ఏపీ విద్యార్థులకు అదిరిపోయే వార్త... అమరావతిలో బిట్స్ పిలానీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్! JEE Main: జేఈఈ మెయిన్ 2026 సెషన్ 1 ముగిసింది…! ఇప్పుడు విద్యార్థుల ముందున్న అసలు పరీక్ష ఇదే! AP Tribal Welfare: ఏపీ గిరిజన గురుకుల ప్రవేశాలు 2026.. దరఖాస్తు విధానం మరియు సిలబస్..!! Schools Holiday: లోకల్ హాలిడే ప్రకటించిన ప్రభుత్వం! ఏయే జిల్లాలంటే ఇవే...! Free AI Course: తెలుగు విద్యార్థులకు జియో 'AI' బంపర్ ఆఫర్..ఉచితంగా గూగుల్ శిక్షణ..రిజిస్ట్రేషన్ లింక్ ఇదే! పదవ తరగతి విద్యార్ధులకు బంపర్ ఆఫర్! ఉచితంగా 10 గ్రాముల బంగారం... ఎలాగంటే! NBEMS Schedule: మెడికల్ విద్యార్థులకు కీలక అప్‌డేట్..! NEET PG–MDS పరీక్ష తేదీలు ఖరారు! Teachers News: ఏపీలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు బంపర్ అప్‌డేట్.. ఏప్రిల్, మే నెలల్లో కీలక అంశాలు..!! Admissions: తెలుగు యూనివర్సిటీ దూర విద్యలో అడ్మిషన్లు..! ఆ లోపు దరఖాస్తు చేసుకోండి..! Exams: పదో తరగతి పరీక్షల పూర్తి షెడ్యూల్ విడుదల..! పరీక్ష సమయాల్లో మార్పులు ఇవే! ఏపీ విద్యార్థులకు అదిరిపోయే వార్త... అమరావతిలో బిట్స్ పిలానీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్! JEE Main: జేఈఈ మెయిన్ 2026 సెషన్ 1 ముగిసింది…! ఇప్పుడు విద్యార్థుల ముందున్న అసలు పరీక్ష ఇదే! AP Tribal Welfare: ఏపీ గిరిజన గురుకుల ప్రవేశాలు 2026.. దరఖాస్తు విధానం మరియు సిలబస్..!! Schools Holiday: లోకల్ హాలిడే ప్రకటించిన ప్రభుత్వం! ఏయే జిల్లాలంటే ఇవే...! Free AI Course: తెలుగు విద్యార్థులకు జియో 'AI' బంపర్ ఆఫర్..ఉచితంగా గూగుల్ శిక్షణ..రిజిస్ట్రేషన్ లింక్ ఇదే! పదవ తరగతి విద్యార్ధులకు బంపర్ ఆఫర్! ఉచితంగా 10 గ్రాముల బంగారం... ఎలాగంటే! NBEMS Schedule: మెడికల్ విద్యార్థులకు కీలక అప్‌డేట్..! NEET PG–MDS పరీక్ష తేదీలు ఖరారు! Teachers News: ఏపీలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు బంపర్ అప్‌డేట్.. ఏప్రిల్, మే నెలల్లో కీలక అంశాలు..!! Admissions: తెలుగు యూనివర్సిటీ దూర విద్యలో అడ్మిషన్లు..! ఆ లోపు దరఖాస్తు చేసుకోండి..! Exams: పదో తరగతి పరీక్షల పూర్తి షెడ్యూల్ విడుదల..! పరీక్ష సమయాల్లో మార్పులు ఇవే!

Scholarship : బాలికలకు శుభవార్త.. ఏడాదికి రూ.50వేల స్కాలర్షిప్.. ఆన్లైన్ దరఖాస్తు!

బాలికలను సాంకేతిక విద్యలో ప్రోత్సహించేందుకు కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో AICTE ప్రగతి స్కాలర్షిప్ పథకం కొనసాగుతోంది. ఈ పథకం కింద డిప్లొమా మరియు ఇంజినీరింగ్ చదువు

Published : 2025-09-17 19:28:00
Elections: ఎన్నికల్లో కొత్త మార్పులు..! ఓటర్లకు సులభతర గుర్తింపు కోసం ఈసీ కీలక నిర్ణయం!

బాలికలను సాంకేతిక విద్యలో ప్రోత్సహించేందుకు కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో AICTE ప్రగతి స్కాలర్షిప్ పథకం కొనసాగుతోంది. ఈ పథకం కింద డిప్లొమా మరియు ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థినులకు గణనీయమైన ఆర్థిక సాయం అందిస్తోంది. ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, అక్టోబర్ 31వ తేదీ వరకు ఆన్‌లైన్ అప్లై చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

G-mail Update: ఇక ఆన్లైన్ ఆర్డర్ ట్రాకింగ్ చాలా సులభం! జీమెయిల్ కొత్త ఫీచర్ వచ్చేసిందిగా!

ప్రగతి స్కాలర్షిప్ అనేది బాలికల ఉన్నత సాంకేతిక విద్యను ప్రోత్సహించడానికే ప్రత్యేకంగా రూపొందించబడిన పథకం. ఇంజినీరింగ్, టెక్నికల్ కోర్సులు చదివే అమ్మాయిలకు ఆర్థిక సహకారం అందించడం ద్వారా వారు చదువును నిరాటంకంగా కొనసాగించేలా చేయడం ప్రధాన ఉద్దేశ్యం. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థినులకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారుతోంది.

