Amaravati Works: అమరావతిలో నిర్మాణాల జోరు.... వారం రోజుల్లోనే మారిపోయిన రాజధాని ముఖచిత్రం! Minister Manohar: అర్ధరాత్రి వరకు పనిచేస్తున్న చమురు డిపోలు.. రద్దీని అదుపు చేసేందుకు ప్రభుత్వం పక్కా ప్లాన్.. PM Modi: అణుశక్తిలోనూ భారత్ ముందడుగు... ప్రధాని మోదీ ప్రశంసల జల్లు!! Chandrababu: పెట్రోల్ బంకుల వద్ద బారులు.. సీఎం చంద్రబాబు సీరియస్! ఇంధన కొరతపై అధికారులతో అత్యవసర సమీక్ష! Nara Lokesh: ఆపదలో ఆదుకున్న రెడ్ బటన్.. విజయవాడ-మంగళగిరి హైవేపై హైడ్రామా.. నిందితుడు కటకటాల్లోకి.. Galla Madhavi: రాజకీయాల్లో సరికొత్త మార్పు... ట్రాన్స్‌జెండర్‌ను పీఏగా నియమించుకున్న ఎమ్మెల్యే గళ్లా మాధవి! PM Modi: హిల్టన్ హోటల్‌లో కాల్పుల కలకలం.. వైట్ హౌస్ వార్షిక విందులో తృటిలో తప్పిన ముప్పు.. ప్రధాని సంఘీభావం.! Chandrababu: "రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పెరిగింది": సీఎంకు దక్కిన అవార్డుపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు.. Liquor Scam: లిక్కర్ కేసులో జగన్ సన్నిహితులకు చుక్కెదురు.... కోర్టు తీర్పుతో మళ్ళీ జైలుకు..!! West Bypass: అమరావతికి కొత్త రాజమార్గం.... వెస్ట్ బైపాస్ ద్వారా వీఐపీల ఎంట్రీ! Amaravati Works: అమరావతిలో నిర్మాణాల జోరు.... వారం రోజుల్లోనే మారిపోయిన రాజధాని ముఖచిత్రం! Minister Manohar: అర్ధరాత్రి వరకు పనిచేస్తున్న చమురు డిపోలు.. రద్దీని అదుపు చేసేందుకు ప్రభుత్వం పక్కా ప్లాన్.. PM Modi: అణుశక్తిలోనూ భారత్ ముందడుగు... ప్రధాని మోదీ ప్రశంసల జల్లు!! Chandrababu: పెట్రోల్ బంకుల వద్ద బారులు.. సీఎం చంద్రబాబు సీరియస్! ఇంధన కొరతపై అధికారులతో అత్యవసర సమీక్ష! Nara Lokesh: ఆపదలో ఆదుకున్న రెడ్ బటన్.. విజయవాడ-మంగళగిరి హైవేపై హైడ్రామా.. నిందితుడు కటకటాల్లోకి.. Galla Madhavi: రాజకీయాల్లో సరికొత్త మార్పు... ట్రాన్స్‌జెండర్‌ను పీఏగా నియమించుకున్న ఎమ్మెల్యే గళ్లా మాధవి! PM Modi: హిల్టన్ హోటల్‌లో కాల్పుల కలకలం.. వైట్ హౌస్ వార్షిక విందులో తృటిలో తప్పిన ముప్పు.. ప్రధాని సంఘీభావం.! Chandrababu: "రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పెరిగింది": సీఎంకు దక్కిన అవార్డుపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు.. Liquor Scam: లిక్కర్ కేసులో జగన్ సన్నిహితులకు చుక్కెదురు.... కోర్టు తీర్పుతో మళ్ళీ జైలుకు..!! West Bypass: అమరావతికి కొత్త రాజమార్గం.... వెస్ట్ బైపాస్ ద్వారా వీఐపీల ఎంట్రీ!

Insurance Clash: టాటా ఏఐజీ షాక్..! మ్యాక్స్ హాస్పిటల్స్‌లో ఆ సర్వీసులు నిలిపివేత..!

 దేశంలో ప్రముఖ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థలలో ఒకటైన టాటా ఏఐజీ, తాజాగా పెద్ద నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న మ్యాక్స్ హాస్పిటల్స్ చైన్‌లో క్యాష్‌లెస్ హెల

Published : 2025-09-26 16:52:00
BSNL 4G Network: రేపు దేశవ్యాప్తంగా ప్రధాని చేతుల మీదుగా బీఎస్ఎన్ఎల్ 4 జీ సేవలు ప్రారంభం!

దేశంలో ప్రముఖ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థలలో ఒకటైన టాటా ఏఐజీ, తాజాగా పెద్ద నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న మ్యాక్స్ హాస్పిటల్స్ చైన్‌లో క్యాష్‌లెస్ హెల్త్ సర్వీసులను నిలిపివేసింది. ఇప్పటికే స్టార్ హెల్త్, నివా బూపా, కేర్ హెల్త్ వంటి సంస్థలు ఈ సదుపాయాన్ని నిలిపివేసిన నేపథ్యంలో, ఇప్పుడు టాటా ఏఐజీ కూడా అదే మార్గాన్ని అనుసరించింది. ఈ నిర్ణయానికి టారిఫ్ రేట్ల వివాదమే కారణం అని సమాచారం. దీంతో మ్యాక్స్ హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్న రోగులు, ఇన్సూరెన్స్ పాలసీదారులు ఆందోళన చెందుతున్నారు.

