Tirumala: తిరుమలలో భక్తుల భారీ రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటల సమయం! Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగింపు.. సర్వదర్శనానికి 24 గంటల నిరీక్షణ! TTD Latest Updates: శ్రీవాణి టికెట్ల అక్రమాలకు చెక్... ఇక నుండి ఈ పద్ధతిలోనే... Tirumala: తిరుమలలో భారీగా భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 15 గంటల సమయం! Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 14 గంటల సమయం! Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 8 గంటల నిరీక్షణ! TTD Latest Updates: శ్రీవారి భక్తులకు అలెర్ట్... ఆగస్టు నెల దర్శన కోటా తేదీలు వచ్చేశాయి! TTD Latest Updates: అలిపిరి వద్ద ట్రాఫిక్ కష్టాలకు చెక్: భక్తులకు టీటీడీ ఇచ్చిన ఆ 'రూ. 4.25 కోట్ల' తీపి కబురు! Tirumala: తిరుమలలో సాధారణంగా కొనసాగుతున్న భక్తుల రద్దీ! దర్శనానికి 8 గంటల సమయం! TTD Latest Updates: రూ. 300 టిక్కెట్లు దొరకలేదని బాధపడుతున్నారా... అయితే ఈ ఛాన్స్ అస్సలు వదలకండి! Tirumala: తిరుమలలో భక్తుల భారీ రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటల సమయం! Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగింపు.. సర్వదర్శనానికి 24 గంటల నిరీక్షణ! TTD Latest Updates: శ్రీవాణి టికెట్ల అక్రమాలకు చెక్... ఇక నుండి ఈ పద్ధతిలోనే... Tirumala: తిరుమలలో భారీగా భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 15 గంటల సమయం! Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 14 గంటల సమయం! Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 8 గంటల నిరీక్షణ! TTD Latest Updates: శ్రీవారి భక్తులకు అలెర్ట్... ఆగస్టు నెల దర్శన కోటా తేదీలు వచ్చేశాయి! TTD Latest Updates: అలిపిరి వద్ద ట్రాఫిక్ కష్టాలకు చెక్: భక్తులకు టీటీడీ ఇచ్చిన ఆ 'రూ. 4.25 కోట్ల' తీపి కబురు! Tirumala: తిరుమలలో సాధారణంగా కొనసాగుతున్న భక్తుల రద్దీ! దర్శనానికి 8 గంటల సమయం! TTD Latest Updates: రూ. 300 టిక్కెట్లు దొరకలేదని బాధపడుతున్నారా... అయితే ఈ ఛాన్స్ అస్సలు వదలకండి!

జనసంద్రంగా గుణదల మేరిమాత గట్టు...

విజయవాడ: గుణదలలో గత మూడు రోజులుగా జరుగుతున్న మేరీ మాత ఉత్సవాలకు ఆదివారం జనం పోటెత్తారు. క్రైస్తవ మేరీమాతను దర్శించుకునేందుకు భక్తులు జిల్లాల నుండి విశేష సంఖ్యలో

Published : 2024-02-12 05:37:00

విజయవాడ: గుణదలలో గత మూడు రోజులుగా జరుగుతున్న మేరీ మాత ఉత్సవాలకు ఆదివారం జనం పోటెత్తారు. క్రైస్తవ మేరీమాతను దర్శించుకునేందుకు భక్తులు జిల్లాల నుండి విశేష సంఖ్యలో హాజరయ్యారు. నిన్న చివరిరోజు, ఆదివారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. మేరీ మాత ఉత్సవాలలో  ఎటువంటి అవాంఛనీయ ఘటనలు  జరగకుండా భారీ బందోబస్తును ప్రాంగణమంతటా  ఏర్పాటు చేశారు. 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →