Vijay Sethupathi: సహాయం చేయడంలోనే నిజమైన ఆనందం.. విజయ్ సేతుపతి! Dhurandhar OTT: 10 నిమిషాల సీన్లు మాయం.. ‘ధురంధర్’ OTT వెర్షన్‌పై ఆగ్రహం! Chandramukhi: 22 ఏళ్లైనా తగ్గని క్రేజ్… బాక్సాఫీస్ కింగ్.. ఇప్పటికీ టీవీల్లో ట్రెండ్ అవుతున్న సినిమా! Samantha : పేరు కాదు, గుర్తింపు మారుతుందా.. సమంత సంచలన నిర్ణయం! కీర్తి సురేశ్ సీక్రెట్ లవ్ స్టోరీ.. పెద్దలు అంగీకరించకపోతే - తాళి కట్టే సమయంలో.. Vishwambhara :థియేటర్లకు పండుగ రోజు.. జులై 10న మెగాస్టార్ విశ్వంభర! అనిల్ రావిపూడి 'మెగా' సక్సెస్: బాలయ్య ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్‌డేట్.. భగవంత్ కేసరి మళ్లీ రాబోతున్నాడా? Champion: థియేటర్ల తర్వాత ఓటీటీలో సందడి చేస్తున్న ఛాంపియన్.. నాలుగు భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో! Charan Upasana: మెగా ఇంటికి ట్విన్స్.. డేట్ ఫిక్స్ అంటూ టాక్! 'ఉస్తాద్ భగత్ సింగ్' డబ్బింగ్ షురూ: పవన్ కళ్యాణ్ మాస్ జాతర మొదలైనట్టే.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే? Vijay Sethupathi: సహాయం చేయడంలోనే నిజమైన ఆనందం.. విజయ్ సేతుపతి! Dhurandhar OTT: 10 నిమిషాల సీన్లు మాయం.. ‘ధురంధర్’ OTT వెర్షన్‌పై ఆగ్రహం! Chandramukhi: 22 ఏళ్లైనా తగ్గని క్రేజ్… బాక్సాఫీస్ కింగ్.. ఇప్పటికీ టీవీల్లో ట్రెండ్ అవుతున్న సినిమా! Samantha : పేరు కాదు, గుర్తింపు మారుతుందా.. సమంత సంచలన నిర్ణయం! కీర్తి సురేశ్ సీక్రెట్ లవ్ స్టోరీ.. పెద్దలు అంగీకరించకపోతే - తాళి కట్టే సమయంలో.. Vishwambhara :థియేటర్లకు పండుగ రోజు.. జులై 10న మెగాస్టార్ విశ్వంభర! అనిల్ రావిపూడి 'మెగా' సక్సెస్: బాలయ్య ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్‌డేట్.. భగవంత్ కేసరి మళ్లీ రాబోతున్నాడా? Champion: థియేటర్ల తర్వాత ఓటీటీలో సందడి చేస్తున్న ఛాంపియన్.. నాలుగు భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో! Charan Upasana: మెగా ఇంటికి ట్విన్స్.. డేట్ ఫిక్స్ అంటూ టాక్! 'ఉస్తాద్ భగత్ సింగ్' డబ్బింగ్ షురూ: పవన్ కళ్యాణ్ మాస్ జాతర మొదలైనట్టే.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

Athadu 4K Re- Realease: అతడు రీ రిలీజ్! థియేటర్లలో రచ్చ రచ్చే!

సూపర్ స్టార్ మహేష్ బాబు 50వ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన క్లాసిక్ మూవీ అతడును 4K వెర్షన్‌లో మళ్లీ థియేటర్లలో విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా అభి

Published : 2025-08-10 09:07:00
Vande Bharat: వందే భారత్ రైళ్లకు గ్రీన్ సిగ్నల్! రూట్ టైమింగ్స్ ఇవే!

సూపర్ స్టార్ మహేష్ బాబు 50వ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన క్లాసిక్ మూవీ అతడును 4K వెర్షన్‌లో మళ్లీ థియేటర్లలో విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా అభిమానులు ఈ రీ-రిలీజ్‌ను పండగలా జరుపుకున్నారు. ఉదయం 7 గంటల నుంచే షోలు మొదలవడంతో థియేటర్ల వద్ద సందడి వాతావరణం నెలకొంది. సినిమాలోని ప్రసిద్ధ సీన్లు, డైలాగులను అభిమానులు రీక్రియేట్ చేస్తూ హంగామా చేశారు. టెలివిజన్‌లో అత్యధిక సార్లు ప్రసారం అయిన చిత్రంగా అతడుకు ఉన్న క్రేజ్ మళ్లీ థియేటర్లలో రుజువైంది.

Cm chandrababu: ఏజెన్సీపై సీఎం చంద్రబాబు మమకారం..! మరో జన్మ ఉంటే ఇక్కడే పుట్టాలి..!

ఇక ఈ రీ-రిలీజ్ సందర్భంగా ఓ ప్రత్యేక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పిల్లగాలి అల్లరి పాటకు లంగా వోణీ ధరించిన ఓ మహిళా అభిమాని థియేటర్‌లో స్టెప్పులేసి అందరినీ ఆకట్టుకుంది. త్రిష లుక్‌ను తలపించిన ఆ డ్యాన్స్‌కు ప్రేక్షకులు విజిల్స్, కేకలతో స్పందించారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు దాన్ని "ఫ్యాన్ గర్ల్ మూమెంట్" అని పిలుస్తున్నారు. మహేష్ బాబుకు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంత విస్తారంగా ఉందో ఇది మరోసారి స్పష్టంగా చూపించింది.

Shankar Vilas Demolition: 70 ఏళ్ల శంకర్ విలాస్ వంతెనకు వీడ్కోలు.. గుంటూరులో కూల్చివేత ప్రారంభం!

అదే సమయంలో, రాజమౌళి–మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న SSMB29 నుంచి కూడా చిన్న టీజర్ అప్‌డేట్ వచ్చింది. మహేష్ బర్త్‌డే గిఫ్ట్‌గా నవంబర్‌లో మూవీ రివీల్ చేస్తామని రాజమౌళి ప్రకటించారు. విడుదల చేసిన పోస్టర్‌లో మహేష్ మెడలో రుద్రాక్ష, చుట్టూ రక్తపు లుక్‌తో కనిపించడం అభిమానుల్లో ఆసక్తి పెంచింది.

Aadhaar Update: ఆధార్ కార్డు అప్‌డేట్.. ఇక ఈ సేవలు పొందలేరు! యూఐడీఏఐ కీలక నిర్ణయం!
Operation Sindoor: పాకిస్థాన్ గుండెల్లో గుబులు పుట్టించిన ‘ఆపరేషన్ సిందూర్’..! బయటపడ్డ కీలక విషయాలు!
Indian Railways: ఆశ్చర్యకరం.. 99 శాతం ప్రయాణికులకు ఈ రహస్య ట్రైన్ టికెట్ రూల్స్ గురించి తెలియదు! రాత్రి 10 తర్వాత..
Fastags: ఫాస్టాగ్ కొత్త పాస్! ఆగస్టు 15 నుండి అమలు.. కేవలం రూ.3000 తో!
Railway Changes: రైల్వే ప్రయాణికులకు అలెర్ట్! ఆ మార్గంలో పలు రైళ్లు రద్దు!
Free Bus Update: ఫ్రీ బస్ పథకంపై కీలక అప్డేట్! వీటిలో ఉచిత ప్రయాణం ఉండదు!
AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! తిరుమల తరహా ఇక పై అవి నిషేధం!

Spotlight

Read More →