BSNL: బీఎస్ఎన్ఎల్ సరికొత్త 4జీ నెట్‌వర్క్..! భారత టెలికాం రంగంలో కొత్త దశ..!

ఈ నిర్ణయంపై మ్యాక్స్ హాస్పిటల్స్ మేనేజ్‌మెంట్ తీవ్రంగా స్పందించింది. తమకు టాటా ఏఐజీతో 2025 జనవరి 16 నుంచి 2027 జనవరి 15 వరకు రెండు సంవత్సరాల పాటు టారిఫ్ ఒప్పందం ఉందని వెల్లడించింది. అయితే, ఈ ఏడాది జూలైలో టాటా ఏఐజీ అనూహ్యంగా సమావేశం ఏర్పాటు చేసి, ప్రస్తుత ఒప్పందానికి విరుద్ధంగా రేట్లు తగ్గించాలని డిమాండ్ చేసిందని ఆరోపించింది. తాము అందుకు అంగీకరించకపోవడంతో, సెప్టెంబర్ 10 నుంచి ఏకపక్షంగా క్యాష్‌లెస్ సేవలు నిలిపివేశారని స్పష్టం చేసింది.

H-IB Visa Fee: చాలా దేశాల్లో అవసరమైనంత శ్రామిక శక్తి లేదు... మంత్రి కీలక వ్యాఖ్యలు!

ఇదే సమయంలో టాటా ఏఐజీ తమ నిర్ణయాన్ని సమర్థించుకుంది. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపింది. పాలసీదారుల కోసం అన్ని క్లెయిమ్‌లను ప్రాధాన్యతతో, వేగంగా పరిష్కరిస్తున్నామని హామీ ఇచ్చింది. అంతేకాక, రోగులు చికిత్సలో ఎలాంటి అంతరాయం లేకుండా అవసరమైన అన్ని సహాయాలు అందిస్తామని స్పష్టంచేసింది. అయితే, క్యాష్‌లెస్ సర్వీస్ నిలిపివేయడం వల్ల పాలసీదారులు ఇప్పుడు రీయింబర్స్‌మెంట్ విధానాన్ని అనుసరించక తప్పడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Ticket prices: టికెట్ రేట్లపై రగులుతున్న చర్చ.. హీరోల మధ్య మాటల వార్ మొదలవుతుందా!

ఇకపోతే, స్టార్ హెల్త్, నివా బూపా సంస్థలు దేశవ్యాప్తంగా ఉన్న 22 మ్యాక్స్ హాస్పిటల్స్‌లో క్యాష్‌లెస్ సేవలు నిలిపివేశాయి, అయితే కేర్ హెల్త్ మాత్రం ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలోని హాస్పిటల్స్‌కే పరిమితం చేసింది. ఈ పరిణామంపై అసోసియేషన్ ఆఫ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్ ఆఫ్ ఇండియా (AHPI) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వెంటనే క్యాష్‌లెస్ సేవలను పునరుద్ధరించాలని డిమాండ్ చేసింది. లేదంటే రోగులు తీవ్ర ఆర్థిక, మానసిక ఒత్తిడికి గురవుతారని హెచ్చరించింది. ఇలాంటి చర్యల వల్ల హెల్త్ ఇన్సూరెన్స్ అసలు ఉద్దేశం దెబ్బతింటుందని, పాలసీదారులు నష్టపోతారని స్పష్టంచేసింది.

Pawan kalyan: అభిమానుల ప్రార్థనలు.. అన్నయ్య త్వరగా కోలుకోవాలి.. OG విజయాన్ని ఎంజాయ్ చేయాలి.. సీఎం సందేశం!
సరికొత్త సంచలనం - 'ఓజీ' సునామీ.. కూలీ రికార్డు బ్రేక్.. టాప్ 5 ఇండియన్ సినిమాల్లో పవన్ మూవీ!
పాలిటెక్నిక్, నవోదయా స్కూల్స్ పై అసెంబ్లీలో చర్చ... త్వరలో పరిష్కారం అంటున్న లోకేష్!!
150 రోజుల్లో మెగా డీఎస్సీ పూర్తి..49.9% పోస్టులు వారికి రావడం సంతోషం అంటున్నా లోకేష్!!
Godavari Floood: పెరుగుతున్న గోదావరి ఉధృతి! మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ!
రైల్వే లైన్ల విస్తరణకు శ్రీకారం! రైల్వే ట్రాక్‌కు ఇరువైపులా 'ప్రత్యేక రైల్వే జోన్'.. రాష్ట్ర ప్రభుత్వానికి.!

Spotlight

Read More →