Delhi-Mumbai flights: ATC వ్యవస్థ కుప్పకూలింది.. ఢిల్లీ ముంబై విమానాల అంతరాయంపై మంత్రి రామ్మోహన్ స్పష్టీకరణ! Google: గూగుల్‌లో ఇవి వెతికితే జైలు శిక్ష తప్పదు..! చట్టపరంగా నిషేధిత సెర్చ్‌లు ఇవే..! Hoxo robot: న్యూక్లియర్ రంగంలో ఏఐ విప్లవం.. హోక్సో రోబోట్ రంగప్రవేశం! Google Maps: గూగుల్ మ్యాప్స్ అదిరిపోయే సరికొత్త ఫీచర్! మీరు అసలు ఊహించలేరు... ఒక లుక్కేయండి! Cyber Crime: ట్రేడింగ్ యాప్ పేరిట తిరుపతిలో రూ.150 కోట్లు హాంఫట్! New changes WhatsApp: ఆన్‌లైన్ బిజినెస్‌లు, సోషల్ యూజర్లకు సూపర్ గుడ్ న్యూస్ – వాట్సాప్‌లో కొత్త మార్పులు! Russia: రష్యా నుంచి మరో సూపర్ డీల్..! Kh-69 స్టెల్త్ మిస్సైల్ టెక్నాలజీ భారత్‌కి బదిలీ..! Data center: గూగుల్‌ సంచలన ప్రయోగం..! ఏఐ డేటా సెంటర్లు ఇక అంతరిక్షంలోనే..! Airtel Jio: Airtel Jioలకు నెటిజన్ల పిలుపు.. డేటా అవసరం లేనివారికి వాయిస్ ప్లాన్ ఇవ్వండి! Technology: ఫోన్‌ నంబర్‌ లేకుండానే చాట్‌, కాల్‌ చేసే సదుపాయం – వాట్సాప్‌ కొత్త ఫీచర్‌! Delhi-Mumbai flights: ATC వ్యవస్థ కుప్పకూలింది.. ఢిల్లీ ముంబై విమానాల అంతరాయంపై మంత్రి రామ్మోహన్ స్పష్టీకరణ! Google: గూగుల్‌లో ఇవి వెతికితే జైలు శిక్ష తప్పదు..! చట్టపరంగా నిషేధిత సెర్చ్‌లు ఇవే..! Hoxo robot: న్యూక్లియర్ రంగంలో ఏఐ విప్లవం.. హోక్సో రోబోట్ రంగప్రవేశం! Google Maps: గూగుల్ మ్యాప్స్ అదిరిపోయే సరికొత్త ఫీచర్! మీరు అసలు ఊహించలేరు... ఒక లుక్కేయండి! Cyber Crime: ట్రేడింగ్ యాప్ పేరిట తిరుపతిలో రూ.150 కోట్లు హాంఫట్! New changes WhatsApp: ఆన్‌లైన్ బిజినెస్‌లు, సోషల్ యూజర్లకు సూపర్ గుడ్ న్యూస్ – వాట్సాప్‌లో కొత్త మార్పులు! Russia: రష్యా నుంచి మరో సూపర్ డీల్..! Kh-69 స్టెల్త్ మిస్సైల్ టెక్నాలజీ భారత్‌కి బదిలీ..! Data center: గూగుల్‌ సంచలన ప్రయోగం..! ఏఐ డేటా సెంటర్లు ఇక అంతరిక్షంలోనే..! Airtel Jio: Airtel Jioలకు నెటిజన్ల పిలుపు.. డేటా అవసరం లేనివారికి వాయిస్ ప్లాన్ ఇవ్వండి! Technology: ఫోన్‌ నంబర్‌ లేకుండానే చాట్‌, కాల్‌ చేసే సదుపాయం – వాట్సాప్‌ కొత్త ఫీచర్‌!

WhatsApp: వాట్సాప్‌లో కొత్త కొలేజ్ ఫీచర్.. ఒక్క స్టేటస్‌లో ఆరు ఫోటోలు!

2025-08-10 13:19:00
లెజెండ్ బాలయ్య కొత్త రికార్డు..! డాకూ మహారాజ్ 200 రోజులు థియేటర్ ఆల్ టైం రికార్డ్!

కుటుంబ సభ్యులు, స్నేహితులతో గడిపిన మధురమైన క్షణాలను చాలా మంది తమ వాట్సాప్ స్టేటస్‌లో పెట్టుకోవడం ఇష్టం పడుతుంటారు. ముఖ్యంగా ఫోటోలు, వీడియోల రూపంలో ఆ క్షణాలను అందరితో పంచుకోవాలనే ఆసక్తి అందరిలో ఉంటుంది. అయితే, ఒకటి కంటే ఎక్కువ ఫోటోలు ఉన్నప్పుడు ఒక్కొక్కటిగా స్టేటస్ అప్‌డేట్ చేయాల్సి వచ్చేది.

