ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మే నెలాఖరుకల్లా ఏపీ రోడ్లకు కొత్త రూపు! ఆ ప్రాంతాలకు మహర్దశ - మంత్రి కీలక ప్రకటన.! House: ఇందిరమ్మ ఇళ్ల నిధుల విడుదలపై ప్రభుత్వం కీలక ప్రకటన! డబ్బులు ఆటోమేటిక్‌గా..! Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయం... వలసలకు బ్రేక్! ఉత్తరాంధ్ర యువతకు ఉద్యోగాల వరం! Iran: ఇరాన్‌లో నిరసనల వెనుక అసలు కారణమిదే.. అసంతృప్తి ఉధృతి! యువతకు ఆదర్శం... వివేకానంద జయంతి వేడుకలలో.. ఏపీ ప్రభుత్వ USA ప్రత్యేక ప్రతినిధి జయరాం! Indian Politics: ఆ రాష్ట్రంలో కమలం ప్రభుత్వమే లక్ష్యం… ‘మిషన్ 2026’కు అమిత్ షా శ్రీకారం..!! ISRO: సరిహద్దులపై కన్నేసే ‘అన్వేషణ’..! ఇస్రో కొత్త ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ప్రయోగం! Delhi: రిపబ్లిక్ డేకు ఢిల్లీ సిద్ధం..! వైమానిక విన్యాసాల కోసం 1275 కిలోల చికెన్ ఆర్డర్..! Trump: ఇరాన్ అశాంతిపై ట్రంప్ బ్రీఫింగ్.. 47 ఏళ్ల నొప్పి పేలింది.. వీధుల్లో అగ్నిపోరాటం! Student To Leader: “స్టూడెంట్ టు లీడర్” విజన్‌.... మంత్రిని నేరుగా కలసి తన ఐడియా వినిపించిన తెనాలి విద్యార్థిని! ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మే నెలాఖరుకల్లా ఏపీ రోడ్లకు కొత్త రూపు! ఆ ప్రాంతాలకు మహర్దశ - మంత్రి కీలక ప్రకటన.! House: ఇందిరమ్మ ఇళ్ల నిధుల విడుదలపై ప్రభుత్వం కీలక ప్రకటన! డబ్బులు ఆటోమేటిక్‌గా..! Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయం... వలసలకు బ్రేక్! ఉత్తరాంధ్ర యువతకు ఉద్యోగాల వరం! Iran: ఇరాన్‌లో నిరసనల వెనుక అసలు కారణమిదే.. అసంతృప్తి ఉధృతి! యువతకు ఆదర్శం... వివేకానంద జయంతి వేడుకలలో.. ఏపీ ప్రభుత్వ USA ప్రత్యేక ప్రతినిధి జయరాం! Indian Politics: ఆ రాష్ట్రంలో కమలం ప్రభుత్వమే లక్ష్యం… ‘మిషన్ 2026’కు అమిత్ షా శ్రీకారం..!! ISRO: సరిహద్దులపై కన్నేసే ‘అన్వేషణ’..! ఇస్రో కొత్త ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ప్రయోగం! Delhi: రిపబ్లిక్ డేకు ఢిల్లీ సిద్ధం..! వైమానిక విన్యాసాల కోసం 1275 కిలోల చికెన్ ఆర్డర్..! Trump: ఇరాన్ అశాంతిపై ట్రంప్ బ్రీఫింగ్.. 47 ఏళ్ల నొప్పి పేలింది.. వీధుల్లో అగ్నిపోరాటం! Student To Leader: “స్టూడెంట్ టు లీడర్” విజన్‌.... మంత్రిని నేరుగా కలసి తన ఐడియా వినిపించిన తెనాలి విద్యార్థిని!

Rice: ప్రపంచ వ్యవసాయ రంగంలో భారత్ సరికొత్త రికార్డు..! బియ్యంలో అగ్రస్థానం మనమే..!

2026-01-05 18:37:00
US Vice President: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇంటిపై దాడి.. కిటికీలు ధ్వంసం!

