TollywoodNews: బాక్సాఫీస్ వద్ద 'రెబల్' వేట మొదలు.. ఫిబ్రవరిలో ప్రభాస్ డబుల్ అటాక్! Range Rover: మెగా సక్సెస్‌కు మెగా రిటర్న్..! అనిల్ రావిపూడికి చిరంజీవి రేంజ్ రోవర్ సర్‌ప్రైజ్! Keerthy Suresh: 9 గంటలు డబ్బింగ్ చెప్పిన కీర్తి సురేశ్! గ్లామర్ కాదు.. కష్టం ఆమె ఆయుధం! NTR: ఎన్టీఆర్ ఆరోగ్యంపై ఆందోళన…! డ్రాగన్’ షూటింగ్‌కు తాత్కాలిక బ్రేక్! Spirit Movie Release Date: సందీప్ రెడ్డి వంగా గట్టిగానే ప్లాన్ చేశాడు.. 2027 మార్చినే ‘స్పిరిట్’ రిలీజ్‌కు ఎందుకు ఫిక్స్ చేశారంటే..!! Movie Review Telugu: సంక్రాంతికి నవ్వుల పండుగ తెచ్చిన నవీన్ పోలిశెట్టి – ‘అనగనగా ఒక రాజు’తో మరోసారి వన్ మ్యాన్ షో.!! Bahrain Telugu movie: బహ్రెయిన్‌లో మెగా మోత జనసేన గల్ఫ్‌సేనతో ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సందడి..!! Movie Ratings Issue: ఆన్‌లైన్ రివ్యూలపై విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు.!! TeluguCinema: ఫస్ట్ హాఫ్ నుంచే క్లారిటీ వచ్చింది.. 90 ల నాటి మెగాస్టార్.. మన శంకర్ ప్రసాద్ గారు రివ్యూ...!!! Movie: విజయ్ మూవీకి ఊహించని షాక్..! ‘జన నాయగన్’పై డివిజన్ బెంచ్ కీలక నిర్ణయం! TollywoodNews: బాక్సాఫీస్ వద్ద 'రెబల్' వేట మొదలు.. ఫిబ్రవరిలో ప్రభాస్ డబుల్ అటాక్! Range Rover: మెగా సక్సెస్‌కు మెగా రిటర్న్..! అనిల్ రావిపూడికి చిరంజీవి రేంజ్ రోవర్ సర్‌ప్రైజ్! Keerthy Suresh: 9 గంటలు డబ్బింగ్ చెప్పిన కీర్తి సురేశ్! గ్లామర్ కాదు.. కష్టం ఆమె ఆయుధం! NTR: ఎన్టీఆర్ ఆరోగ్యంపై ఆందోళన…! డ్రాగన్’ షూటింగ్‌కు తాత్కాలిక బ్రేక్! Spirit Movie Release Date: సందీప్ రెడ్డి వంగా గట్టిగానే ప్లాన్ చేశాడు.. 2027 మార్చినే ‘స్పిరిట్’ రిలీజ్‌కు ఎందుకు ఫిక్స్ చేశారంటే..!! Movie Review Telugu: సంక్రాంతికి నవ్వుల పండుగ తెచ్చిన నవీన్ పోలిశెట్టి – ‘అనగనగా ఒక రాజు’తో మరోసారి వన్ మ్యాన్ షో.!! Bahrain Telugu movie: బహ్రెయిన్‌లో మెగా మోత జనసేన గల్ఫ్‌సేనతో ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సందడి..!! Movie Ratings Issue: ఆన్‌లైన్ రివ్యూలపై విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు.!! TeluguCinema: ఫస్ట్ హాఫ్ నుంచే క్లారిటీ వచ్చింది.. 90 ల నాటి మెగాస్టార్.. మన శంకర్ ప్రసాద్ గారు రివ్యూ...!!! Movie: విజయ్ మూవీకి ఊహించని షాక్..! ‘జన నాయగన్’పై డివిజన్ బెంచ్ కీలక నిర్ణయం!