Schools: అమరావతిలో పాఠశాలలు దత్తత తీసుకున్న సినీ నటి..! విద్యార్థులకు బంగారు భవిష్యత్తు హామీ..!

ఎంపికైన విద్యార్థినులకు ఏడాదికి రూ.50,000 స్కాలర్షిప్ అందుతుంది. డిప్లొమా కోర్సులు చదివే వారికి మూడు సంవత్సరాలు వరకూ ఈ సాయం లభిస్తుంది. ఇంజినీరింగ్ చదివే వారికి నాలుగేళ్లు వరకూ స్కాలర్షిప్ అందుతుంది. ఈ సాయం ద్వారా ట్యూషన్ ఫీజులు, హాస్టల్ ఫీజులు, పుస్తకాలు మరియు ఇతర విద్యా అవసరాలను తీర్చుకోవచ్చు.

Nano Banana AI: తస్మాత్ జాగ్రత్త! నానో బనానా శారీ ట్రెండ్‌... యువతికి చేదు అనుభవం!

భారతీయ పౌరసత్వం కలిగిన విద్యార్థినులు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. AICTE ఆమోదం పొందిన టెక్నికల్ ఇనిస్టిట్యూట్ లేదా కాలేజీలో డిప్లొమా లేదా ఇంజినీరింగ్ మొదటి సంవత్సరంలో అడ్మిషన్ పొందాలి. ప్రతి కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు అమ్మాయిలు మాత్రమే ఈ పథకం కింద స్కాలర్షిప్ పొందవచ్చు. వార్షిక కుటుంబ ఆదాయం నిర్ణీత పరిమితి (సాధారణంగా రూ.8 లక్షల లోపు) ఉండాలి.

Environmental cleanliness: పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత.. రైల్వే డీఆర్ఎం!

AICTE ప్రగతి స్కాలర్షిప్ కోసం దరఖాస్తు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ (NSP) ద్వారా ఆన్లైన్లో సమర్పించాలి. విద్యార్థినులు తమ వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు, కాలేజీ అడ్మిషన్ ప్రూఫ్, ఆదాయ ధృవీకరణ పత్రం, బ్యాంక్ అకౌంట్ వివరాలు సమర్పించాలి. అన్ని పత్రాలు సరైనవిగా అప్లోడ్ చేసిన తర్వాత దరఖాస్తు తుది స్థాయిలో సమర్పించాలి.

Indain Rupee: డాలర్ తో పోలిస్తే బలపడిన రూపాయి విలువ! ఎంతంటే!

ప్రస్తుత విద్యా సంవత్సరానికి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ 31 అని అధికారులు స్పష్టం చేశారు. ఆ తర్వాత సమర్పించిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోరు. అందువల్ల విద్యార్థినులు సమయానికి దరఖాస్తు చేయాలని సూచించారు.

Liquor Scam: మద్యం కుంభకోణం! ఎంపీ మిథున్ రెడ్డి కస్టడీపై సిట్ పిటిషన్!

ప్రగతి స్కాలర్షిప్ పథకం ఇప్పటికే వేలాది మంది బాలికలకు సహాయం చేసింది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే కుటుంబాల నుంచి వచ్చిన వారు ఈ స్కాలర్షిప్‌తో తమ చదువును సాఫీగా కొనసాగిస్తున్నారు. స్కాలర్షిప్ మొత్తాన్ని ట్యూషన్ ఫీజులు మాత్రమే కాకుండా పుస్తకాలు, ల్యాప్‌టాప్‌లు, స్టేషనరీ వంటి అవసరాలకు వినియోగించుకోవచ్చు.

Land's: రైతులకు గుడ్ న్యూస్..! ఇక ఆ భూములు కూడా పట్టా భూములే..! అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్..!

AICTE ప్రగతి స్కాలర్షిప్ పథకం బాలికల సాంకేతిక విద్యా ప్రయాణానికి ఒక బలమైన మద్దతుగా నిలుస్తోంది. ప్రతి సంవత్సరం వేలాది మంది విద్యార్థినులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఈ సాయం వల్ల అమ్మాయిలు ఇంజినీరింగ్, డిప్లొమా వంటి కోర్సుల్లో చేరి ఉన్నత విద్యలో ముందుకు సాగుతారని ఆశిస్తున్నారు. అర్హత గల విద్యార్థినులు అక్టోబర్ 31 లోపు తప్పకుండా దరఖాస్తు చేసుకోవాలని విద్యాశాఖ విజ్ఞప్తి చేస్తోంది.

Indigo: ఫ్లైట్ టికెట్ ధర బస్ టికెట్ కంటే తక్కువ.. హైదరాబాద్, విజయవాడ, కడప రూట్లలోనూ! ప్రయాణ తేదీలు ఇవే!
వివేకా కేసు అవినాష్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమేనా? బిగిస్తున్న ఉచ్చు.
Top Airlines: ట్రావెల్ లవర్స్ కు బెస్ట్ ఛాయిస్! ప్రపంచంలో 2025 టాప్ ఎకానమీ ఎయిర్‌లైన్స్ లిస్ట్ ఇదే!
World News: ఆ దేశంలో చట్టాలు కఠినం.. ఈ 5 వస్తువులు తీసుకువెళ్తే జరిమానా, జైలు శిక్ష ఖాయం!
Home Tips: రసాయనాలు వద్దు, వంటింటి చిట్కాలు ముద్దు.. ఈ నేచురల్ ఇంగ్రీడియెంట్స్‌తో బల్లులు, బొద్దింకలు మాయం!

Spotlight

Read More →