Hero Xtreme 125R: హీరో కొత్త మోడల్ సెన్సేషన్..! డ్యూయల్ ఏబీఎస్‌తో భద్రతా బ్లాస్ట్..! IRCTC Stock Market: IRCTC డివిడెండ్ రికార్డ్ డేట్, ఇర్నింగ్స్ కాల్ వివరాలు - ఇన్వెస్టర్లు కోసం పూర్తి గైడ్ !! Assam: అసోం ప్రభుత్వం బహుభార్యత్వం నిషేధానికి కీలక బిల్లును ఆమోదించింది!! మహిళలకు ఎల్‌ఐసీ బంపర్ ఆఫర్: 18 నుంచి 50 ఏళ్ల వారికి అవకాశం.. రూ.125 పొదుపుతో రూ.8 లక్షలు! Trump: ట్రంప్ కీలక ప్రకటన! ప్రతి అమెరికన్‌కు 2వేల డాల‌ర్లు.... Gold Rates: స్థిరంగా బంగారం, వెండి ధరలు! ఈరోజు ఎంతంటే! High Returns: ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అద్భుత వడ్డీ..! కానీ ఈ జాగ్రత్తలు తప్పనిసరి..! Dak Seva: డిజిటల్ పోస్టల్ యుగం ప్రారంభం..! వినియోగదారుల కోసం కొత్త ‘డాక్ సేవా’ యాప్‌..! Apple Update: కొత్త ఐఫోన్‌ ఎయిర్‌తో మార్కెట్లో మరో రికార్డ్‌..! ఇక స్లిమ్ లుక్‌లోనే..! Jio Offers: జియో మరో సర్ప్రైజింగ్ ఆఫర్! రూ.150లోపే అన్‌లిమిటెడ్ కాల్స్‌, డేటా! Hero Xtreme 125R: హీరో కొత్త మోడల్ సెన్సేషన్..! డ్యూయల్ ఏబీఎస్‌తో భద్రతా బ్లాస్ట్..! IRCTC Stock Market: IRCTC డివిడెండ్ రికార్డ్ డేట్, ఇర్నింగ్స్ కాల్ వివరాలు - ఇన్వెస్టర్లు కోసం పూర్తి గైడ్ !! Assam: అసోం ప్రభుత్వం బహుభార్యత్వం నిషేధానికి కీలక బిల్లును ఆమోదించింది!! మహిళలకు ఎల్‌ఐసీ బంపర్ ఆఫర్: 18 నుంచి 50 ఏళ్ల వారికి అవకాశం.. రూ.125 పొదుపుతో రూ.8 లక్షలు! Trump: ట్రంప్ కీలక ప్రకటన! ప్రతి అమెరికన్‌కు 2వేల డాల‌ర్లు.... Gold Rates: స్థిరంగా బంగారం, వెండి ధరలు! ఈరోజు ఎంతంటే! High Returns: ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అద్భుత వడ్డీ..! కానీ ఈ జాగ్రత్తలు తప్పనిసరి..! Dak Seva: డిజిటల్ పోస్టల్ యుగం ప్రారంభం..! వినియోగదారుల కోసం కొత్త ‘డాక్ సేవా’ యాప్‌..! Apple Update: కొత్త ఐఫోన్‌ ఎయిర్‌తో మార్కెట్లో మరో రికార్డ్‌..! ఇక స్లిమ్ లుక్‌లోనే..! Jio Offers: జియో మరో సర్ప్రైజింగ్ ఆఫర్! రూ.150లోపే అన్‌లిమిటెడ్ కాల్స్‌, డేటా!

Gold Loan: గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా..? వీళ్లు ఏం చేశారో తెలిస్తే మీ గుండె గుభేలే..!

2025-07-29 11:28:00
Lokesh Meeting: విశాఖలో గూగుల్ డేటాసెంటర్ పనులు ప్రారంభించాలి.. కొత్త అవకాశాలు సృష్టిస్తాం!

అనంతపురం జిల్లా రాంనగర్‌లోని ఓ బ్యాంకులో గోల్డ్ లోన్ మోసం ఘటన కలకలం రేపుతోంది. బ్యాంకు ఉద్యోగి వెంకటపల్లి సతీష్‌కుమార్‌ పాత ఉద్యోగి జయరాముతో కలిసి రెండు కేజీలకు పైగా బంగారం మోసం చేసినట్లు వెలుగుచూసింది. కస్టమర్లు తాకట్టు పెట్టిన బంగారాన్ని, బ్యాంకు అధికారులకు తెలియకుండా గుట్టుగా తీసుకెళ్లి మరో ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ అయిన కీర్తన ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టినట్లు వెల్లడైంది.

US Visa: US వీసా విధానంలో కీలక మార్పులు! సెప్టెంబర్ 2 నుండి అమలు!

నలుగురు వ్యక్తులతో కలిసి సతీష్ భారీ మోసానికి పాల్పడ్డాడు. తాకట్టు బంగారం బ్యాంకులో లేకపోవడంతో అనుమానం వచ్చిన అధికారుల ఫిర్యాదుతో నిజాలు బయటపడ్డాయి. రెన్యువల్‌ పేరుతో కస్టమర్లను పిలిపించి, విత్‌డ్రా ఫారాలపై సంతకాలు చేయించి బంగారం తీసుకెళ్లారని పోలీసులు తెలిపారు.

Dear Nimisha: నిమిష ప్రియ కేసులో బిగ్ ట్విస్ట్... ఉరిశిక్ష రద్దయ్యిందా లేదా!

పోలీసుల దర్యాప్తులో టెక్నికల్ ఆధారాలపై కేసు చేధించగా, మొత్తం మోసానికి గురైన బంగారం 2 కేజీలకు పైగా ఉన్నట్లు తేలింది. నిందితుల వద్ద నుంచి 50 గ్రాముల బంగారం, నాలుగు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Free Bus Scheme: ఆర్టీసీ ఎండీ కీలక ప్రకటన! ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అంత వరకే!

A2 వద్ద 330 గ్రాములు
A3 వద్ద కిలో 200 గ్రాములు
A4 వద్ద 650 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

China Floods: చైనాలో భారీ వర్షాలు, వరదల బీభత్సం..! 34 మంది మృతి..!
Elections: ఏపీలో సర్పంచ్ ఎన్నికలు..! మంత్రి నియోజకవర్గం పేరుతో ఉన్న మేజర్ పంచాయతీ..! ఆ గ్రామానికి కూడా!
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం! ట్రక్కును ఢీ కొట్టిన బస్సు ... 18 మంది మృతి!
Almonds: కరోనా టైంలో అలవాటు... ఇప్పుడు మర్చిపోయారా!
New York: అమెరికాలో మ‌ళ్లీ పేలిన తూటా..! ఐదుగురి మృతి!
PAN Card Loan Scam: మీ పాన్ కార్డ్ మీద ఎవరో లోన్ తీసుకున్నారని డౌటా... వెంటనే ఇలా చెక్ చేయండి!

Spotlight

Read More →