Dimple Hayathi: మెగా ఆఫర్ కొట్టేసిన డింపుల్.. చిరు నెక్స్ట్ మూవీలో కీలక పాత్ర! Allu Arjun: ఐకాన్ స్టార్ 'రాజప్రసాదం': 4000 గజాల్లో అల్లు అర్జున్ కలల సౌధం! లోపల చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే! Rakasa Movie: థియేటర్లలో మిస్ అయ్యారా? భయం.. నవ్వు.. థ్రిల్..మే మొదటి వారంలోనే ఇంట్లోనే చూసేయండి.. Sai Pallavi: నాలుగేళ్ల నాటి ముచ్చట.. ఇప్పుడు రచ్చ.. సాయి పల్లవి ఐడెంటిటీపై సోషల్ మీడియాలో చర్చ.. Telangana: రేవంత్ రెడ్డి అడిగినా పాడను.. నా గొంతు కేసీఆర్‌కే సొంతం.. గాయని సంచలన ప్రకటన! Anasuya: అనసూయపై అసభ్యకర పోస్టులు.. నల్గొండకు చెందిన నిందితుడి అరెస్ట్! సైబరాబాద్ పోలీసుల సీరియస్ వార్నింగ్.. Vijay: విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు... పిటిషన్‌పై కోర్టు సీరియస్? Director Atlee: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ ఇంట వేడుకలు.. ఆడబిడ్డకు జన్మనిచ్చిన ప్రియ! Rajasekhar: ప్రస్తుతానికి పెళ్లిళ్లు వద్దు.. కెరీరే ముఖ్యం.. కుమార్తెల వివాహంపై రాజశేఖర్ క్లారిటీ! Tollywood strike: టాలీవుడ్‌లో సమ్మె సైరన్.. మే 1 నుంచి థియేటర్ల బంద్‌కు సిద్ధం! రెంటల్ వద్దు.. షేరింగ్ ముద్దు! Dimple Hayathi: మెగా ఆఫర్ కొట్టేసిన డింపుల్.. చిరు నెక్స్ట్ మూవీలో కీలక పాత్ర! Allu Arjun: ఐకాన్ స్టార్ 'రాజప్రసాదం': 4000 గజాల్లో అల్లు అర్జున్ కలల సౌధం! లోపల చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే! Rakasa Movie: థియేటర్లలో మిస్ అయ్యారా? భయం.. నవ్వు.. థ్రిల్..మే మొదటి వారంలోనే ఇంట్లోనే చూసేయండి.. Sai Pallavi: నాలుగేళ్ల నాటి ముచ్చట.. ఇప్పుడు రచ్చ.. సాయి పల్లవి ఐడెంటిటీపై సోషల్ మీడియాలో చర్చ.. Telangana: రేవంత్ రెడ్డి అడిగినా పాడను.. నా గొంతు కేసీఆర్‌కే సొంతం.. గాయని సంచలన ప్రకటన! Anasuya: అనసూయపై అసభ్యకర పోస్టులు.. నల్గొండకు చెందిన నిందితుడి అరెస్ట్! సైబరాబాద్ పోలీసుల సీరియస్ వార్నింగ్.. Vijay: విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు... పిటిషన్‌పై కోర్టు సీరియస్? Director Atlee: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ ఇంట వేడుకలు.. ఆడబిడ్డకు జన్మనిచ్చిన ప్రియ! Rajasekhar: ప్రస్తుతానికి పెళ్లిళ్లు వద్దు.. కెరీరే ముఖ్యం.. కుమార్తెల వివాహంపై రాజశేఖర్ క్లారిటీ! Tollywood strike: టాలీవుడ్‌లో సమ్మె సైరన్.. మే 1 నుంచి థియేటర్ల బంద్‌కు సిద్ధం! రెంటల్ వద్దు.. షేరింగ్ ముద్దు!

మాస్ మహారాజా మనసులోని మాట.. ఆడకపోయినా ఆ మూడు సినిమాలంటేనే ఇష్టం!

మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా వచ్చి, తన కష్టంతో, నటనతో అంచలంచెలుగా ఎదిగిన హీరో ఆయన. తనకంటూ ఒక ప్రత

Published : 2025-10-15 11:39:00
ఏపీకి మరో వాన ముప్పు.. ఒకటి, రెండు రోజుల్లోనే - తుపానులకు సిద్ధంగా ఉండాలని నిపుణుల సూచన!

మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా వచ్చి, తన కష్టంతో, నటనతో అంచలంచెలుగా ఎదిగిన హీరో ఆయన. తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్, మాస్ ఫాలోయింగ్‌ను క్రియేట్ చేసుకున్న స్టార్ రవితేజ. అలాంటి మాస్ మహారాజా తాజా చిత్రంగా ప్రేక్షకులను అలరించడానికి 'మాస్ జాతర' సిద్ధమవుతోంది.

టీ తాగే ముందు నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదా? నిపుణుల సూచనలు!

భాను భోగవరపు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, రవితేజ జోడీగా మరోసారి శ్రీలీల సందడి చేయనుంది. వీరిద్దరూ కలిసి చేసిన 'ధమాకా' బ్లాక్ మాస్టర్ విజయం సాధించిన తర్వాత వస్తున్న సినిమా ఇది కావడంతో, అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా, ఈ నెల 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఏదిపడితే అది మాట్లాడవద్దు – డీజే టిల్లు స్ట్రాంగ్ వార్నింగ్!

ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌లో రవితేజ బిజీగా ఉన్నారు. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన తన కెరీర్ గురించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. "నేను మొదట్లో యాక్టింగ్ వైపు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అర్హత లేని వాళ్లకి సిఫార్సులతో వేషాలు వెళ్లడం చూశాను. అప్పుడు 'ఇలా అయితే కష్టమే' అని అనుకున్నాను."

India’s Economic: భారత ఆర్థిక వ్యవస్థ శక్తి మరోసారి నిరూపణ..! IMF అంచనాల్లో అగ్రస్థానంలో..!

నటనలో అవకాశం దొరకనప్పుడు, "నేను వెంటనే డైరెక్షన్ వైపు వెళ్లాను. హీరోను కావాలని నేను ఎప్పుడూ అనుకోలేదు గానీ, ఎప్పటికైనా నటుడిగా మంచి గుర్తింపు పొందుతాననే నమ్మకం మాత్రం నాలో బలంగా ఉండేది," అని రవితేజ తెలిపారు.

అద్భుతమైన ఆఫర్! BSNL రూ.99 ప్లాన్.... 15 రోజుల్లో అపరిమిత కాలింగ్ & డేటా!

ఈ మాటలు రవితేజ ఎంత పట్టుదల ఉన్న వ్యక్తి అని, ఆయనకు తన ప్రతిభపై ఎంతటి నమ్మకం ఉందో స్పష్టం చేస్తున్నాయి.

Ban exit polls: ఎన్నికల అధికారుల హెచ్చరిక.. ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం.. నవంబర్ 6 ఉదయం 7 గంటల నుంచి!

తన సినీ ప్రయాణంలో హిట్టయిన, ఫ్లాపయిన సినిమాల గురించి కూడా రవితేజ మాట్లాడారు. ఆయన తన వ్యక్తిగత ఫేవరేట్ సినిమాల జాబితాను బయటపెట్టారు. ఆశ్చర్యకరంగా, ఆ జాబితాలో కొన్ని సరిగ్గా ఆడలేని (ఫ్లాప్ అయిన) సినిమాలు కూడా ఉన్నాయి.

Super wood: నిర్మాణ రంగంలో కొత్త యుగం ప్రారంభం..! ఉక్కును మించిన సూపర్‌వుడ్‌..!

“నేను చేసిన పాత్రలలో 'ఈగల్' సినిమాలోని పాత్ర నాకు చాలా ఇష్టం. కాకపోతే ఆ సినిమా సరిగ్గా ఆడలేదు. ఆ సినిమాను కాస్త తేలికపాటు స్క్రీన్ ప్లేతో (Light Screenplay) చెప్పి ఉంటే బాగుండేదని అనిపించింది.” "ఇక 'నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్' అంటే నాకు చాలా ఇష్టం. మంచి ఫీల్ ఉన్న ఈ సినిమా కూడా రిలీజైనప్పుడు సరిగ్గా ఆడలేదు. అయితే, ఆ తరువాత కాలంలో ఇది క్లాసిక్ గా మార్కులు కొట్టేసింది."

బిహార్‌ పొలిటికల్ షాక్! తేజస్వి, లాలూ మధ్య టికెట్‌ వార్‌!

"'నేనింతే' సినిమా కూడా చాలా బాగుంటుంది. కానీ అది కూడా ఆడలేదు. ఆడకపోయినా, నా ఫేవరేట్ సినిమాల జాబితాలో ఈ మూడూ ఉంటాయి," అని రవితేజ చెప్పారు.

Praja Vedika: నేడు (15/10) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

రవితేజ తన సినిమాలను కేవలం హిట్‌, ఫ్లాప్‌ కోణంలో చూడకుండా, తన పాత్రకు, కథకు ఇచ్చిన ప్రాధాన్యతను ఆయన మాటలు తెలియజేస్తున్నాయి. ఇప్పుడు, రవితేజ అభిమానులు మాత్రం ఆయన చెప్పిన ఫేవరేట్ సినిమాల ఫీల్‌ను, మాస్ ఇమేజ్‌ను కలిపి 'మాస్ జాతర' సినిమాలో చూడాలని ఆశిస్తున్నారు.

JSW Industrial Park: విజయనగరంలో 45,000 ఉద్యోగ అవకాశాలు! భారీ పెట్టుబడులు.. బడా ప్రాజెక్టులు!

'ధమాకా' తర్వాత వస్తున్న రవితేజ-శ్రీలీల కాంబో, భాను భోగవరపు డైరెక్షన్ ఎలా ఉండబోతోంది? ఈ సినిమా భారీ అంచనాలను అందుకుంటుందా? అనేది అక్టోబర్ 31 వరకు వేచి చూడాల్సిందే.

Vivo Pro: ఫోటోగ్రఫీ, గేమింగ్ కోసం పవర్ ఫుల్ సెల్ ఫోన్..! 200MP కెమెరాతో రాయల్ ట్రీట్..!
Strike Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. నవంబర్ 3 నుంచి అవి బంద్..!
Jagruti Youth: జాగృతి యూత్ ఫెడరేషన్ కొత్త ఉత్సాహం.. కవిత యాత్రతో నూతన జోరు!
Chiranjeevi Nayanthara: చిరంజీవి నయనతార జోడీ మేజిక్.. మీసాల పిల్ల పాట వైరల్!
గూగుల్ భారీ ప్రాజెక్ట్ పై బీబీసీ ప్రత్యేక కథనం.. రూ. 1.25 లక్షల కోట్లతో - అమెరికా వెలుపల ఇదే.!
వయసు పైబడిన వారికి గుడ్ న్యూస్.. కొత్త యాంటీబయాటిక్ - తక్కువ డోస్ తో ఎక్కువ ప్రభావం!

Spotlight

Read More →