Trumps comments: ఆమెను చూసే పోస్టింగ్ ఇచ్చా.. ట్రంప్ వ్యాఖ్యలతో కొత్త వివాదం! Plane crash: బారామతి ఫ్లైట్ క్రాష్.. పైలట్ల చివరి మాటలు.. Oh Shit! Medical News: 59 ఏళ్ల వయసులో ఆ పద్ధతిలో తల్లి అయిన మహిళ..!! BB Jodi 2 Promo: బీబీ జోడీ 2లో రచ్చ.. జడ్జీల ముందే కోటు విసిరికొట్టి వాకౌట్ చేసిన రీతూ చౌదరి.. కారణం ఆమె..!! Kerala bus case: వైరల్ కావాలనే ప్రయత్నం విషాదానికి దారి తీసింది.. ఒక్క పోస్ట్.. ఒక జీవితం నాశనం! Airplane accident : పైలట్ కంట్రోల్ కోల్పోవడంతో దుర్ఘటన.. DGCA విచారణ ప్రారంభం! Winter Storm: అమెరికాలో మంచు తుఫాన్ బీభత్సం.. 21 కోట్ల మంది ప్రభావితం! Megastars gift: మన శంకరవరప్రసాద్ గారు విజయం.. డైరెక్టర్‌కు మెగాస్టార్ కానుక! 16 ఏళ్ల బంధం.. బట్టతల వచ్చిందని భార్యకు విడాకులు - బిడ్డ కస్టడీని కూడా.. Stickers: వాహనాలపై పోలీస్, ప్రెస్ స్టిక్కర్లపై ప్రభుత్వం కఠిన చర్యలు! Trumps comments: ఆమెను చూసే పోస్టింగ్ ఇచ్చా.. ట్రంప్ వ్యాఖ్యలతో కొత్త వివాదం! Plane crash: బారామతి ఫ్లైట్ క్రాష్.. పైలట్ల చివరి మాటలు.. Oh Shit! Medical News: 59 ఏళ్ల వయసులో ఆ పద్ధతిలో తల్లి అయిన మహిళ..!! BB Jodi 2 Promo: బీబీ జోడీ 2లో రచ్చ.. జడ్జీల ముందే కోటు విసిరికొట్టి వాకౌట్ చేసిన రీతూ చౌదరి.. కారణం ఆమె..!! Kerala bus case: వైరల్ కావాలనే ప్రయత్నం విషాదానికి దారి తీసింది.. ఒక్క పోస్ట్.. ఒక జీవితం నాశనం! Airplane accident : పైలట్ కంట్రోల్ కోల్పోవడంతో దుర్ఘటన.. DGCA విచారణ ప్రారంభం! Winter Storm: అమెరికాలో మంచు తుఫాన్ బీభత్సం.. 21 కోట్ల మంది ప్రభావితం! Megastars gift: మన శంకరవరప్రసాద్ గారు విజయం.. డైరెక్టర్‌కు మెగాస్టార్ కానుక! 16 ఏళ్ల బంధం.. బట్టతల వచ్చిందని భార్యకు విడాకులు - బిడ్డ కస్టడీని కూడా.. Stickers: వాహనాలపై పోలీస్, ప్రెస్ స్టిక్కర్లపై ప్రభుత్వం కఠిన చర్యలు!

వివేకా కేసు అవినాష్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమేనా? బిగిస్తున్న ఉచ్చు.

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మరోసారి కడప రాజకీయాలను వేడెక్కిస్తోంది. తన తండ్రి మరణానికి కారకులైన వారిని గుర్తించేందుకు ఆయన కుమార్తె సునీత రెడ్డి న్యాయపోరాటం

Published : 2025-09-17 16:41:00
కువైట్లో ట్రాఫిక్ నిబంధనలను కఠిన తరం! తెరుసుకున్న స్కూల్ లు! ప్రభుత్వం ఆదేశాలు!

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మరోసారి కడప రాజకీయాలను వేడెక్కిస్తోంది. తన తండ్రి మరణానికి కారకులైన వారిని గుర్తించేందుకు ఆయన కుమార్తె సునీత రెడ్డి న్యాయపోరాటం చేస్తూనే ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఈ కేసు దర్యాప్తులో జాప్యం జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి.

రోజు చూసే ఈ పూలలో ఇంత విషయం ఉన్నదా! అందానికి అందం లాభానికి లాభం!

ఈ కేసు విచారణ కొనసాగింపుపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని సుప్రీంకోర్టు ఇటీవల ట్రయల్ కోర్టుకు అప్పగించింది. దీనిపై స్పష్టత కోరుతూ రెండు వారాల్లోగా కొత్తగా పిటిషన్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు సునీతకు సూచించింది. ట్రయల్ కోర్టు ఈ పిటిషన్‌ను స్వీకరించిన నాటి నుంచి ఎనిమిది వారాల్లోగా దానిపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ట్రయల్ కోర్టు నుంచి స్పష్టత వచ్చేంత వరకు నిందితుల బెయిల్ రద్దు పిటిషన్లపై విచారణ చేపట్టబోమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ కేసును మళ్లీ సీబీఐకి అప్పగించాలా వద్దా అనే విషయంపై కూడా త్వరలో నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

ప్రకృతి ప్రసాదించిన అద్భుత ఔషధం...కీళ్ల నొప్పులకు చెక్ పెట్టే సమయం!

సునీత తరపు న్యాయవాదులు నిందితులందరి బెయిల్ పిటిషన్లను రద్దు చేయాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో హత్యకు సంబంధించిన ఆధారాలను మాయం చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసును మళ్లీ సీబీఐకి అప్పగిస్తే కడప ఎంపీ అవినాష్ రెడ్డి మెడకు ఉచ్చు బిగుసుకుంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు అవినాష్ రెడ్డి మెడకు ఉచ్చు బిగుసుకుంటే, జగన్ రాజకీయ జీవితం చుక్కల్లో పడుతుందని అభిప్రాయపడుతున్నారు.

ఆ దేశంలో ఉద్యోగం, వ్యాపారం మీ కోసమే.. ఎలా వెళ్లాలి? ఏ వీసా కావాలి? తెలుసుకోకపోతే మోసపోతారు!

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఆయన సొంత బాబాయి వివేకానందరెడ్డికి న్యాయం జరగకపోవడం గమనార్హం. ఈ కేసు విచారణలో జగన్ పాత్ర ఉందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. సునీత చేస్తున్న న్యాయపోరాటానికి అనుకూలంగా తీర్పు వస్తుందని మరికొందరు భావిస్తున్నారు. మహిళా అయిన సునీత చేస్తున్న ఈ పోరాటానికి ఫలితం దక్కుతుందో లేదో వేచి చూడాలి.

Top Airlines: ట్రావెల్ లవర్స్ కు బెస్ట్ ఛాయిస్! ప్రపంచంలో 2025 టాప్ ఎకానమీ ఎయిర్‌లైన్స్ లిస్ట్ ఇదే!

Spotlight

Read More →