ప్రపంచ వ్యవసాయ రంగంలో భారత్‌ మరో చరిత్రాత్మక ఘనత సాధించింది. బియ్యం ఉత్పత్తిలో ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉన్న చైనాను అధిగమిస్తూ, ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఉత్పత్తిదారుగా భారత్‌ అవతరించింది. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సోమవారం ఢిల్లీలో అధికారికంగా ప్రకటించారు. తాజా గణాంకాల ప్రకారం భారత్‌ 150.18 మిలియన్ టన్నుల బియ్యాన్ని ఉత్పత్తి చేయగా, చైనా ఉత్పత్తి 145.28 మిలియన్ టన్నులకు పరిమితమైందని మంత్రి వెల్లడించారు. ఈ విజయం దేశ వ్యవసాయ శక్తిని ప్రపంచానికి చాటిచెప్పే ఘట్టంగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ అసలు లెక్క ఇదే… పునాది నుంచి ముగింపు వరకు ఎవరి పాత్ర ఎంత?

ఈ సందర్భంగా భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) రూపొందించిన 25 రకాల పంటలకు చెందిన 184 కొత్త వంగడాలను కేంద్ర మంత్రి ఆవిష్కరించారు. దిగుబడులు పెంచే ఆధునిక విత్తనాల అభివృద్ధిలో భారత్‌ కీలక ముందడుగు వేసిందని తెలిపారు. ముఖ్యంగా బియ్యం ఉత్పత్తిలో అధిక దిగుబడులు, మెరుగైన నాణ్యత సాధించడంలో ఈ కొత్త వంగడాలు కీలక పాత్ర పోషించనున్నాయని అన్నారు. రైతులకు వీటి ప్రయోజనం త్వరగా చేరేలా రాష్ట్ర ప్రభుత్వాలు, వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

16 Pro Max: ఐఫోన్ కొనాలనుకునేవాళ్లకి ఇదే గోల్డెన్ ఛాన్స్! 16 ప్రో మాక్స్‌పై షాకింగ్ డిస్కౌంట్!

దేశాన్ని ఆహార రంగంలో పూర్తిగా స్వయం సమృద్ధిగా మార్చడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని చౌహాన్ స్పష్టం చేశారు. ఇందుకు బియ్యంతో పాటు పప్పుధాన్యాలు, నూనె గింజల ఉత్పత్తి పెంపుపై మరింత దృష్టి పెట్టాలని వ్యవసాయ శాస్త్రవేత్తలకు సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని గత 11 ఏళ్ల పాలనలో 3,236 అధిక దిగుబడినిచ్చే వంగడాలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని గుర్తుచేశారు. ఈ వంగడాలు రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు దేశ ఆహార భద్రతకు బలమైన పునాది వేస్తాయని ఆయన అన్నారు.

AP Medical: పదో తరగతి అర్హతతో ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్యోగాలు..! రాత పరీక్ష లేదు!

వాతావరణ మార్పులు, కరవు పరిస్థితులు, నేలల లవణీయత వంటి అనేక సవాళ్లను ఎదుర్కొనేలా ఈ కొత్త వంగడాలను అభివృద్ధి చేసినట్లు మంత్రి వివరించారు. ఒకప్పుడు ఆహార కొరతతో బాధపడిన భారత్‌, నేడు ప్రపంచ దేశాలకు వ్యవసాయ ఉత్పత్తులను సరఫరా చేసే స్థాయికి ఎదగడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఈ విజయం వెనుక ఐసీఏఆర్‌, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ విత్తన కంపెనీల సమిష్టి కృషి ఉందని చౌహాన్ ప్రశంసించారు. భారత్‌ వ్యవసాయ రంగంలో సాధించిన ఈ ఘనత భవిష్యత్తులో మరింత పురోగతికి దారి తీస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

DGCA కొత్త నిబంధనలు జారీ! విమానాల్లో వాటికి నో ఎంట్రీ!
SBI JOBS: SBIలో 1146 ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు JAN 10 వరకు పొడిగింపు!
Bhairavs entry: భారత సైన్యంలోకి భైరవ్ ఎంట్రీ.. శత్రువులపై మెరుపు దాడులకే కొత్త ఫోర్స్!
Tollywood: అనసూయపై సీనియర్ నటి పరోక్షంగా ఫైర్! దానికి ఆయన క్షమాపణలు..
Eating almonds: రోజూ బాదం తింటే శరీరానికి వచ్చే 6 అద్భుత లాభాలు.. గుండె నుంచి మెదడు వరకు!
మళ్లీ తండ్రైన అంబ‌టి.. కొడుకు పుట్టాడంటూ పోస్ట్! సోషల్ మీడియాలో వైరల్..

Spotlight

Read More →