Lunar Eclipse March 2026: 2026 మొదటి చంద్ర గ్రహణం ఏ రాశుల వారికి ప్రమాదం? గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!! Tirumala: ఉదయం 8:30 గంటల నుంచే శ్రీవారి దర్శనాలు నిలిపివేత! Hiranyakasipu plan: హిరణ్యకశిపుని పన్నాగం.. అగ్నికీలల్లో హోలిక దహనం! ఆ రాత్రి ఏం జరిగింది? Tirumala: గ్రహణం వేళ తిరుమలలో కీలక నిర్ణయం...! బ్రేక్ దర్శనాలు, సేవలు రద్దు! Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్...! తిరుమలలో కొత్తగా హైటెక్ అన్నప్రసాద భవనం! TTD: టీటీడీ బోర్డు మీటింగ్‌లో కీలక నిర్ణయం! 5400 కోట్ల టీటీడీ వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలు! Srisailam: శ్రీశైలం వెళ్లాలనుకునే భక్తులకు అలర్ట్! ఆ రోజు ఆలయం మూసివేత... దర్శనాలు రద్దు! Andhrapradesh: కల్తీ నెయ్యి వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ రౌండ్ టేబుల్ సమావేశం! కీలక అంశాలు... Upamaka Temple: ఉపమాకలో వైభవంగా వెంకన్న కళ్యాణం! స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన హోం మంత్రి! Tirumala: తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్.. ఉచిత బస్సు సేవలు ప్రారంభం! రూట్లు, టైమింగ్స్ పూర్తి వివరాలు! Lunar Eclipse March 2026: 2026 మొదటి చంద్ర గ్రహణం ఏ రాశుల వారికి ప్రమాదం? గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!! Tirumala: ఉదయం 8:30 గంటల నుంచే శ్రీవారి దర్శనాలు నిలిపివేత! Hiranyakasipu plan: హిరణ్యకశిపుని పన్నాగం.. అగ్నికీలల్లో హోలిక దహనం! ఆ రాత్రి ఏం జరిగింది? Tirumala: గ్రహణం వేళ తిరుమలలో కీలక నిర్ణయం...! బ్రేక్ దర్శనాలు, సేవలు రద్దు! Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్...! తిరుమలలో కొత్తగా హైటెక్ అన్నప్రసాద భవనం! TTD: టీటీడీ బోర్డు మీటింగ్‌లో కీలక నిర్ణయం! 5400 కోట్ల టీటీడీ వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలు! Srisailam: శ్రీశైలం వెళ్లాలనుకునే భక్తులకు అలర్ట్! ఆ రోజు ఆలయం మూసివేత... దర్శనాలు రద్దు! Andhrapradesh: కల్తీ నెయ్యి వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ రౌండ్ టేబుల్ సమావేశం! కీలక అంశాలు... Upamaka Temple: ఉపమాకలో వైభవంగా వెంకన్న కళ్యాణం! స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన హోం మంత్రి! Tirumala: తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్.. ఉచిత బస్సు సేవలు ప్రారంభం! రూట్లు, టైమింగ్స్ పూర్తి వివరాలు!

అయోధ్య: రామ్ లల్లా ప్రాణప్రతిష్ట ఆహ్వానం అందుకున్న తెలుగు ప్రముఖులు వీరే!!

అయోధ్యలో రామ్ లల్లా ప్రాణప్రతిష్ట ప్రారంభోత్సవాని సంబంధించిన క్రతువులు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఆరు వేల మంది ప్రముఖుల నడుమ ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా

Published : 2024-01-20 14:08:00

అయోధ్యలో రామ్ లల్లా ప్రాణప్రతిష్ట ప్రారంభోత్సవాని సంబంధించిన క్రతువులు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఆరు వేల మంది ప్రముఖుల నడుమ ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరగనుంది. 22న జరిగే ప్రాణ ప్రతిష్ట పూజా కార్యక్రమ నిర్వహణ మొత్తం లక్ష్మీకాంత్ దీక్షితులు నిర్వహించనున్నారు.

ప్రారంభోత్సవానికి తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులను అయోధ్య ట్రస్టు ప్రతినిధులు ఆహ్వానాలు అందజేశారు. అట్టహాసంగా జరగబోయే అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి అన్నిరంగాల ప్రముఖులు హాజరుకానున్నారు. 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల 8 సెకన్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకన్ల మధ్య ముహూర్తం ఉంది. ఈ 84 సెకన్లలోనే అయోధ్య శ్రీ రాముడికి ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది. ఇది దివ్యమైన మంగళమైన ముహూర్తం అని భక్తులు భావిస్తున్నారు.

ఆహ్వానం అందుకున్న తెలుగు ప్రముఖులు :

22న జరగనున్న రామయ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి రావాలంటూ శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకు ఆహ్వానం అందింది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును సైతం అయోధ్య ట్రస్టు ఆహ్వానించింది. మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధినేత పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ దంపతులు, ప్రభాస్, అల్లు అర్జున్, దర్శక ధీరుడు రాజమౌళికి ఆహ్వానం అందింది.

సింగపూర్ లో తెలుగు వారికి శుభవార్త! హైదరాబాద్ లో పెట్టుబడి అవకాశం మీ ముంగిట్లోకే! ఈ నెల 20 - 21 తేదీలలో! మరిన్ని వివరాల కోసం Click Here

భారత్ బయోటెక్ అధినేతలు క్రిష్ణఎల్లా, శాంత బయోటెక్ వ్యవస్థాపకులు వరప్రసాద్ రెడ్డి, ప్రముఖ వైద్యులు డాక్టర్ నాగేశ్వర్, యశోద హాస్పిటల్స్ ఛైర్మన్ దేవేందర్ రావు ఆహ్వానాలు అందాయి. బ్యాడ్మింట్ కోచ్ పుల్లెల గోపిచంద్, మాజీ క్రికెటర్ పూర్ణిమా రావు, భాగ్యనగర్ ఉత్సవ సమితి అధ్యక్షులు రాఘవరెడ్డి, చినజీయర్ స్వామికి అయోధ్య ట్రస్ట్ ఆహ్వానం పంపింది.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →