TTD: తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్..! శ్రీవాణి టికెట్లపై టీటీడీ కొత్త రూల్స్..! TTD: శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం.. భక్తుల సౌకర్యాలపై టీటీడీ ఫోకస్! కలలో బంగారం, డబ్బు కనిపిస్తే ఏం జరుగుతుంది? మీ జీవితంలో రాబోయే మార్పులు.. SSD Tokens: రథసప్తమికి భారీ ఏర్పాట్లు... జనవరి 24–26 వరకు SSD టోకెన్లు రద్దు! Ayodhya: అయోధ్యలో కఠిన ఆంక్షలు..! మాంసం, మద్యం విక్రయాలపై మరోసారి ఉక్కుపాదం! Devotees Alert: భక్తులకు అలర్ట్‌ ..పాదయాత్రపై తాత్కాలిక ఆంక్షలు విధిస్తున్నట్లు అధికారులు వెల్లడి..! Tirumala: రికార్డ్ స్థాయిలో తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలు! TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్..! శ్రీవాణి దర్శన టికెట్ల జారీలో కీలక మార్పులు! Tirumala Darshan: భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల కొండ! దర్శనానికి 20 గంటల నిరీక్షణ! TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. తిరుమలలో ఆ టికెట్ల జారీలో భారీ మార్పులు! TTD: తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్..! శ్రీవాణి టికెట్లపై టీటీడీ కొత్త రూల్స్..! TTD: శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం.. భక్తుల సౌకర్యాలపై టీటీడీ ఫోకస్! కలలో బంగారం, డబ్బు కనిపిస్తే ఏం జరుగుతుంది? మీ జీవితంలో రాబోయే మార్పులు.. SSD Tokens: రథసప్తమికి భారీ ఏర్పాట్లు... జనవరి 24–26 వరకు SSD టోకెన్లు రద్దు! Ayodhya: అయోధ్యలో కఠిన ఆంక్షలు..! మాంసం, మద్యం విక్రయాలపై మరోసారి ఉక్కుపాదం! Devotees Alert: భక్తులకు అలర్ట్‌ ..పాదయాత్రపై తాత్కాలిక ఆంక్షలు విధిస్తున్నట్లు అధికారులు వెల్లడి..! Tirumala: రికార్డ్ స్థాయిలో తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలు! TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్..! శ్రీవాణి దర్శన టికెట్ల జారీలో కీలక మార్పులు! Tirumala Darshan: భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల కొండ! దర్శనానికి 20 గంటల నిరీక్షణ! TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. తిరుమలలో ఆ టికెట్ల జారీలో భారీ మార్పులు!

TTD Updates: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ… దర్శనాల నిర్వహణపై టీటీడీ కీలక సమీక్ష.!!

2026-01-03 17:01:00
Rajinikanths 173rd film: సంక్రాంతి టార్గెట్.. రజినీ 173వ చిత్రానికి డైరెక్టర్ ఫైనల్!

తిరుమలలో భక్తుల రద్దీకి సంబంధించిన తాజా వివరాలను టీటీడీ  ఈవో వెంకయ్య చౌదరి వెల్లడించారు. శుక్రవారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో దాదాపు 83 వేల మందికి స్వామివారి దర్శనం కల్పించామని ఆయన తెలిపారు. భక్తుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా దర్శనాలు సజావుగా నిర్వహించగలిగామని చెప్పారు. టీటీడీ అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో పనిచేయడం వల్లే ఈ స్థాయిలో దర్శనాలు సాధ్యమయ్యాయని ఆయన స్పష్టం చేశారు.

Fish Curry Tips: చేపల కర్రీ టేస్ట్‌గా రావట్లేదా? ఈ చిన్న టిప్స్ పాటిస్తే మళ్లీ మళ్లీ చేసుకుంటారు..!

ప్రత్యేకత ఏమిటంటే, శుక్రవారం అభిషేక సేవలో పాల్గొన్న భక్తులతో పాటు సర్వదర్శన భక్తులకూ సమయానికి దర్శనం కల్పించగలిగామని వెంకయ్య చౌదరి తెలిపారు. సాధారణంగా అభిషేక సేవలు ఉన్న రోజుల్లో సర్వదర్శనానికి ఆలస్యం జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఈసారి ముందస్తు ప్రణాళికలు, క్యూలైన్‌ల సమర్థ నిర్వహణ వల్ల రెండు రకాల భక్తులకూ ఇబ్బందులు తలెత్తలేదని ఆయన వివరించారు.

