మరో 86 రైళ్ల సర్వీసుల పొడిగింపు, 10 రైళ్లు సూపర్‌ఫాస్ట్‌గా మార్పు! దేశవ్యాప్తంగా 122 కొత్త రైళ్లను ప్రవేశపెట్టడంతో పాటు.. New registration : ఇకపై షోరూంలోనే... 15 రోజుల్లో అమల్లోకి కొత్త రిజిస్ట్రేషన్ సిస్టమ్! AI Startups 2026: 2026లో ఏఐ విప్లవం… సంచలనం సృష్టించబోయే టాప్ AI స్టార్టప్‌లు ఇవే! Recharge: మొబైల్‌ యూజర్లకు అలర్ట్..! మరోసారి పెరగనున్న రీఛార్జ్‌ ధరలు! దూసుకుపోతున్న డీమార్ట్ (DMart).. ఒక్కరోజే 5 శాతం వృద్ధి! మూడు నెలల్లోనే - తక్కువ ధరకే నాణ్యమైన సరుకులు! Flipkart: ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్ వచ్చేస్తుందోచ్... వాటిపై భారీ డిస్కాంట్లు! FASTag: జర జాగ్రత్త గురూ - ఫిబ్రవరి 1 నుండి కొత్త ట్రాఫిక్ రూల్స్.. ఇక వాహనాలకు ఇవి లేకపోతే ఫాస్ట్ ట్యాగ్ కట్! BSNL Offer: బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఆ ప్లాన్‌పై అదనపు డేటా.. జనవరి 31 వరకు పండుగ బొనాంజా! Market Trend: రిస్క్ మూడ్‌లో ఇన్వెస్టర్లు.. మార్కెట్ ట్రెండ్ నెగటివ్! IRCTC కొత్త రూల్స్.. ఆధార్ అథెంటికేషన్ ఉన్నవారికి.. నేటి నుంచి - బుకింగ్ సమయంలో కీలక మార్పులు! మరో 86 రైళ్ల సర్వీసుల పొడిగింపు, 10 రైళ్లు సూపర్‌ఫాస్ట్‌గా మార్పు! దేశవ్యాప్తంగా 122 కొత్త రైళ్లను ప్రవేశపెట్టడంతో పాటు.. New registration : ఇకపై షోరూంలోనే... 15 రోజుల్లో అమల్లోకి కొత్త రిజిస్ట్రేషన్ సిస్టమ్! AI Startups 2026: 2026లో ఏఐ విప్లవం… సంచలనం సృష్టించబోయే టాప్ AI స్టార్టప్‌లు ఇవే! Recharge: మొబైల్‌ యూజర్లకు అలర్ట్..! మరోసారి పెరగనున్న రీఛార్జ్‌ ధరలు! దూసుకుపోతున్న డీమార్ట్ (DMart).. ఒక్కరోజే 5 శాతం వృద్ధి! మూడు నెలల్లోనే - తక్కువ ధరకే నాణ్యమైన సరుకులు! Flipkart: ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్ వచ్చేస్తుందోచ్... వాటిపై భారీ డిస్కాంట్లు! FASTag: జర జాగ్రత్త గురూ - ఫిబ్రవరి 1 నుండి కొత్త ట్రాఫిక్ రూల్స్.. ఇక వాహనాలకు ఇవి లేకపోతే ఫాస్ట్ ట్యాగ్ కట్! BSNL Offer: బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఆ ప్లాన్‌పై అదనపు డేటా.. జనవరి 31 వరకు పండుగ బొనాంజా! Market Trend: రిస్క్ మూడ్‌లో ఇన్వెస్టర్లు.. మార్కెట్ ట్రెండ్ నెగటివ్! IRCTC కొత్త రూల్స్.. ఆధార్ అథెంటికేషన్ ఉన్నవారికి.. నేటి నుంచి - బుకింగ్ సమయంలో కీలక మార్పులు!