ఆ హీరో అప్ కమింగ్ చిత్రం రికార్డుల మోత తప్పదా? నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు!

గంగోత్రి సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన అల్లు అర్జున్, ఆ చిత్రంలో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సినిమాలో ఆయన పోషించిన పాత్ర ఇప్పటికీ సోషల్ మ

Published : 2025-09-18 07:25:00
New Bridge: ఆ ప్రాంతం ప్రజలకు శుభవార్త! కొత్తగా మరో వంతెన.. చంద్రబాబు గ్రీన్ సిగ్నల్! ఆ సమస్యలకు చెక్!

గంగోత్రి సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన అల్లు అర్జున్, ఆ చిత్రంలో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సినిమాలో ఆయన పోషించిన పాత్ర ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. గతంలో కూడా అల్లు అర్జున్ ఏది చేసినా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారేది. 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో 'ఉత్తమ నటుడు'గా అవార్డును  అందుకున్న తొలి తెలుగు నటుడిగా ఆయన చరిత్ర సృష్టించారు.

Ap Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.! అక్టోబర్ 2 నుంచి గవర్నమెంట్ ఆఫీసుల్లో అవి బంద్.. !

పుష్ప చిత్రం అల్లు అర్జున్ సినీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు అని చెప్పవచ్చు. ఈ సినిమాతో అటు సౌత్ ఇండియా లోనే కాకుండా, నార్త్ ఇండియా కూడా అల్లు అర్జున్ క్రేజ్ విపరీతంగా పెరిగింది. దక్షిణాది కంటే ఉత్తరాదిలోనే ఈ సినిమా భారీ వసూళ్లను సాధించింది. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

Bhagavad Gita: ఇచ్ఛా, క్రియ, పరాశక్తి రూపంలో ప్రత్యక్షమయ్యే గీతా తత్త్వం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 6!

నెట్‌ఫ్లిక్స్ క్రియేటివ్ కంటెంట్ ఆఫీసర్ అయిన బేలా బజారియా, అల్లు అర్జున్, నాని, అల్లు అరవింద్, మరియు నాగవంశీతో కలిసి ఒక సమావేశం నిర్వహించిన ఫొటోలు 'ఎక్స్' లో వైరల్ అవుతున్నాయి. ఈ సమావేశంలో అల్లు అర్జున్ మరియు అట్లీ కాంబినేషన్‌లో రాబోతున్న AA22xA6 సినిమా OTT హక్కుల గురించి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. సుమారు ₹800 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా OTT హక్కులను నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చాయి, కానీ దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.

Paneer Tips: పనీర్ వండే ముందు ఈ చిట్కాలు పాటించండి.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం! 10 నిమిషాల్లో..

అలాగే, అల్లు అర్జున్ త్వరలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా నటించనున్నారు. వీరిద్దరి కలయికలో రాబోయే ఈ చిత్రానికి 'రావణం' అనే పేరును తాత్కాలికంగా పెట్టారు. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇది భారీ అంచనాలతో రూపొందనుంది. ఇటీవల తన నాయనమ్మ మరణం తర్వాత అల్లు అర్జున్ సినిమా షూటింగ్‌లకు కాస్త  దూరంగా ఉన్న విషయం తెలిసిందే.

Stock Market: కొనసాగుతున్న స్టాక్ మార్కెట్ జోరు... నేడు కూడా లాభాలే! బ్యాంకింగ్, ఐటీ, ఆటో రంగాల షేర్లలో..
TTD: శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఏ రోజు - ఏ టికెట్లు విడుదల చేస్తారంటే.? 12 గంటలలోపు ఆన్‌లైన్‌లో..
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ OGకు బంపర్ ఆఫర్.. టికెట్ రేట్ల పెంపు!

Spotlight

Read More →