TTD: తిరుమల లడ్డూ కల్తీ కేసులో కీలక మలుపు..! SIT ఛార్జ్ షీట్‌లో సంచలన నిజాలు! Tirumala: శ్రీవారి భక్తులకు ఏపీ టూరిజం బంపర్ ఆఫర్... రూ.450తో స్పెషల్ ప్యాకేజీలు, పూర్తి వివరాలివే! TTD: తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్..! శ్రీవాణి టికెట్లపై టీటీడీ కొత్త రూల్స్..! TTD: శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం.. భక్తుల సౌకర్యాలపై టీటీడీ ఫోకస్! SSD Tokens: రథసప్తమికి భారీ ఏర్పాట్లు... జనవరి 24–26 వరకు SSD టోకెన్లు రద్దు! TTD: టీటీడీ ఉద్యోగాలపై కీలక మలుపు..! కొత్త పోస్టులు, ప్రమోషన్లకు లైన్ క్లియర్! TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్..! శ్రీవాణి దర్శన టికెట్ల జారీలో కీలక మార్పులు! Tirumala Darshan: భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల కొండ! దర్శనానికి 20 గంటల నిరీక్షణ! TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. తిరుమలలో ఆ టికెట్ల జారీలో భారీ మార్పులు! Kondagattu Anjanna: కొండగట్టు అభివృద్ధికి భారీ నిధులు.. అంజన్న ఆశీస్సులతో సేవ.. పవన్ కళ్యాణ్! TTD: తిరుమల లడ్డూ కల్తీ కేసులో కీలక మలుపు..! SIT ఛార్జ్ షీట్‌లో సంచలన నిజాలు! Tirumala: శ్రీవారి భక్తులకు ఏపీ టూరిజం బంపర్ ఆఫర్... రూ.450తో స్పెషల్ ప్యాకేజీలు, పూర్తి వివరాలివే! TTD: తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్..! శ్రీవాణి టికెట్లపై టీటీడీ కొత్త రూల్స్..! TTD: శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం.. భక్తుల సౌకర్యాలపై టీటీడీ ఫోకస్! SSD Tokens: రథసప్తమికి భారీ ఏర్పాట్లు... జనవరి 24–26 వరకు SSD టోకెన్లు రద్దు! TTD: టీటీడీ ఉద్యోగాలపై కీలక మలుపు..! కొత్త పోస్టులు, ప్రమోషన్లకు లైన్ క్లియర్! TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్..! శ్రీవాణి దర్శన టికెట్ల జారీలో కీలక మార్పులు! Tirumala Darshan: భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల కొండ! దర్శనానికి 20 గంటల నిరీక్షణ! TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. తిరుమలలో ఆ టికెట్ల జారీలో భారీ మార్పులు! Kondagattu Anjanna: కొండగట్టు అభివృద్ధికి భారీ నిధులు.. అంజన్న ఆశీస్సులతో సేవ.. పవన్ కళ్యాణ్!

SSD Tokens: రథసప్తమికి భారీ ఏర్పాట్లు... జనవరి 24–26 వరకు SSD టోకెన్లు రద్దు!

తిరుమలలో జనవరి 25న జరగనున్న రథసప్తమి పర్వదిన ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జనవరి 24 నుంచి 26 వ

2026-01-10 10:30:00
Ayodhya: అయోధ్యలో కఠిన ఆంక్షలు..! మాంసం, మద్యం విక్రయాలపై మరోసారి ఉక్కుపాదం!

తిరుమలలో జనవరి 25న జరగనున్న రథసప్తమి పర్వదిన ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జనవరి 24 నుంచి 26 వరకు SSD టోకెన్లను (SSD Tokens) రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. తిరుమలలోని పద్మావతి విశ్రాంతి గృహంలో జరిగిన ఈ సమావేశంలో భక్తుల రద్దీ, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ వంటి ముఖ్య అంశాలపై అధికారులతో సమీక్షించారు.

Amaravathi Icon: చంద్రబాబు గ్రీన్ సిగ్నల్… రూ.1.85 కోట్లతో అమరావతి ఐకాన్‌కు కొత్త ఊపిరి!

ఈ సమావేశంలో టీటీడీ (TTD) జేఈవో శ్రీ వీరబ్రహ్మం, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, తిరుమల అదనపు ఎస్పీ శ్రీ రామకృష్ణలు పాల్గొన్నారు. రథసప్తమి రోజున వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో చూపిన సమన్వయం, కృషిని గుర్తు చేసిన అదనపు ఈవో, అదే స్ఫూర్తితో ఈ పర్వదినాన్ని కూడా విజయవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. భక్తుల రద్దీని ముందుగానే అంచనా వేసుకుని ట్రాఫిక్, పార్కింగ్, అత్యవసర సేవలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.

G7 Summit: అందుకోసమే జీ7 సదస్సు తేదీల్లో మార్పు… ఫ్రాన్స్ అధికారిక ప్రకటన..!!

అలాగే ఘాట్ రోడ్లలో వాహనాల కదలికను నిరంతరం పర్యవేక్షిస్తూ, అత్యవసర పరిస్థితుల్లో వాహనాల తరలింపుకు స్పష్టమైన కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. ఇంజినీరింగ్, అన్నప్రసాదం, పారిశుద్ధ్యం, శ్రీవారి సేవకులు, వైద్య బృందాలు, ఎల్‌ఈడీ స్క్రీన్లు, పుష్పాలంకరణ, సాంస్కృతిక కార్యక్రమాలు, ఎస్వీబీసీ మరియు సోషల్ మీడియా ప్రచారం వంటి అన్ని విభాగాల ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సమావేశంలో టీటీడీ ఉన్నతాధికారులు, విజిలెన్స్, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Gold price: ఆ దేశంలో బంగారం ఇంత చీపా.. 200 రూపాయల్లో 24 క్యారెట్ బంగారం..!!

SSD టోకెన్లు ఎప్పుడు రద్దు చేశారు?
జనవరి 24 నుంచి 26 వరకు SSD టోకెన్లను టీటీడీ రద్దు చేసింది.

Cold : పెరిగిన చలి.. తెలుగు రాష్ట్రాల్లో వణుకు.. పాడేరులో 4.1 డిగ్రీలు!

రథసప్తమి పర్వదినం ఎప్పుడు జరుగుతుంది?
తిరుమలలో రథసప్తమి పర్వదినం జనవరి 25న నిర్వహించబడుతుంది.

Railway Updates: ప్రయాణికులకు శుభవార్త.. విజయవాడ డివిజన్‌లో ఎక్స్‌ప్రెస్ రైళ్ల వేగం పెంపు.. ఈ మార్గాలు కీలకం..!

రథసప్తమి ఏర్పాట్లపై ఎవరు సమీక్ష నిర్వహించారు?
టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి రథసప్తమి ఏర్పాట్లపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

Morning Habits: ఉదయం మీరు చేసే ఒక్క అలవాటు… 80% గుండెపోటులకు కారణమట!
AP TET 2025: ఏపీ టెట్‌–2025 తుది ఫలితాలు విడుదల… ఒక్క క్లిక్‌తో మీ రిజల్ట్‌ చూసుకోండి..!!
Job Calendar: ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్! త్వరలో జాబ్ క్యాలెండర్... రెడీగా ఉండండి!

Spotlight

Read More →