AP Budget: ఏపీ బడ్జెట్‌కు మాస్టర్ ప్లాన్..! సీఎం చంద్రబాబు ప్రీ–బడ్జెట్ కీలక భేటీ..! Swachh Andhra: స్వచ్ఛాంధ్రపై సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్..! ఇక వాటికి కూడా డబ్బులు..! Delhi Meet: బీజేపీ నూతన అధ్యక్షుడు నితిన్ నబీన్‌తో సీఎం చంద్రబాబు భేటీ..! ఎన్డీయే భవిష్యత్‌పై ఫోకస్! Chandrababu: కేంద్ర జలశక్తి మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ..! నీటి భద్రతే లక్ష్యం…! Delhi: మరోసారి ఢిల్లీకి చంద్రబాబు..! కీలక ప్రాజెక్టులపై ఫోకస్! Swarnandhra: 2047 విజన్ రివీల్…! పది సూత్రాలతో.. స్వర్ణ ఆంధ్ర దిశగా కీలక అడుగులు! CM Alert: జనవరి నుంచి జిల్లాల్లో చంద్రబాబు ఆకస్మిక తనిఖీలు…! కలెక్టర్లకు కీలక ఆదేశాలు..! AP Budget: ఏపీ బడ్జెట్‌కు మాస్టర్ ప్లాన్..! సీఎం చంద్రబాబు ప్రీ–బడ్జెట్ కీలక భేటీ..! Swachh Andhra: స్వచ్ఛాంధ్రపై సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్..! ఇక వాటికి కూడా డబ్బులు..! Delhi Meet: బీజేపీ నూతన అధ్యక్షుడు నితిన్ నబీన్‌తో సీఎం చంద్రబాబు భేటీ..! ఎన్డీయే భవిష్యత్‌పై ఫోకస్! Chandrababu: కేంద్ర జలశక్తి మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ..! నీటి భద్రతే లక్ష్యం…! Delhi: మరోసారి ఢిల్లీకి చంద్రబాబు..! కీలక ప్రాజెక్టులపై ఫోకస్! Swarnandhra: 2047 విజన్ రివీల్…! పది సూత్రాలతో.. స్వర్ణ ఆంధ్ర దిశగా కీలక అడుగులు! CM Alert: జనవరి నుంచి జిల్లాల్లో చంద్రబాబు ఆకస్మిక తనిఖీలు…! కలెక్టర్లకు కీలక ఆదేశాలు..!

Delhi Meet: బీజేపీ నూతన అధ్యక్షుడు నితిన్ నబీన్‌తో సీఎం చంద్రబాబు భేటీ..! ఎన్డీయే భవిష్యత్‌పై ఫోకస్!

2025-12-19 17:47:00
Champion: శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా.. ఛాంపియన్ ట్రైలర్ విడుదల!


బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నితిన్‌ నబీన్‌తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఇటీవలే పార్టీ అత్యున్నత పదవిని చేపట్టిన నితిన్ నబీన్‌కు సీఎం చంద్రబాబు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ మరింత బలోపేతమై, దేశవ్యాప్తంగా ప్రజల విశ్వాసాన్ని మరింతగా సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ భేటీ సందర్భంగా జాతీయ రాజకీయాలపై, దేశాభివృద్ధిపై విస్తృతంగా చర్చ జరిగినట్లు సమాచారం.

Adani Plan: అదానీ మెగా ప్లాన్… 5 ఏళ్లలో రూ.1 లక్ష కోట్ల ఇన్వెస్ట్‌మెంట్!

ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం వేగంగా అభివృద్ధి బాటలో సాగుతోందని పేర్కొన్నారు. ఈ ప్రయాణంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలన్నీ కలిసికట్టుగా పనిచేశాయని, భవిష్యత్తులో కూడా ఇదే ఐక్యత కొనసాగుతుందని స్పష్టం చేశారు. దేశ ప్రయోజనాలే లక్ష్యంగా రాజకీయాలకతీతంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర–రాష్ట్రాల సమన్వయంతోనే దేశం మరింత బలంగా ఎదుగుతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

Flights Cancelled: ఢిల్లీకి రెడ్ అలర్ట్.. 150కి పైగా విమాన సర్వీసులు రద్దు!

నితిన్ నబీన్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన చంద్రబాబు, ఆయనను యువకుడు, ఉత్సాహవంతుడైన నాయకుడిగా అభివర్ణించారు. పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే నేతగా నితిన్ నబీన్ ఇప్పటికే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు. వరుస విజయాలతో రాజకీయంగా ఎదుగుతున్న నితిన్ నబీన్, బీజేపీని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే సామర్థ్యం కలిగిన నాయకుడని ప్రశంసించారు. యువ నాయకత్వానికి ఇది సరైన సమయమని, ఇలాంటి మార్పులు పార్టీకి మరింత శక్తినిస్తాయని తెలిపారు.

Dhurandhar Movie: ధురంధర్ మూవీపై ఆర్జీవీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!!

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రస్తావించిన చంద్రబాబు, ఆయన భారతదేశ బ్రాండ్‌ను ప్రపంచ పటంలో గర్వంగా నిలబెట్టారని కొనియాడారు. “రైట్ టైమ్, రైట్ లీడర్, రైట్ డెసిషన్ – ఇదే నరేంద్ర మోదీ” అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. అటువంటి కీలకమైన పార్టీకి నితిన్ నబీన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం శుభపరిణామమని పేర్కొన్నారు. వారి ఇద్దరి నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధిస్తుందని ఆశిస్తూ, నితిన్ నబీన్‌కు మరోసారి శుభాకాంక్షలు తెలియజేశారు.
 

Parliament: విపక్ష పాలక పక్షాల మధ్య అరుదైన క్షణం.. ఒకే ఫ్రేమ్‌లో టాప్ లీడర్లు!
AP Development: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. ఏపీ అభివృద్ధికి కేంద్ర నిధులపై కీలక చర్చ!!
India Oman Relations: ఒమాన్ అత్యున్నత గౌరవంతో భారత్‌కు గుర్తింపు.. సీఈపీఏతో భారత్–ఒమాన్ బంధానికి కొత్త అధ్యాయం!!
OnePlus Nord 2T 5G: బిగ్ డీల్: రూ. 11 వేలకే వన్‌ప్లస్ నార్డ్ 2T 5G! ఇప్పుడే చెక్ చేయండి!"
Housing Scheme: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్! 25% డిస్కౌంట్‌తో సొంత ఇల్లు.. ఇప్పుడే అప్లై చేసుకోండి!
Cold effect : చలి ఎఫెక్ట్.. విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి.. స్కూల్ సమయాల్లో మార్పులు!

Spotlight

Read More →