AP Exams System: ఏపీ స్కూల్ విద్యార్ధులకు బిగ్ అప్‌డేట్! ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్త పరీక్ష విధానం!

మరెవరికైనా నాలుగు, ఐదు లేదా అంతకంటే ఎక్కువ ఫోటోలను ఒకేసారి ఒకే స్టేటస్‌గా పెట్టాలంటే? ఇప్పటివరకు దానికి సులభమైన మార్గం ఉండేది కాదు. థర్డ్ పార్టీ యాప్‌లు వాడి ఫోటోలను కలిపి, కొలేజ్ రూపంలో తయారు చేసి, ఆ తర్వాత వాట్సాప్ స్టేటస్‌లో అప్‌లోడ్ చేయాల్సి వచ్చేది. ఇది కొంత సమయం తీసుకునే పని.

Scam: వైసీపీ పాలనలో ‘ఆడుదాం ఆంధ్రా’ అవినీతి కేసు..! దర్యాప్తు నివేదిక త్వరలో ప్రభుత్వానికి..!

ఇప్పుడు ఆ ఇబ్బంది తప్పనుంది. వాట్సాప్ తాజాగా కొలేజ్ క్రియేట్ చేసే బిల్ట్-ఇన్ ఎడిటర్‌ను అందుబాటులోకి తెచ్చింది. అంటే, స్టేటస్ అప్‌డేట్ చేస్తున్నప్పుడు మీరు గ్యాలరీ నుంచి ఒకేసారి ఆరు ఫోటోలు వరకు ఎంపిక చేసుకోవచ్చు. ఆపై “Layout” అనే కొత్త ఆప్షన్ ద్వారా వాటిని మీకు నచ్చిన డిజైన్‌లో కొలేజ్‌గా మార్చుకోవచ్చు.

Sports: టీ20, టెస్టుల తరహాలో వన్డే లో కూడా మార్పు..! కోహ్లీ, రోహిత్‌ల ఫిట్‌నెస్ పై సెలక్టర్ల ఆందోళన!

ఇది ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో ఉన్న సౌకర్యాన్ని పోలి ఉంటుంది. ముఖ్యమైన ఈవెంట్‌కు సంబంధించిన అన్ని ఫోటోలను ఒకే స్టేటస్‌లో అందంగా సెట్ చేసుకోవచ్చు. దీంతో స్టేటస్ మరింత ఆకర్షణీయంగా కనిపించడమే కాక, చూడబోయేవారికి కూడా ఆ క్షణాల పూర్తి అనుభూతి వస్తుంది.

P4 కార్యక్రమానికి ప్రవాసాంధ్రుల మద్దతు! పేదల కోసం ఏకమవ్వాలని పిలుపు! స్వదేశం మన హృదయంలో..

ఇటీవల వాట్సాప్ స్టేటస్‌లో మ్యూజిక్ యాడ్ చేసే సదుపాయం కూడా వచ్చింది. ఇప్పుడు ఈ కొలేజ్ ఫీచర్‌తో పాటు మ్యూజిక్ స్టిక్కర్లు, ఫోటో స్టిక్కర్లు వంటి కొత్త ఫీచర్లను కూడా త్వరలో ప్రవేశపెట్టబోతుంది.

ED: సృష్టి కేసులో ఈడీ రంగప్రవేశం.. మనీలాండరింగ్ దర్యాప్తు ప్రారంభం!

ప్రస్తుతం కొందరికి మాత్రమే ఈ కొత్త ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. మిగిలిన యూజర్లకు రాబోయే రోజుల్లో అప్‌డేట్ రూపంలో వస్తుంది. కాబట్టి, త్వరలోనే అందరూ ఈ సదుపాయం ఉపయోగించి, తమ స్టేటస్‌ను మరింత క్రియేటివ్‌గా మార్చుకోవచ్చు.

Adudam Andhra: రోజాకి బిగుస్తున్న ఉచ్చు.. 'ఆడుదాం ఆంధ్రా' స్కాం పై ముగిసిన విచారణ! ఇక జైలేనా..?
Free Bus Scheme: రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు పథకం.. 74% RTC బస్సులు మహిళల కోసం సిద్ధం!
Deworming Day celebrations: చిన్న పిల్లల పేరెంట్స్.. ఈ చిన్నపని చేయండి!
Heavy Rain: ఏపీలో వర్షం సునామీ.. పెన్నా ఉగ్రరూపం… కొట్టుకుపోయిన వంతెన! మూడు కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్‌..

Spotlight

Read More →