Delhi Flight: జ్యూరిచ్ ప్రయాణంలో ఉత్కంఠ.. సాంకేతిక లోపంతో అర్ధరాత్రి ఢిల్లీ విమానాశ్రయంలో కలకలం.. Oil Crisis: ఏపీలో ఇంధన సెగ.... డీజిల్ కొరతతో స్తంభించిన రవాణా! ఆటోకు రూ.200, కారుకు రూ.500 మాత్రమే! RBI Latest Update: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ రద్దు... ఎందుకంటే! RBI: ‘పేటీఎం బ్యాంక్’ లైసెన్స్ రద్దు మరి యూపీఐ పనిచేస్తుందా? క్లారిటీ ఇచ్చిన కంపెనీ! Oil Crisis: నేపాల్ సర్కార్‌కు భారత్ 'షాక్ ట్రీట్‌మెంట్' - పెట్రోల్ బంకుల వద్ద హాహాకారాలు!! Lemon Prices: నిమ్మరసం ఇక విలాసమేనా? మార్కెట్లో భారీగా పెరిగిన ధరలు...! Stock Market: సెన్సెక్స్ సరికొత్త రికార్డు.. 79,000 మార్కుకు అడుగు దూరంలో.. ఇన్వెస్టర్ల కాసుల వర్షం! Airtel Recharge Plan: ఎయిర్‌టెల్ వినియోగదారులకు షాక్.. పెరిగిన ప్రీపెయిడ్ ప్లాన్ ధర! TVS Jupiter: హోండా యాక్టివాకు గట్టి పోటీ..! జుపీటర్ అమ్మకాల్లో సరికొత్త మైలురాయి! Fuel Shortage: చుక్కల చూపిస్తున్న పెట్రోల్.. ఆగిపోయిన రవాణా! పట్టణమంతా 'నో స్టాక్' బోర్డులే! Delhi Flight: జ్యూరిచ్ ప్రయాణంలో ఉత్కంఠ.. సాంకేతిక లోపంతో అర్ధరాత్రి ఢిల్లీ విమానాశ్రయంలో కలకలం.. Oil Crisis: ఏపీలో ఇంధన సెగ.... డీజిల్ కొరతతో స్తంభించిన రవాణా! ఆటోకు రూ.200, కారుకు రూ.500 మాత్రమే! RBI Latest Update: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ రద్దు... ఎందుకంటే! RBI: ‘పేటీఎం బ్యాంక్’ లైసెన్స్ రద్దు మరి యూపీఐ పనిచేస్తుందా? క్లారిటీ ఇచ్చిన కంపెనీ! Oil Crisis: నేపాల్ సర్కార్‌కు భారత్ 'షాక్ ట్రీట్‌మెంట్' - పెట్రోల్ బంకుల వద్ద హాహాకారాలు!! Lemon Prices: నిమ్మరసం ఇక విలాసమేనా? మార్కెట్లో భారీగా పెరిగిన ధరలు...! Stock Market: సెన్సెక్స్ సరికొత్త రికార్డు.. 79,000 మార్కుకు అడుగు దూరంలో.. ఇన్వెస్టర్ల కాసుల వర్షం! Airtel Recharge Plan: ఎయిర్‌టెల్ వినియోగదారులకు షాక్.. పెరిగిన ప్రీపెయిడ్ ప్లాన్ ధర! TVS Jupiter: హోండా యాక్టివాకు గట్టి పోటీ..! జుపీటర్ అమ్మకాల్లో సరికొత్త మైలురాయి! Fuel Shortage: చుక్కల చూపిస్తున్న పెట్రోల్.. ఆగిపోయిన రవాణా! పట్టణమంతా 'నో స్టాక్' బోర్డులే!

ప్రపంచ వెండి ఉత్పత్తిలో మెక్సికో అగ్రస్థానం... ఆ తర్వాత స్థానంలో ???

ప్రస్తుత కాలంలో  బంగారానికి దీటుగా వెండి ధర కూడా పెరుగుతుందని చెప్పుకోవచ్చు.ఈ మధ్యకాలంలో వెండి ఆభరణాలపై బంగారం పూత పూయడం ద్వారా అది బంగారపు నగలు వలె ఆకర్షణ

Published : 2025-09-26 17:54:00
ట్రంప్‌ సుంకాల బాంబు – ఫార్మా రంగం కుదేలవుతుందా?

ప్రస్తుత కాలంలో  బంగారానికి దీటుగా వెండి ధర కూడా పెరుగుతుందని చెప్పుకోవచ్చు.ఈ మధ్యకాలంలో వెండి ఆభరణాలపై బంగారం పూత పూయడం ద్వారా అది బంగారపు నగలు వలె ఆకర్షణీయంగా కనిపించడంతో ప్రతి ఒక్కరు బంగారం కొనలేము వెండి రూపంలో ఉన్న నగలు  తీసుకోవడం ద్వారా   చూడ్డానికి నగల అదేవిధంగా భావితరాల్లో వెండి కూడా రేటు పెరుగుతుందని ఆశతో వెండి పై మక్కువ చూపిస్తున్నారు నేటి మహిళలు. 

Tirumala laddu : తిరుమలలో నెయ్యి జాతర.. నందిని ఔట్.. సంగం ఇన్.. లడ్డూకి రుచి మారబోతుందా!

