Amit shah: ఎంపీలతో భేటీ అయిన అమిత్ షా.. జనగణన, డీలిమిటేషన్‌పై చర్చ! Constable Recruitment: మంగళగిరిలో 5,757 మంది కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు! సీఎం చంద్రబాబు హాజరు! Biometric: ఏపీ స్కూల్ పిల్లలకు గుడ్ న్యూస్..! స్కూల్స్‌లోనే ఉచితంగా.. లాస్ట్ డేట్ త్వరలోనే..! PawanKalyan: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్! 9 రోజుల్లోనే.. AP Farmers: ఏపీ రైతులకు గుడ్ న్యూస్… భూ సమస్యల పరిష్కారానికి కొత్త విధానం! వైసీపీ నేతల భూ దోపిడీ.. చర్యలు తీసుకోవాలంటూ విజ్ఞప్తి! అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి! IT Act: ఏప్రిల్ నుంచి కొత్త పన్ను చట్టం అమలు…! కీలక మార్పులు ఇవే..! Praja Vedika: రేపు (16/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! నేడు పొట్టి శ్రీరాములు వర్థంతి! ఎన్టీఆర్ భవన్‌లో ఘన నివాళులు అర్పించిన టీడీపీ ప్రముఖులు! AP Government: ఏపీలో కౌలు రైతులకు శుభవార్త.. పీఏసీఎస్ ద్వారా రూ.లక్ష రుణం!! Amit shah: ఎంపీలతో భేటీ అయిన అమిత్ షా.. జనగణన, డీలిమిటేషన్‌పై చర్చ! Constable Recruitment: మంగళగిరిలో 5,757 మంది కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు! సీఎం చంద్రబాబు హాజరు! Biometric: ఏపీ స్కూల్ పిల్లలకు గుడ్ న్యూస్..! స్కూల్స్‌లోనే ఉచితంగా.. లాస్ట్ డేట్ త్వరలోనే..! PawanKalyan: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్! 9 రోజుల్లోనే.. AP Farmers: ఏపీ రైతులకు గుడ్ న్యూస్… భూ సమస్యల పరిష్కారానికి కొత్త విధానం! వైసీపీ నేతల భూ దోపిడీ.. చర్యలు తీసుకోవాలంటూ విజ్ఞప్తి! అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి! IT Act: ఏప్రిల్ నుంచి కొత్త పన్ను చట్టం అమలు…! కీలక మార్పులు ఇవే..! Praja Vedika: రేపు (16/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! నేడు పొట్టి శ్రీరాములు వర్థంతి! ఎన్టీఆర్ భవన్‌లో ఘన నివాళులు అర్పించిన టీడీపీ ప్రముఖులు! AP Government: ఏపీలో కౌలు రైతులకు శుభవార్త.. పీఏసీఎస్ ద్వారా రూ.లక్ష రుణం!!

Vande Bharath: ఏపీలో మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్.. ఈ రోజు నుంచే ప్రారంభం! రూట్, టైమింగ్స్ ఇవే...

2025-12-15 07:08:00
బాపట్ల జిల్లాలో కలకలం.. దారుణమైన క్రైమ్ సీన్... భార్యను చంపి బైక్ పై పీఎస్ కు తీసుకొచ్చాడు!

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రైల్వే శాఖ శుభవార్త అందించింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నరసాపురం–చెన్నై సెంట్రల్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సేవలు డిసెంబర్ 15(ఈరోజు ) నుంచే ప్రారంభం కానున్నాయి. ఈ రైలు ప్రారంభంతో పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు చెన్నైతో వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణ సౌలభ్యం అందుబాటులోకి రానుంది.

ప్రధాని మోదీ కోసం ఢిల్లీలో 'అఖండ 2' ప్రత్యేక ప్రదర్శన! భారతదేశం ధర్మానికి..

వాస్తవానికి ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను 2026 జనవరి 12న ప్రారంభించాలని రైల్వే బోర్డు తొలుత ప్రకటించింది. అయితే స్థానిక ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ప్రత్యేకంగా చొరవ తీసుకోవడంతో, ప్రయాణికులకు ఒక నెల ముందుగానే ఈ రైలు సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే నరసాపురం రైల్వే స్టేషన్‌లో అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.

కాంగ్రెస్ జోరు.. కారు బేజారు.. పంచాయతీ ఎన్నికల్లో కంగుతిన్న బీఆర్‌ఎస్ పార్టీ మద్దతుదారులు!

ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఉదయం 5:30 గంటలకు చెన్నై సెంట్రల్ నుంచి బయలుదేరి, రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి మీదుగా విజయవాడకు 11:45 గంటలకు చేరుకుంటుంది. అనంతరం గుడివాడ, భీమవరం మీదుగా మధ్యాహ్నం 2:10 గంటలకు నరసాపురం చేరుకుంటుంది. ఈ రైలు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గడంతో ప్రయాణికులకు పెద్ద ప్రయోజనం కలగనుంది.

Australia Updates: ఆస్ట్రేలియాలోని బాండీ బీచ్‌లో కాల్పుల కలకలం.. 10 మంది మృతి!

రిటర్న్ ప్రయాణంలో 20678 నంబరుతో మధ్యాహ్నం 2:50 గంటలకు నరసాపురం నుంచి బయలుదేరి, అదే మార్గంలో ప్రయాణిస్తూ రాత్రి 11:45 గంటలకు చెన్నై సెంట్రల్ చేరుకుంటుంది. వేగం, సౌకర్యం, ఆధునిక సదుపాయాలతో ఈ వందేభారత్ రైలు ప్రయాణికులకు కొత్త అనుభూతిని అందించనుంది.

Pawan Kalyans decision: అంధ క్రీడాకారుల కోసం రూ.84 లక్షల ప్రోత్సాహకం.. పవన్ కళ్యాణ్ నిర్ణయంతో!

ఇదిలా ఉండగా, విజయవాడ–బెంగళూరు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభంపై కూడా ప్రయాణికుల్లో ఆశలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ మార్గంలో కొండవీటి ఎక్స్‌ప్రెస్ మాత్రమే వారంలో కొన్ని రోజులు నడుస్తుండటంతో, రోజూ నడిచే వందేభారత్ రైలును ప్రారంభించాలని ప్రయాణికులు కోరుతున్నారు. దీనిపై రైల్వే శాఖ నుంచి ఇంకా అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.

TTD: 100 ఎకరాల్లో పవిత్ర వృక్షాల పెంపకం.. TTD కీలక నిర్ణయం!
Railway Station: బెజవాడ రైల్వే స్టేషన్‌కు మల్టీ లెవల్ మేకోవర్…! షాపింగ్ నుంచి హోటళ్ల వరకూ భారీ ప్లాన్..!
Wifi: ఫ్రీ వైఫై ఉంది కదా అని కనెక్ట్ అయ్యారా..? మీ డేటా ప్రమాదంలోనే..!
Job Alert: త్రివిధ దళాల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్…! UPSC NDA, NA 2026 విడుదల!
Coffee Tips: ఇంట్లో కాఫీ కేఫేలా రుచిగా కావాలా? ఈ చిన్న చిట్కాలే చాలు!!

Spotlight

Read More →