Senior NTR: కృష్ణుడంటే ఎన్టీఆరే.. మాయాబజార్‌తో మొదలైన ఒక నటుడి దైవత్వం.. అంతుచిక్కని రికార్డులు! ఆ రోజుల్లోనే.! Ram Charan: రామ్ చరణ్ వెల్లడించిన బిగ్ సీక్రెట్! డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్న మెగా డాటర్... Web Series: ఓటీటీని షేక్ చేస్తున్న 'మీర్జాపూర్'..! తప్పక చూడాల్సిన సిరీస్! Dhurandhar 2 Movie Review:పాకిస్థాన్‌లోకి చొచ్చుకెళ్లిన రణవీర్.. థియేటర్లలో రచ్చ లేపుతున్న 'ధురందర్ 2' మూవీ రివ్యూ! Harish Shankar: మహేష్ బాబు ఫ్యాన్స్‌కు హరీష్ శంకర్ క్షమాపణలు! కారణం ఇదే..! Cyber Crime: మెగా కోడలిపై అసభ్యకర పోస్టులు.. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన నటి! Vijay Deverakonda: విజయ్ దేవరకొండ బిగ్ అనౌన్స్‌మెంట్: 'హాయ్ నాన్న' డైరెక్టర్‌తో కొత్త సినిమా! Funky OTT: విశ్వక్‌సేన్ 'ఫంకీ' ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? Priyanka Chopra: ఆస్కార్ వేదికపై మళ్లీ ప్రియాంకా చోప్రా..! ప్రజెంటర్‌గా గ్లోబల్ స్టార్! Love Marriage: పెళ్లిపీటలెక్కనున్న బెల్లంకొండ శ్రీనివాస్! అమ్మాయి ఎవరంటే? Senior NTR: కృష్ణుడంటే ఎన్టీఆరే.. మాయాబజార్‌తో మొదలైన ఒక నటుడి దైవత్వం.. అంతుచిక్కని రికార్డులు! ఆ రోజుల్లోనే.! Ram Charan: రామ్ చరణ్ వెల్లడించిన బిగ్ సీక్రెట్! డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్న మెగా డాటర్... Web Series: ఓటీటీని షేక్ చేస్తున్న 'మీర్జాపూర్'..! తప్పక చూడాల్సిన సిరీస్! Dhurandhar 2 Movie Review:పాకిస్థాన్‌లోకి చొచ్చుకెళ్లిన రణవీర్.. థియేటర్లలో రచ్చ లేపుతున్న 'ధురందర్ 2' మూవీ రివ్యూ! Harish Shankar: మహేష్ బాబు ఫ్యాన్స్‌కు హరీష్ శంకర్ క్షమాపణలు! కారణం ఇదే..! Cyber Crime: మెగా కోడలిపై అసభ్యకర పోస్టులు.. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన నటి! Vijay Deverakonda: విజయ్ దేవరకొండ బిగ్ అనౌన్స్‌మెంట్: 'హాయ్ నాన్న' డైరెక్టర్‌తో కొత్త సినిమా! Funky OTT: విశ్వక్‌సేన్ 'ఫంకీ' ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? Priyanka Chopra: ఆస్కార్ వేదికపై మళ్లీ ప్రియాంకా చోప్రా..! ప్రజెంటర్‌గా గ్లోబల్ స్టార్! Love Marriage: పెళ్లిపీటలెక్కనున్న బెల్లంకొండ శ్రీనివాస్! అమ్మాయి ఎవరంటే?

Chiranjeevi: అది తప్పుడు ప్రచారం చిరంజీవి.. ఫిల్మ్ ఛాంబర్‌కే తుది నిర్ణయం!