AP Telangana Water Issue: ఏపీ–తెలంగాణ జల వివాదాలకు ముగింపు దిశగా అడుగు… కేంద్రం వేసిన కీలక ప్లాన్ ఇదే!

వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి తొలి మూడు రోజుల పాటు టోకెన్లు పొందిన భక్తులు టీటీడీకి పూర్తిగా సహకరించారని  ఈవో తెలిపారు. భక్తులు తమకు కేటాయించిన సమయానికి ప్రవేశ మార్గాల వద్దకు చేరుకోవడం వల్ల క్యూలైన్‌లు సాఫీగా కదిలాయని చెప్పారు. సమయపాలన పాటించడం వల్ల పెద్ద ఎత్తున రద్దీ ఉన్నప్పటికీ పరిస్థితి అదుపులోనే ఉండిందని అధికారులు చెబుతున్నారు.

US Venezuela: కారాకస్‌లో పేలుళ్లు.. అమెరికా వెనిజులా ఉద్రిక్తతలు యుద్ధస్థాయికి!

నిన్నటి నుంచి టోకెన్లు లేని భక్తులకు కూడా ఉత్తర ద్వారం ద్వారా దర్శనం కల్పిస్తున్నామని వెంకయ్య చౌదరి తెలిపారు. ప్రారంభంలో రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ, క్రమంగా భక్తుల సంఖ్య తగ్గడంతో ఇప్పుడు కృష్ణ తేజ సర్కిల్ నుంచి భక్తులను ఆలయంలోకి అనుమతిస్తున్నట్లు అదేవిధంగా రద్దీని బట్టి ప్రవేశ మార్గాలను మార్చుతూ భక్తులకు సౌకర్యంగా దర్శనం కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

Kamma Corporation: కమ్మ కార్పొరేషన్ చైర్మన్‌గా నాదెండ్ల బ్రహ్మం ప్రమాణస్వీకారం… ఇక వాటిపైనే ప్రత్యేక దృష్టి!!

భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ క్యూలైన్‌లను సర్దుబాటు చేస్తున్నామని  ఎక్కడ రద్దీ పెరిగితే అక్కడ అదనపు సిబ్బందిని నియమించడం, అవసరమైతే ప్రవేశ దారులను మార్చడం వంటి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దీని వల్ల భక్తులు ఎక్కువ సేపు క్యూలైన్‌లో నిలబడకుండా త్వరగా దర్శనం చేసుకునే అవకాశం కలుగుతోందన్నారు.

Saffron Farming: కశ్మీర్‌కే పరిమితం కాదు… ఇంట్లో కూడా కుంకుమ పువ్వులు పండించి లక్షలు సంపాదిస్తున్న ఒడిశా మహిళ!!

తిరుమలలో దర్శనాల నిర్వహణలో జిల్లా యంత్రాంగం, జిల్లా పోలీసులు, విజిలెన్స్ విభాగం కీలక పాత్ర పోషిస్తున్నాయని వెంకయ్య చౌదరి అన్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా అధికారులు, సిబ్బంది విధుల్లో కొనసాగుతూ భక్తుల భద్రత, సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారని చెప్పారు. ట్రాఫిక్ నియంత్రణ నుంచి క్యూలైన్ పర్యవేక్షణ వరకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు.

Road safety: వాహనదారులకు షాక్! ఏపీ వ్యాప్తంగా అమలులోకి కొత్త రూల్స్..!

శనివారం మధ్యాహ్నం 1 గంటల వరకు ఇప్పటికే 33 వేల మంది భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారని అధికారులు వెల్లడించారు.

Bajaj Pulsar: పల్సర్‌ 25 ఏళ్లు సెలబ్రేషన్… బజాజ్ నుంచి బంపర్ ఆఫర్!!
Fake videos : AIతో రాష్ట్రపతి, ప్రధాని ఫేక్ వీడియోలు.. బిహార్‌లో వ్యక్తి అరెస్ట్!
మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. 'ఉచిత కుట్టు యంత్రం' పథకం 2026.. అర్హతలు, అవసరమైన పత్రాలు.. దరఖాస్తు చేసుకోండిలా!

Spotlight

Read More →