ప్రైవేట్, పబ్లిక్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. యూఏఈలో యూనియన్ డే హంగామా! దేశమంతటా 4 రోజుల లాంగ్ వీకెండ్ సెలవులు! భారత విద్యార్థులకు షాక్.. 96% యూనివర్సిటీల ఆందోళన! హెచ్-1బీ వీసాలపై నిఘా, కఠిన నిబంధనలు! సింగపూర్ నుండి కార్తీకమాస స్వరారాధన.. అందరినీ ఆకట్టుకున్న పోలండ్ యువ గాయకుడు! US huge: మిరియాలు నుంచి మామిడివరకు.. భారత ఎగుమతులకు US భారీ ఊరట! H-1B Visa: ట్రంప్ వ్యాఖ్యలతో ఐటీ కంపెనీల్లో కొత్త ఆశలు.. చాలా రోజుల తర్వాత.. దూసుకెళ్లిన షేర్లు! End 43 days: అమెరికాలో 43 రోజుల ప్రభుత్వ షట్‌డౌన్‌కు ముగింపు.. ట్రంప్ సంతకం చేసిన కీలక బిల్లు! NRIPolicy: గల్ఫ్ వర్కర్ల‌కు తెలంగాణ సర్కార్ పెద్ద నిర్ణయం — సమగ్ర ఎన్నారై పాలసీకి గ్రీన్ సిగ్నల్!! Indian Student: రష్యాలో విషాదం - భారత విద్యార్థి అదృశ్యం! 19 రోజుల తర్వాత డ్యామ్‌లో.. జర్మనీ లో వైభవంగా TAG ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం! విదేశీ భక్తులు కూడా.. Canada Plans: అమెరికాకు షాక్.. కెనడా మాస్టర్ ప్లాన్.. హెచ్-1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్.! ప్రైవేట్, పబ్లిక్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. యూఏఈలో యూనియన్ డే హంగామా! దేశమంతటా 4 రోజుల లాంగ్ వీకెండ్ సెలవులు! భారత విద్యార్థులకు షాక్.. 96% యూనివర్సిటీల ఆందోళన! హెచ్-1బీ వీసాలపై నిఘా, కఠిన నిబంధనలు! సింగపూర్ నుండి కార్తీకమాస స్వరారాధన.. అందరినీ ఆకట్టుకున్న పోలండ్ యువ గాయకుడు! US huge: మిరియాలు నుంచి మామిడివరకు.. భారత ఎగుమతులకు US భారీ ఊరట! H-1B Visa: ట్రంప్ వ్యాఖ్యలతో ఐటీ కంపెనీల్లో కొత్త ఆశలు.. చాలా రోజుల తర్వాత.. దూసుకెళ్లిన షేర్లు! End 43 days: అమెరికాలో 43 రోజుల ప్రభుత్వ షట్‌డౌన్‌కు ముగింపు.. ట్రంప్ సంతకం చేసిన కీలక బిల్లు! NRIPolicy: గల్ఫ్ వర్కర్ల‌కు తెలంగాణ సర్కార్ పెద్ద నిర్ణయం — సమగ్ర ఎన్నారై పాలసీకి గ్రీన్ సిగ్నల్!! Indian Student: రష్యాలో విషాదం - భారత విద్యార్థి అదృశ్యం! 19 రోజుల తర్వాత డ్యామ్‌లో.. జర్మనీ లో వైభవంగా TAG ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం! విదేశీ భక్తులు కూడా.. Canada Plans: అమెరికాకు షాక్.. కెనడా మాస్టర్ ప్లాన్.. హెచ్-1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్.!

NRIPolicy: గల్ఫ్ వర్కర్ల‌కు తెలంగాణ సర్కార్ పెద్ద నిర్ణయం — సమగ్ర ఎన్నారై పాలసీకి గ్రీన్ సిగ్నల్!!

2025-11-10 20:07:00
Speaker: జగన్‌కు ‘అధ్యక్షా’ అనడం ఇష్టం లేదు..! అందుకే సభకు రాలేదు.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఘాటు వ్యాఖ్యలు..!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ దేశాల్లో పని చేస్తున్న రాష్ట్ర కార్మికుల సంక్షేమం కోసం సమగ్ర ఎన్నారై పాలసీ (ప్రవాసీ విధానం) రూపకల్పన దిశగా కీలకమైన అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్నారై అడ్వయిజరీ కమిటీ దేశంలోని ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్న విజయవంతమైన మోడళ్లను పరిశీలించేందుకు ఢిల్లీ, కేరళ రాష్ట్రాలకు అధ్యయన పర్యటనలు చేపట్టనుంది.

Telecom Industry: గేమ్ ఛేంజర్! ఆదాయం పెరిగి, నష్టాలు తగ్గిన వొడాఫోన్ ఐడియా — రీ ఎంట్రీకి రెడి?