మెగాస్టార్ చిరంజీవి సినీ పరిశ్రమలో జరుగుతున్న కొన్ని వార్తలను ఖండించారు. సినీ కార్మికుల డిమాండ్ల పరిష్కారంపై తాను హామీ ఇచ్చినట్లు వస్తున్న వార్తలు అసత్యమని ఆయన

Published : 2025-08-10 14:52:00
Visa New Guidelines: వీసా ప్రాసెస్‌లో కీలక మార్పులు – ఆగస్ట్ 1 నుంచి US ఎంబసీ కొత్త రూల్స్! మూడో వ్యక్తి ద్వారా...

మెగాస్టార్ చిరంజీవి సినీ పరిశ్రమలో జరుగుతున్న కొన్ని వార్తలను ఖండించారు. సినీ కార్మికుల డిమాండ్ల పరిష్కారంపై తాను హామీ ఇచ్చినట్లు వస్తున్న వార్తలు అసత్యమని ఆయన స్పష్టంచేశారు.

Vande Bharat : 3 వందేభారత్ రైళ్లు ప్రారంభించిన మోదీ.. మూడు రాష్ట్రాలకు.. ఇక ట్రాఫిక్ టెన్షన్‌కు గుడ్‌బై!

చిరంజీవి మాట్లాడుతూ, "కార్మికులకు 30% వేతనం పెంపు, ఇతర డిమాండ్లు అమలయ్యేలా చూస్తానని నేను ఎప్పుడూ చెప్పలేదు. అలాగే, షూటింగ్ ప్రారంభిస్తానని కూడా హామీ ఇవ్వలేదు. ఇవన్నీ తప్పుడు ప్రచారమే" అని అన్నారు.

TTD Scam: కరుణాకరరెడ్డి అవినీతి కథ.. పవన్ తో బలవంతంగా వాంగ్మూలం.. వారిని వదిలే ప్రసక్తే లేదు!

అలాగే తాను ఇప్పటివరకు ఈ విషయంలో ఎవ్వరినీ కలవలేదని, ఎలాంటి వ్యక్తిగత హామీ ఇవ్వలేనని తెలిపారు. ఇది పూర్తిగా ఇండస్ట్రీ సమస్య అని, దీని పరిష్కారం కోసం ఫిల్మ్ ఛాంబర్‌కే తుది నిర్ణయం తీసుకునే అధికారం ఉందని ఆయన స్పష్టం చేశారు.

Property Rights: మీ పేరుపై ప్రభుత్వ భూమి? ఇలా చేస్తే సాధ్యమే! అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ వివరాలు..

చిరంజీవి తన ప్రకటనలో, ఈ తరహా తప్పు సమాచారం ప్రజల్లో, సినీ వర్గాల్లో గందరగోళం సృష్టిస్తుందని పేర్కొన్నారు. అందువల్ల వాస్తవాలను తెలుసుకోకుండా, అసత్య ప్రచారం చేయకుండా ఉండాలని సూచించారు.

Film Industry: నిర్మాతల మూడేళ్ల ప్రతిపాదన తిరస్కరించిన కార్మికులు..! వేతనాలను 30% పెంచాలని డిమాండ్!
WhatsApp: వాట్సాప్‌లో కొత్త కొలేజ్ ఫీచర్.. ఒక్క స్టేటస్‌లో ఆరు ఫోటోలు!
AP Exams System: ఏపీ స్కూల్ విద్యార్ధులకు బిగ్ అప్‌డేట్! ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్త పరీక్ష విధానం!
లెజెండ్ బాలయ్య కొత్త రికార్డు..! డాకూ మహారాజ్ 200 రోజులు థియేటర్ ఆల్ టైం రికార్డ్!
Scam: వైసీపీ పాలనలో ‘ఆడుదాం ఆంధ్రా’ అవినీతి కేసు..! దర్యాప్తు నివేదిక త్వరలో ప్రభుత్వానికి..!
Sports: టీ20, టెస్టుల తరహాలో వన్డే లో కూడా మార్పు..! కోహ్లీ, రోహిత్‌ల ఫిట్‌నెస్ పై సెలక్టర్ల ఆందోళన!

Spotlight

Read More →