AP News: ధాన్యం కొనుగోళ్లలో సరికొత్త రికార్డు.. 48 గంటలు కాదు 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి రూ.560 కోట్లు జమ! కూటమి ప్రభుత్వం సక్సెస్! Cognizant clarification: సాఫ్ట్‌వేర్ వాడుక వివరాల కోసం మాత్రమే ఈ వ్యవస్థ.. కాగ్నిజెంట్ స్పష్టీకరణ! ప్రధానితో సీఎం చంద్రబాబు కీలక భేటీ.. ఒక్కొక్కరికి రూ. 7,000.! పార్టీ కేడర్‌తో ప్రత్యేక సమావేశం.. Ramappa island: 13 కోట్లతో రామప్ప ఐలాండ్ అభివృద్ధి.. అద్భుత నమూనా విడుదల! iBomma Scam: ఐ-బొమ్మ కేసులో ఈడీ ఎంట్రీతో టెన్షన్ టెన్షన్! భారీ మనీలాండరింగ్ బహిర్గతం..! Media: అప్పుడు నేను సిద్ధంగా లేను… ఇప్పుడు నాతో సంతోషంగా ఉండే అతడే నా నిజమైన తోడు అని రష్మికా వ్యాఖ్యలు!! దేశంలోనే తొలిసారిగా.. రూ.1,300 కోట్లతో మన ఆంధ్రప్రదేశ్ లోనే! ఆ జిల్లా దశ తిరిగినట్లే! ప్రైవేట్, పబ్లిక్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. యూఏఈలో యూనియన్ డే హంగామా! దేశమంతటా 4 రోజుల లాంగ్ వీకెండ్ సెలవులు! భారత్‌లో కొత్త తరం ఈ-పాస్‌పోర్ట్‌లు ప్రారంభం! అధునాతన భద్రతా ఫీచర్లతో... మరింత సౌకర్యంగా! Airtel services: లద్దాఖ్ మారుమూల గ్రామాలకు ఎయిర్టెల్ సేవలు.. దేశంలో ఇంకా 21k గ్రామాలు ఆఫ్‌లైన్‌! AP News: ధాన్యం కొనుగోళ్లలో సరికొత్త రికార్డు.. 48 గంటలు కాదు 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి రూ.560 కోట్లు జమ! కూటమి ప్రభుత్వం సక్సెస్! Cognizant clarification: సాఫ్ట్‌వేర్ వాడుక వివరాల కోసం మాత్రమే ఈ వ్యవస్థ.. కాగ్నిజెంట్ స్పష్టీకరణ! ప్రధానితో సీఎం చంద్రబాబు కీలక భేటీ.. ఒక్కొక్కరికి రూ. 7,000.! పార్టీ కేడర్‌తో ప్రత్యేక సమావేశం.. Ramappa island: 13 కోట్లతో రామప్ప ఐలాండ్ అభివృద్ధి.. అద్భుత నమూనా విడుదల! iBomma Scam: ఐ-బొమ్మ కేసులో ఈడీ ఎంట్రీతో టెన్షన్ టెన్షన్! భారీ మనీలాండరింగ్ బహిర్గతం..! Media: అప్పుడు నేను సిద్ధంగా లేను… ఇప్పుడు నాతో సంతోషంగా ఉండే అతడే నా నిజమైన తోడు అని రష్మికా వ్యాఖ్యలు!! దేశంలోనే తొలిసారిగా.. రూ.1,300 కోట్లతో మన ఆంధ్రప్రదేశ్ లోనే! ఆ జిల్లా దశ తిరిగినట్లే! ప్రైవేట్, పబ్లిక్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. యూఏఈలో యూనియన్ డే హంగామా! దేశమంతటా 4 రోజుల లాంగ్ వీకెండ్ సెలవులు! భారత్‌లో కొత్త తరం ఈ-పాస్‌పోర్ట్‌లు ప్రారంభం! అధునాతన భద్రతా ఫీచర్లతో... మరింత సౌకర్యంగా! Airtel services: లద్దాఖ్ మారుమూల గ్రామాలకు ఎయిర్టెల్ సేవలు.. దేశంలో ఇంకా 21k గ్రామాలు ఆఫ్‌లైన్‌!

AP News: ధాన్యం కొనుగోళ్లలో సరికొత్త రికార్డు.. 48 గంటలు కాదు 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి రూ.560 కోట్లు జమ! కూటమి ప్రభుత్వం సక్సెస్!

2025-11-18 22:32:00
Cognizant clarification: సాఫ్ట్‌వేర్ వాడుక వివరాల కోసం మాత్రమే ఈ వ్యవస్థ.. కాగ్నిజెంట్ స్పష్టీకరణ!

ఆంధ్రప్రదేశ్‌లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను అత్యంత పారదర్శకంగా మరియు వేగవంతంగా నిర్వహిస్తున్నామని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. రైతులు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, నిజాయతీగా కొనుగోళ్లు జరుపుతున్నామని ఆయన అన్నారు.

ప్రధానితో సీఎం చంద్రబాబు కీలక భేటీ.. ఒక్కొక్కరికి రూ. 7,000.! పార్టీ కేడర్‌తో ప్రత్యేక సమావేశం..

విజయవాడ రూరల్ కానూరులోని సివిల్ సప్లైస్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి ధాన్యం కొనుగోళ్ల పురోగతిని వివరించారు. మంత్రి మనోహర్ వెల్లడించిన గణాంకాలు ప్రభుత్వ పనితీరును స్పష్టం చేస్తున్నాయి.. 