ఈ విషయం గురించి కమిటీ చైర్మన్ అంబాసడర్ డా. బి.ఎం. వినోద్ కుమార్, వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ అవసరాలకు తగిన విధంగా సమగ్ర ఎన్నారై పాలసీ రూపొందించడమే ఈ పర్యటనల ప్రధాన ఉద్దేశమని వారు స్పష్టం చేశారు.

Lorry Accident: నల్గొండలో ఉల్లిపాయల లారీ బోల్తా..! క్షణాల్లో మాయమైన ఉల్లిపాయల బస్తాలు..!

డా. వినోద్ కుమార్ మాట్లాడుతూ — గల్ఫ్ దేశాల్లో   తెలంగాణవాసులు కష్టపడుతున్నారు. వారి సమస్యలు, భద్రత, కుటుంబాల సంక్షేమం వంటి అంశాలపై సమగ్ర విధానం అవసరం. అందుకే ఇతర రాష్ట్రాల అనుభవాలను, కేంద్ర పథకాలను సమీక్షించి తెలంగాణకు తగిన మార్గదర్శక విధానం రూపొందిస్తాం అని పేర్కొన్నారు.

Lokeshs tweet: సోషల్ మీడియాలో లోకేశ్ ట్వీట్ వైరల్.. భక్తుల మద్దతు వెల్లువ!

పర్యటనల ప్రణాళిక

Tesla in India : టెస్లా ఇండియాలో నిరుత్సాహకర ఆరంభం.. ఒకే మోడల్ రెండు షోరూమ్స్!

నవంబర్ చివరి వారంలో ఢిల్లీలోని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో ఎన్నారై అడ్వయిజరీ కమిటీ సభ్యులు సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రవాస భారతీయుల కోసం అమలు చేస్తున్న సురక్షా, స్వదేశ్, ఇమిగ్రేషన్ ఫెసిలిటేషన్ సర్వీసెస్, ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ వంటి పథకాల అమలు విధానం ఫలితాలను సమీక్షించనున్నారు.

UIDAI: కొత్త Aadhaar యాప్ విడుదల డిజిటల్ ఐడీతో మరింత సులభతరం ఎలా ఉపయోగించాలో ఒకసారి చూసేయండి!!

తదుపరి డిసెంబర్ రెండవ వారంలో కేరళ పర్యటనలో భాగంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల కోసం విజయవంతంగా నడుపుతున్న నోర్కా (NORKA - Non Resident Keralites Affairs)కార్యక్రమాలను ప్రత్యక్షంగా అధ్యయనం చేయనున్నారు. ఈ సందర్భంగా కేరళ నోర్కా అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేయబడతాయి.

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! మరో 10 కార్పొరేషన్లకు బోర్డు డైరెక్టర్లు నియామకం!

ఎన్నారై పాలసీ లక్ష్యాలు

AIతో మరీ వినయంగా కాకుండా ధైర్యంగా మాట్లాడితే మంచి సమాధానాలు — తాజా అధ్యయనం ఆసక్తికరం!!

తెలంగాణ ఎన్నారై పాలసీ ప్రధానంగా గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న కార్మికులకు 

Andesri: గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన అందెశ్రీ.. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయి గీతం!

భద్రత, ఆరోగ్య పరిరక్షణ

రైల్వే శాఖ కఠిన నిబంధనలు! రైళ్లలో అవి తీసుకెళ్తే జైలు శిక్ష... జరిమానా!

న్యాయ సహాయం,

విద్యా, ఉపాధి అవకాశాలూ 

పునరావాస సౌకర్యాలు,

పరదేశంలో మృతిచెందిన కార్మికుల కుటుంబాలకు సహాయం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించబడనుంది.

వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి మాట్లాడుతూ — గల్ఫ్ ప్రాంతంలో తెలంగాణ వర్కర్ల పరిస్థితి ప్రత్యేక దృష్టి కావాలి. చాలా మంది పాస్‌పోర్టులు, లీగల్ సపోర్ట్, ఇన్సూరెన్స్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పాలసీ వాటిని పరిష్కరించడంలో గేమ్ ఛేంజర్ అవుతుంది అని తెలిపారు.

సమగ్ర రూపకల్పన దిశగా

ఈ అధ్యయన పర్యటనల అనంతరం ఎన్నారై అడ్వయిజరీ కమిటీ తెలంగాణ ప్రభుత్వం ముందు సమగ్ర నివేదిక సమర్పించనుంది. ఆ నివేదిక ఆధారంగా పాలసీకి రూపం ఇవ్వడం తదుపరి అమలు కోసం ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయనున్నారు.

తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ఈ ప్రయత్నం రాష్ట్రం నుండి గల్ఫ్ దేశాలకు వలస వెళ్ళిన  వందలాది మంది కార్మికులకు కొత్త భరోసా కలిగించే దిశగా కీలక ముందడుగుగా పరిగణించబడుతోంది.

Spotlight

Read More →