Kajal Aggarwal: మగధీర సెట్స్‌లో రామ్ చరణ్ అల్లరి.. 17 ఏళ్ల తర్వాత క్రేజీ ఫన్నీ సీక్రెట్ బయటపెట్టిన కాజల్! Ram Charan: చెన్నై తన పుట్టినిల్లు అంటూ రామ్ చరణ్ భావోద్వేగం.. కుస్తీ సన్నివేశంలో చేతికి గాయమైందని.! Bandla Ganesh: ఆ అవకాశం కోసం వేచి చూస్తున్నా.. పవన్ కల్యాణ్ దేవుడంటూ బండ్ల గణేష్ హార్ట్ టచింగ్ కామెంట్స్! Prudhvi Raj: కాలేజీ ఈవెంట్లు వేస్ట్.. డిజిటల్ మీడియానే ముఖ్యం: టాలీవుడ్ కొత్త ట్రెండ్‌పై పృథ్వీరాజ్ షాకింగ్ కామెంట్స్! Drishyam 3: ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘దృశ్యం 3’.. రూ.200 కోట్ల క్లబ్‌లోకి! Comedy Series: ‘సేవ్ ది టైగర్స్ 3’ ట్రైలర్ అవుట్: ఈసారి ఇంద్రలోకం మలుపుతో నవ్వుల సునామీ పక్కా! horror movie: అసలు సిసలైన హారర్ మూవీ.. 38 సెకన్ల ఫుటేజికి కత్తెర వేసిన భారత సెన్సార్ బోర్డు! 'A' సర్టిఫికెట్ ఇచ్చినా.. Peddi Movie: ఏపీలో గ్రీన్ సిగ్నల్.. తెలంగాణలో బ్రేక్: జూన్ 4న సాధారణ ధరలతోనే థియేటర్లలోకి ‘పెద్ది’! Ram Charan: మెగా ఫ్యాన్స్‌కు బంపర్ ఆఫర్.. జూన్ 3 రాత్రి 8 గంటలకే ఏపీలో 'పెద్ది' ప్రీమియర్ షోలు! టికెట్ ధర ఎంతంటే? shivaraj Kumar: కర్ణాటక సీఎంగా ఉపేంద్ర?... శివరాజ్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు Kajal Aggarwal: మగధీర సెట్స్‌లో రామ్ చరణ్ అల్లరి.. 17 ఏళ్ల తర్వాత క్రేజీ ఫన్నీ సీక్రెట్ బయటపెట్టిన కాజల్! Ram Charan: చెన్నై తన పుట్టినిల్లు అంటూ రామ్ చరణ్ భావోద్వేగం.. కుస్తీ సన్నివేశంలో చేతికి గాయమైందని.! Bandla Ganesh: ఆ అవకాశం కోసం వేచి చూస్తున్నా.. పవన్ కల్యాణ్ దేవుడంటూ బండ్ల గణేష్ హార్ట్ టచింగ్ కామెంట్స్! Prudhvi Raj: కాలేజీ ఈవెంట్లు వేస్ట్.. డిజిటల్ మీడియానే ముఖ్యం: టాలీవుడ్ కొత్త ట్రెండ్‌పై పృథ్వీరాజ్ షాకింగ్ కామెంట్స్! Drishyam 3: ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘దృశ్యం 3’.. రూ.200 కోట్ల క్లబ్‌లోకి! Comedy Series: ‘సేవ్ ది టైగర్స్ 3’ ట్రైలర్ అవుట్: ఈసారి ఇంద్రలోకం మలుపుతో నవ్వుల సునామీ పక్కా! horror movie: అసలు సిసలైన హారర్ మూవీ.. 38 సెకన్ల ఫుటేజికి కత్తెర వేసిన భారత సెన్సార్ బోర్డు! 'A' సర్టిఫికెట్ ఇచ్చినా.. Peddi Movie: ఏపీలో గ్రీన్ సిగ్నల్.. తెలంగాణలో బ్రేక్: జూన్ 4న సాధారణ ధరలతోనే థియేటర్లలోకి ‘పెద్ది’! Ram Charan: మెగా ఫ్యాన్స్‌కు బంపర్ ఆఫర్.. జూన్ 3 రాత్రి 8 గంటలకే ఏపీలో 'పెద్ది' ప్రీమియర్ షోలు! టికెట్ ధర ఎంతంటే? shivaraj Kumar: కర్ణాటక సీఎంగా ఉపేంద్ర?... శివరాజ్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు

Coolie movie: ఆ హీరో రిజెక్ట్ చేసిన క్యారెక్టర్... నాగార్జునకి వరం అయిందా!

ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) నటించిన కూలీ మూవీ హవా నడుస్తోంది. ఈ మూవీ ఈనెల 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కు సిద్ధమైంది. లోకేశ్​కనగరాజ్​దర్శకత్వం

Published : 2025-08-05 21:16:00
Special Train: గుంతకల్లు ఏరియా వాసులకు గుడ్‏న్యూస్..! వెలంకనికి ప్రత్యేక రైలు!

ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) నటించిన కూలీ మూవీ హవా నడుస్తోంది. ఈ మూవీ ఈనెల 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కు సిద్ధమైంది. లోకేశ్​కనగరాజ్​దర్శకత్వంలో ఈ మూవీ భారీ అంచనాలతో తెరకెక్కింది. ఇటీవల రిలీజైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో నాగార్జున, అమిర్ ఖాన్, ఉపేంద్ర, శ్రుతి హాసన్​కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్​సంగీతం అందించారు. ఇప్పటికే రిలీజైన పాటలు ఓ ఊపు ఊపుతున్నాయి. అయితే ఇప్పుడు అందరి నోటా ఒకటే క్యారెక్టర్ గురించి వినిపిస్తోంది. 

Imran Khan: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం పాక్‌లో ఆందోళనలు..! వందలాది మంది అరెస్ట్!

అదే కింగ్ నాగార్జున చేసిన సైమన్ పాత్ర. ఈ పాత్రలో నాగార్జున స్టైలిష్ విలన్ గా రెచ్చిపోయారు. ఓ వైపు కూల్ (Kuli) గా నవ్వుతూనే భయపెట్టేస్తున్నారు. నాగ్ కెరీర్ లో ఇలాంటి పాత్ర చేయడం ఇదే మొదటి సారి కావడం విశేషం. కూలీ మూవీలో నాగ్ క్యారెక్టర్ తో మూవీకి విపరీతమైన బజ్ ఏర్పడింది. అటు అమెరికాలోనూ ప్రి బూకింగ్స్ లో దూసుకెళ్తోంది కూలీ మూవీ. వార్ 2 మూవీ బుకింగ్స్ ను ఇప్పటికే దాటేసింది. దీంతో ఈ మూవీకి ఓవర్సీస్ లోనూ భారీ క్రేజ్ ఉన్న సంగతి అర్థమైతోంది. ఇక కింగ్ నాగార్జున.. 

Guntur GGH: జీజీహెచ్‌లో అద్భుతం.. గుంటూరులో పేదవాడికి ఉచిత వైద్యం! ప్రభుత్వ ఆసుపత్రిపై పెరుగుతున్న నమ్మకం!

ఈ మూవీలో డిఫరెంట్ గెటప్ లో విలన్ గా అదరగొట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల జూన్ లో విడుదలైన కుబేర చిత్రంలో తొలిసారిగా నాగ్.. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించారు. అయితే మూవీ చివర్లో ఆయన తన తప్పు గ్రహించి మారిపోతాడు. ఇక లేటెస్ట్ కూలీ లో మాత్రం ఏకంగా ఫుల్ లెంగ్త్ విలన్ పాత్రలో మెరిశారు నాగార్జున. అయితే ఈ క్యారక్టర్ ని నాగార్జున కంటే ముందుగా నందమూరి బాలకృష్ణ ని అడిగారట మూవీ టీమ్. కానీ బాలకృష్ణ అందుకు ససేమీరా ఒప్పుకోలేదని సమాచారం. 

P4 initiative: బంగారు కుటుంబాలు.. పీ-4 కార్యక్రమంతో కొత్త ఆశలు! చంద్రబాబు కీలక ప్రకటన - అలా అస్సలు చేయొద్దు!

ముఖ్యమైన పాజిటివ్ రోల్ అయితే చేస్తాను కానీ.. ఇతర హీరోల సినిమాల్లో నెగిటివ్ రోల్ చేసే ప్రసక్తే లేదు అని ముఖం మీదనే చెప్పేశాడట. ఇక ఆ తర్వాత నాగార్జున ని సంప్రదించడం, ఆయన ఒకటికి ఆరు సార్లు కథ విని ఓకే చెప్పడం జరిగినట్లు టాక్ వినిపిస్తోంది. మరి ఆగస్టు 14 న విడుదల కానున్న ఈ మూవీ ఎన్ని వండర్స్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.

Liquor Bottles: రైలులో మద్యం తీసుకెళ్లొచ్చా? రాష్ట్రానుసారంగా నిబంధనలు ఇవే!
Government Schemes: 30 ఏళ్లు దాటిన వారికి గుడ్ న్యూస్! కేవలం రూ.500 పెడితే చాలు... ఈ మూడు పథకాలతో లక్షలు పొందవచ్చు!
Ukraines First Lady : జైపూర్లో ఉక్రెయిన్ ఫస్ట్ లేడీ.. ఎందుకొచ్చారంటే?
Uttarakhand :ఉత్తరాఖండ్లో విలయం.. 50 మందికి పైగా గల్లంతు!
Liquor: ఏపీ సర్కార్ బంపరాఫర్..! గీత కార్మికులకు 10 శాతం బార్ షాపులు!
Tollywood : టాలీవుడ్‌లో వేతనాల వివాదం... మెగాస్టార్ వద్దకు పంచాయితీ!

Spotlight

Read More →