Jio Offers: జియో మరో సర్ప్రైజింగ్ ఆఫర్! రూ.150లోపే అన్‌లిమిటెడ్ కాల్స్‌, డేటా! Fraud Case: బ్యాంకు రుణాల ఎగవేత కేసులో మళ్లీ చిక్కుల్లో అనిల్ అంబానీ..! ఈడీ నోటీసులు జారీ..! SBI: రోజుకు కాఫీ ఖర్చుతో రూ.40 లక్షల బీమా..! ఎస్‌బీఐ అద్భుత అవకాశం..! BSNL Update: బీఎస్‌ఎన్‌ఎల్‌ సూపర్‌ ఆఫర్.. ప్రతిరోజూ 2GB డేటా ఫ్రీ.. మార్కెట్‌లో ఇదే చీపెస్ట్! 50 రోజుల వ్యాలిడిటీతో.. Dak Sewa: స్మార్ట్‌ఫోన్‌లోనే అన్ని పోస్టల్ సేవలు..! ‘డాక్ సేవ’ యాప్‌ ద్వారా కొత్త సౌకర్యాలు..! Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త! భారీగా తగ్గిన బంగారం ధరలు... ఈరోజు ఎంతంటే! PAN Card: ఈ పని చేయకుంటే మీ పాన్‌ కార్డు డీయాక్టివేట్‌! లాస్ట్ డేట్ ఎప్పుడంటే! UPI Payments: ప్రపంచ డిజిటల్ చెల్లింపుల్లో సగం భారత్‌దే.. ఫ్రాన్స్ సహా 7 దేశాల్లో.. దీపావళి సీజన్‌లో ఆల్‌టైమ్ రికార్డు! ప్రపంచంలో అత్యధిక విమానాశ్రయాలు ఉన్న దేశం ఏదో మీకు తెలుసా! 16,000కిపైగా.. అతిపెద్ద ఎయిర్ నెట్‌వర్క్! Gold rates: తగ్గిన బంగారం వెండి ధరలు..డాలర్ బలపడడం, అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ తగ్గడం! Jio Offers: జియో మరో సర్ప్రైజింగ్ ఆఫర్! రూ.150లోపే అన్‌లిమిటెడ్ కాల్స్‌, డేటా! Fraud Case: బ్యాంకు రుణాల ఎగవేత కేసులో మళ్లీ చిక్కుల్లో అనిల్ అంబానీ..! ఈడీ నోటీసులు జారీ..! SBI: రోజుకు కాఫీ ఖర్చుతో రూ.40 లక్షల బీమా..! ఎస్‌బీఐ అద్భుత అవకాశం..! BSNL Update: బీఎస్‌ఎన్‌ఎల్‌ సూపర్‌ ఆఫర్.. ప్రతిరోజూ 2GB డేటా ఫ్రీ.. మార్కెట్‌లో ఇదే చీపెస్ట్! 50 రోజుల వ్యాలిడిటీతో.. Dak Sewa: స్మార్ట్‌ఫోన్‌లోనే అన్ని పోస్టల్ సేవలు..! ‘డాక్ సేవ’ యాప్‌ ద్వారా కొత్త సౌకర్యాలు..! Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త! భారీగా తగ్గిన బంగారం ధరలు... ఈరోజు ఎంతంటే! PAN Card: ఈ పని చేయకుంటే మీ పాన్‌ కార్డు డీయాక్టివేట్‌! లాస్ట్ డేట్ ఎప్పుడంటే! UPI Payments: ప్రపంచ డిజిటల్ చెల్లింపుల్లో సగం భారత్‌దే.. ఫ్రాన్స్ సహా 7 దేశాల్లో.. దీపావళి సీజన్‌లో ఆల్‌టైమ్ రికార్డు! ప్రపంచంలో అత్యధిక విమానాశ్రయాలు ఉన్న దేశం ఏదో మీకు తెలుసా! 16,000కిపైగా.. అతిపెద్ద ఎయిర్ నెట్‌వర్క్! Gold rates: తగ్గిన బంగారం వెండి ధరలు..డాలర్ బలపడడం, అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ తగ్గడం!

Aadhaar Update: ఆధార్ కార్డు అప్‌డేట్.. ఇక ఈ సేవలు పొందలేరు! యూఐడీఏఐ కీలక నిర్ణయం!

