూ నదిపై కొత్త వంతెన నిర్మాణానికి ఆయన ఆమోదం తెలిపారు. ప్రస్తుతం ఉన్న పాత వంతెన శిథిలావస్థకు చేరుకోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త వంతెన నిర్మాణం చేపట్టినా, నిధుల సమస్యల కారణంగా పనులు మధ్యలోనే ఆగిపోయాయి.

Hereditary Land Regestration: ఏపీ ప్రజలకు శుభవార్త! ఆ భూములు రూ.100 లకే రిజిస్ట్రేషన్! అక్టోబర్ నుండి అమలులోకి...

వంతెన నిర్మాణ పనులు దాదాపు 70 శాతం పూర్తయ్యాయి. కానీ భూసేకరణకు కావలసిన రూ.3.4 కోట్లు, అలాగే ఇప్పటికే పూర్తయిన పనులకు రూ.8 కోట్లు ప్రభుత్వం నుంచి రాకపోవడంతో నిర్మాణం నిలిచిపోయింది. కలెక్టర్ ఈ విషయాన్ని కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబుకు వివరించగా, ఆయన వెంటనే వంతెన పనులు పూర్తి చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

కువైట్లో ట్రాఫిక్ నిబంధనలను కఠిన తరం! తెరుసుకున్న స్కూల్ లు! ప్రభుత్వం ఆదేశాలు!

ఇక బేతంచెర్ల ప్రాంతంలో రాతి ముక్కల వ్యర్థాలు పెద్ద ఎత్తున పేరుకుపోతున్నాయి. వాటిని వినియోగించి కొత్త ఉత్పత్తులు తయారు చేసే యూనిట్‌ను ఏర్పాటు చేయాలని జిల్లా అధికారులు ప్రతిపాదించారు. దీనికి కూడా చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. దీంతో స్థానిక పరిశ్రమలకు, ఉపాధి అవకాశాలకు మార్గం సుగమం కానుంది.

APPSC: నిరుద్యోగ యువతకు బంగారు అవకాశం..! ఏపీపీఎస్సీ ఐదు నోటిఫికేషన్లు జారీ..!

అదనంగా, నంద్యాల జిల్లా యువత కోసం ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. నిరుద్యోగులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వాలని, సాంకేతికత వినియోగం పెంచాలని జిల్లా అధికారులకు ఆదేశించారు. రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారుల పనులు వేగవంతం చేయాలని ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించారు.

RAILWAY: ట్రైన్ టికెట్ కావాలంటే ఆధార్ తప్పనిసరి..! టికెట్ బుకింగ్‌లో కొత్త నిబంధనలు..!

చెత్త నుంచి సంపద సృష్టి చేయడం, సంక్షేమ పథకాల లబ్ధి ప్రతి అర్హుడికి చేరేలా చూడడం వంటి అంశాలపై చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయాలు నంద్యాల జిల్లాలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి తోడ్పడటమే కాకుండా, ప్రజలకు ఉపశమనం కలిగించనున్నాయి.

Housing Scheme: కేంద్రం వారికి తీపికబురు..! గృహనిర్మాణానికి రూ.1010 కోట్లు.. తొలి విడతలోనే 40 వేల ఇళ్లు!
New Airport: ఏపీలో కొత్త ఎయిర్పోర్ట్ నిర్మాణానికి బాటలు... 1,098 ఎకరాల భూసేకరణ ప్రారంభం! భూముల ధరలకు రెక్కలు!
ఒకే ఇంట్లో 4271 ఓట్లు! యూపీలో ఎన్నికల జాబితాలో సంచలనం!
Bullet Train: హైదరాబాద్–బెంగళూరు బుల్లెట్ ట్రైన్... కేవలం 2 గంటల ప్రయాణం! ఏపీలో హాల్ట్ స్టేషన్లు ఇవే?
Iphone 17: మీరు ఐఫోన్ 17 కొనే ముందు ఇది తెలుసుకోండి.. 160 రోజులు పని చేయాలి.. ఇదేం లెక్క? షాకింగ్ నిజాలు!

Spotlight

Read More →