Gold Rates: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు!

2026-01-06 10:06:00
Falcon Scam: రూ.850 కోట్ల భారీ స్కామ్! ఫాల్కన్ ఎండీ అరెస్ట్!

భౌగోళిక రాజకీయ అనిశ్చితులు కొనసాగుతున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ పరిస్థితుల్లో బంగారం, వెండి వంటి విలువైన లోహాలకు డిమాండ్ పెరుగుతోంది. కొంతకాలంగా స్థిరంగా ఉన్న ధరలు తాజాగా మళ్లీ పెరుగుదల దిశగా కదులుతున్నాయి. దీనివల్ల పసిడి ప్రియులకు అలర్ట్‌గా మారింది.

Nara Lokesh: జ్యోతికి ఏపీ ప్రభుత్వం అండ.. రూ.30 లక్షల చెక్ అందజేసిన మంత్రి లోకేష్!

డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ తగ్గుతుండటం కూడా బంగారం, వెండి ధరలు పెరగడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో పాటు దేశీయంగా పెట్టుబడుల డిమాండ్ పెరగడం వల్ల ఈ ధరల పెరుగుదల కొనసాగుతోంది. ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ దగ్గర పడటంతో బంగారంపై ఆసక్తి మరింత పెరిగింది.

Mahindra: XUV 700కి అల్టిమేట్ అప్‌గ్రేడ్…! XUV 7XOతో మార్కెట్లోకి మహీంద్రా పవర్ ఎంట్రీ!

జనవరి 6 ఉదయం 6:30 గంటల సమయానికి హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,38,230కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,26,710గా నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,38,380గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,26,860కి చేరింది.

Land Issue: పట్టాదారు పాస్‌బుక్ నుంచి రీ సర్వే వరకూ…! రెవెన్యూ క్లినిక్‌లో 14 సమస్యలకు పరిష్కారం!

ఇతర ప్రధాన నగరాలైన విజయవాడ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, కేరళ, పుణె తదితర ప్రాంతాల్లో కూడా బంగారం ధరలు దాదాపు ఇదే స్థాయిలో ఉన్నాయి. కొన్ని నగరాల్లో స్వల్ప వ్యత్యాసం కనిపించినప్పటికీ, మొత్తం మీద దేశవ్యాప్తంగా పసిడి ధరలు పెరిగినట్టే కనిపిస్తున్నాయి.

అమెరికాకు బలం అదే.. త్వరలో 600 బిలియన్ డాలర్లు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..!!

మరోవైపు వెండి ధరలు కూడా జోరుగా పెరుగుతున్నాయి. నిన్నటితో పోలిస్తే కిలో వెండిపై సుమారు రూ.100 వరకు పెరిగింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, కేరళలో కిలో వెండి ధర రూ.2,65,100గా ఉండగా, ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో రూ.2,48,100గా నమోదైంది. బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి కాబట్టి కొనుగోలు చేసే ముందు తాజా ధరలు తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Weather News: మళ్లీ మారుతున్న వాతావరణం! ఏపీ, తెలంగాణకు వెదర్ అలర్ట్!!
Maduro Arrest: న్యూయార్క్ కోర్టులో నికోలస్ మదురో…! ‘నేను నిర్దోషిని’ అంటూ అమెరికాపై తీవ్ర ఆరోపణలు!
Caravan Tourism: కొత్త ట్రావెల్ ట్రెండ్! కేరవాన్ ఎక్కేయ్... ఆంధ్రాను చుట్టేయ్!
Sankranti Holidays: సంక్రాంతి సెలవుల సందడి మొదలు.. పాఠశాలలు, కాలేజీలకు సెలవులు ఎప్పటి నుంచి అంటే!!
Municipal Elections: ఏపీలో మున్సిపల్ ఎన్నికలు.. లేటెస్ట్ అప్డేట్! మంత్రి కీలక ప్రకటన!

Spotlight

Read More →