అయితే సాధారణ వెండి అంటే చాలామందికి మొదట గుర్తుకు వచ్చేది ఆభరణాలే. కానీ నిజానికి ఇది ఆధునిక పరిశ్రమల్లో అత్యంత కీలకమైన లోహం. ఎలక్ట్రానిక్స్, సోలార్ ప్యానెల్లు, వైద్య పరికరాలు వంటి రంగాల్లో వెండి విస్తృతంగా వాడుతున్నారు. ఈ కారణంగా వెండి డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. అయితే సరఫరా మాత్రం డిమాండ్‌కు తగ్గట్టు లేకపోవడం గమనార్హం.

Assembly: అసెంబ్లీ సమావేశాల్లో పారదర్శకత..! ఏఐ సాంకేతికతతో కొత్త హాజరు విధానం..!

ప్రపంచంలో వెండి ఎక్కువగా మెక్సికోలో ఉత్పత్తి అవుతోంది. అక్కడే దాదాపు నాలుగింట ఒక వంతు వెండి త్రవ్వకాల ద్వారా వస్తుంది. మెక్సికో ప్రతి సంవత్సరం 202 మిలియన్ ఔన్సుల వెండి ఉత్పత్తి చేస్తోంది. దాంతో ఇది అగ్రస్థానాన్ని దక్కించుకుని అంతర్జాతీయ మార్కెట్‌లో కీలక పాత్ర పోషిస్తోంది.

PM Modi: ముఖ్యమంత్రి మహిళా యోజన! ఒక్కొక్కరికి రూ.10 వేలు డబ్బులు జమ!

రెండవ స్థానంలో చైనా ఉంది. చైనాలో వెండి నేరుగా గనుల నుండి మాత్రమే కాకుండా, రాగి, బంగారం వంటి ఇతర లోహాలను తవ్వే సమయంలో కూడా  ఉత్పత్తిగా వస్తుంది. అంతేకాకుండా, చైనాలో అంతర్గత వినియోగం కూడా చాలా ఎక్కువ. అందువల్ల అక్కడి వెండి ఉత్పత్తి దేశీయ అవసరాలకు కూడా పెద్ద స్థాయిలో వినియోగించబడుతోంది.

రియల్ ఎస్టేట్‌లో సీన్ రివర్స్.. ఆఫీస్ స్పేస్‌కు భారీగా తగ్గిన డిమాండ్! 48 శాతం డౌన్.!

మూడో స్థానంలో పెరూ ఉంది. పెరూ గనులు ప్రధానంగా రాగి త్రవ్వకాలపై ఆధారపడి ఉంటాయి. ఆ ప్రక్రియలో భారీగా వెండి కూడా లభిస్తోంది. నిపుణుల అంచనాల ప్రకారం ప్రపంచంలోనే అత్యధిక వెండి నిల్వలు పెరూ దగ్గర ఉన్నాయట. దీనివల్ల పెరూ అంతర్జాతీయ వెండి సరఫరాలో ముఖ్యమైన దేశంగా నిలిచింది.

Free bus: ఏపీలో ఉచిత బస్సు పథకం.. మరో గుడ్‌న్యూస్..! ఇక పై ఆ సమస్య క్లియర్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!

చిలీ, బొలీవియా, పోలాండ్, రష్యా, ఆస్ట్రేలియా, అమెరికా, అర్జెంటీనా వంటి దేశాలు కూడా వెండి త్రవ్వకాల్లో ముందంజలో ఉన్నాయి. ఈ పది దేశాలు కలిపి ప్రపంచ వెండి మార్కెట్‌ను నడిపిస్తున్నాయి. మొత్తం మీద వెండి ఇప్పుడు ఆధునిక ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పునాది వేసే లోహంగా మారింది.

Insurance Clash: టాటా ఏఐజీ షాక్..! మ్యాక్స్ హాస్పిటల్స్‌లో ఆ సర్వీసులు నిలిపివేత..!

భారత్ ప్రపంచ వెండి ఉత్పత్తిలో 11వ స్థానంలో ఉంది. ముఖ్యంగా Hindustan Zinc సంస్థ కారణంగా భారత్ ఈ రంగంలో వేగంగా ఎదుగుతోంది. 2024 నాటికి ఈ సంస్థ ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద వెండి ఉత్పత్తిదారుగా గుర్తింపు పొందింది. అయితే నిపుణుల సైతం వెండిపై పెట్టుబడి పెట్టడం ద్వారా రాబోయే కాలంలో అదొక సంపదగా కూడా చెబుతున్నారు.

BSNL 4G Network: రేపు దేశవ్యాప్తంగా ప్రధాని చేతుల మీదుగా బీఎస్ఎన్ఎల్ 4 జీ సేవలు ప్రారంభం!
BSNL: బీఎస్ఎన్ఎల్ సరికొత్త 4జీ నెట్‌వర్క్..! భారత టెలికాం రంగంలో కొత్త దశ..!
మహిళా ఖాతాలకు 10,000... కొత్త పథకం ప్రవేశపెట్టిన మోడీ ప్రభుత్వం... అవి తప్పనిసరి లేకుంటే కష్టమే సుమీ!!!
Guntur Tirupati Express: గుంటూరు తిరుపతి ఎక్స్ప్రెస్ రూట్ మార్పు.. రాయలసీమకు కొత్త కనెక్టివిటీ!

Spotlight

Read More →