Ramappa island: 13 కోట్లతో రామప్ప ఐలాండ్ అభివృద్ధి.. అద్భుత నమూనా విడుదల!

మంగళవారం నాటికి 32,793 మంది రైతుల నుంచి 2,36,284 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం జరిగింది. రైతులకు చెల్లించాల్సిన మొత్తం రూ. 560.48 కోట్లను ఇప్పటికే వారి ఖాతాల్లో జమ చేశారు.

iBomma Scam: ఐ-బొమ్మ కేసులో ఈడీ ఎంట్రీతో టెన్షన్ టెన్షన్! భారీ మనీలాండరింగ్ బహిర్గతం..!

గత సంవత్సరం ఇదే సమయానికి 1,81,885 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు జరగగా, ఈసారి కొనుగోళ్లు 30% అధికంగా ఉండటం విశేషం. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం వల్లే ఈ సాఫల్యం సాధ్యమైందని ఆయన తెలిపారు.

Media: అప్పుడు నేను సిద్ధంగా లేను… ఇప్పుడు నాతో సంతోషంగా ఉండే అతడే నా నిజమైన తోడు అని రష్మికా వ్యాఖ్యలు!!

ధాన్యం అమ్మిన వారిలో చిన్న, సన్నకారు రైతులతో పాటు 6,600 మంది కౌలు రైతులు కూడా ఉన్నారని మంత్రి వివరించారు. రైతులకు చెల్లింపుల విషయంలో కూటమి ప్రభుత్వం ఒక సవాలుగా తీసుకుని హామీని నిలబెట్టుకుంది.

దేశంలోనే తొలిసారిగా.. రూ.1,300 కోట్లతో మన ఆంధ్రప్రదేశ్ లోనే! ఆ జిల్లా దశ తిరిగినట్లే!

ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో డబ్బులు చెల్లిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నామని మంత్రి మనోహర్ తెలిపారు. ఈ ప్రక్రియను ఒక సవాలుగా తీసుకుని, దేశంలోనే తొలిసారిగా 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని ఆయన గర్వంగా ప్రకటించారు.

భారత్‌లో కొత్త తరం ఈ-పాస్‌పోర్ట్‌లు ప్రారంభం! అధునాతన భద్రతా ఫీచర్లతో... మరింత సౌకర్యంగా!

గుంటూరు జిల్లాకు చెందిన పత్తిపాటి సుబ్బారావు అనే రైతు ఖాతాలో కేవలం 6 గంటల్లోనే రూ.2.08 లక్షలు జమ చేశారు. ఏలూరు జిల్లా భీమడోలుకు చెందిన నీలం త్రిమూర్తులు ఖాతాలోనూ 5 గంటల్లోనే డబ్బులు జమ చేశారు.

Airtel services: లద్దాఖ్ మారుమూల గ్రామాలకు ఎయిర్టెల్ సేవలు.. దేశంలో ఇంకా 21k గ్రామాలు ఆఫ్‌లైన్‌!

సాంకేతికతను వినియోగిస్తూ రైతుల సౌకర్యాలను పెంచడంలో ఏపీ ముందంజలో ఉంది. దేశంలోనే మొదటిసారిగా వాట్సాప్ ద్వారా రైతులు తమ ధాన్యాన్ని ఏ రోజు, ఏ మిల్లుకు అమ్మాలో వారే నిర్ణయించుకునే వెసులుబాటును కల్పించారు. 73373 59375 నంబర్‌కు ‘హాయ్’ అని సందేశం పంపిస్తే, షెడ్యూల్ వివరాలు వాట్సాప్‌లోనే వస్తాయి. ఇప్పటివరకు 500 మంది రైతులు ఈ నూతన సేవలను వినియోగించుకున్నారు.

WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు హెచ్చరిక.. స్కామ్ సందేశాలను గుర్తించండి, జాగ్రత్తగా ఉండండి!!

రానున్న అల్పపీడన తుపాను హెచ్చరికల నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి మనోహర్ హామీ ఇచ్చారు. రైతు భరోసా కేంద్రాల్లో 50 వేల టార్పాలిన్లను (Tarpaulins) అందుబాటులో ఉంచారు. ఇప్పటికే 19 వేల టార్పాలిన్లను ఉచితంగా పంపిణీ చేశారు.

US Visa: 2026 ఫుట్‌బాల్ వరల్డ్ కప్ కోసం అమెరికా ప్రత్యేక వీసా ప్రాధాన్యత విధానం ప్రకటించిన ట్రంప్!!

గోనె సంచుల కొరత లేకుండా ఉండేందుకు 6.34 కోట్ల గోతాలను (Gunny bags) సిద్ధం చేశారు. ఈ సీజన్‌లో 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎండీ ఎస్. ఢిల్లీ రావు కూడా పాల్గొన్నారు.

భయం, థ్రిల్ కావాలంటే ఈ 5 అద్భుతమైన హారర్ సిరీస్‌లు చూడాల్సిందే! రాత్రి ఒంటరిగా చూడకండి..
TTD: శ్రీవారి దర్శనాలలో కీలక మార్పులు! తొలి 3 రోజులు ఆ దర్శనాలకు బ్రేక్‌!
భారత విద్యార్థులకు షాక్.. 96% యూనివర్సిటీల ఆందోళన! హెచ్-1బీ వీసాలపై నిఘా, కఠిన నిబంధనలు!
Netizens angry: హనుమాన్‌పై వ్యాఖ్యలు… రాజమౌళిపై నెటిజన్ల ఆగ్రహం!

Spotlight

Read More →