2025-08-10 15:05:00
Over 18: 18 ఏళ్లు దాటాయా అయితే.. వైద్యుల ఆందోళన!

యూఐడీఏఐ (భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ) ఆధార్ కార్డుకు సంబంధించి కొత్త మార్పులు ప్రకటించింది. ఇకపై ఆధార్‌లో ఉండే "కేర్ ఆఫ్ (C/O)" ఆప్షన్‌ను పూర్తిగా తొలగించారు. దాని స్థానంలో తండ్రి పేరు లేదా భర్త పేరు ఆధారంగా చిరునామా నమోదు చేసే విధానాన్ని అమలు చేస్తున్నారు. దీనితో వివాహిత మహిళలు భర్త పేరు లేకుండానే చిరునామా మార్చుకోవచ్చు. అదేవిధంగా తండ్రి పేరు ఆధారంగా కూడా చిరునామా అప్‌డేట్ చేసుకోవచ్చు. ఈ సౌకర్యం ఆన్‌లైన్‌లో కూడా అందుబాటులో ఉండటం వల్ల ఇంటి నుంచే చిరునామా మార్పు చేయడం సులభమవుతుంది.

Chiranjeevi: అది తప్పుడు ప్రచారం చిరంజీవి.. ఫిల్మ్ ఛాంబర్‌కే తుది నిర్ణయం!

చిన్నారుల ఆధార్ కార్డు విషయంలో కూడా స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. ఐదేళ్లలోపు పిల్లలకు బయోమెట్రిక్ నమోదు ఉండదు, కేవలం ఫోటో, చిరునామా, తల్లిదండ్రుల వివరాలు మాత్రమే నమోదు అవుతాయి. ఐదేళ్లు పూర్తయిన వెంటనే తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్‌డేట్ చేయించాలి. ఏడేళ్లు దాటిన తర్వాత కూడా ఇది చేయకపోతే ఆధార్ డియాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది. అదనంగా, 15 ఏళ్ల వయస్సులో మళ్లీ బయోమెట్రిక్ అప్‌డేట్ చేయించుకోవాలి, ఎందుకంటే ఆ వయస్సులో వేలిముద్రలు, నేత్రపు చిహ్నాలు పూర్తిగా అభివృద్ధి చెందుతాయి.

Visa New Guidelines: వీసా ప్రాసెస్‌లో కీలక మార్పులు – ఆగస్ట్ 1 నుంచి US ఎంబసీ కొత్త రూల్స్! మూడో వ్యక్తి ద్వారా...

అధికారులు ప్రతి పౌరుడు తమ ఆధార్ వివరాలను సమయానికి పరిశీలించి, అవసరమైతే వెంటనే అప్‌డేట్ చేయాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లల ఆధార్ అప్‌డేట్‌లను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో సేవలు పొందడంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. సమయానికి మార్పులు చేస్తే ఇబ్బందులు లేకుండా ఆధార్ ద్వారా అందే అన్ని సౌకర్యాలను కొనసాగించుకోవచ్చు.

TTD Scam: కరుణాకరరెడ్డి అవినీతి కథ.. పవన్ తో బలవంతంగా వాంగ్మూలం.. వారిని వదిలే ప్రసక్తే లేదు!
Vande Bharat : 3 వందేభారత్ రైళ్లు ప్రారంభించిన మోదీ.. మూడు రాష్ట్రాలకు.. ఇక ట్రాఫిక్ టెన్షన్‌కు గుడ్‌బై!
Property Rights: మీ పేరుపై ప్రభుత్వ భూమి? ఇలా చేస్తే సాధ్యమే! అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ వివరాలు..
Film Industry: నిర్మాతల మూడేళ్ల ప్రతిపాదన తిరస్కరించిన కార్మికులు..! వేతనాలను 30% పెంచాలని డిమాండ్!
WhatsApp: వాట్సాప్‌లో కొత్త కొలేజ్ ఫీచర్.. ఒక్క స్టేటస్‌లో ఆరు ఫోటోలు!
లెజెండ్ బాలయ్య కొత్త రికార్డు..! డాకూ మహారాజ్ 200 రోజులు థియేటర్ ఆల్ టైం రికార్డ్!
AP Exams System: ఏపీ స్కూల్ విద్యార్ధులకు బిగ్ అప్‌డేట్! ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్త పరీక్ష విధానం!

Spotlight

Read More →