Vehicle Registration: షోరూమ్ రిజిస్ట్రేషన్‌లో ఆ డీటైల్స్ తప్పనిసరి…! లేకుంటే నో ఎంట్రీ! Bomb Threat: ఇండిగో విమానంలో బాంబు బెదిరింపు…! వెంటనే దారి మళ్లించిన ఇండిగో! విమాన అత్యవసర ల్యాండింగ్ వెనుక ఉన్న అసలు రహస్యాలివే.. పైలట్లు అనుసరించే 'మేడే' ప్రోటోకాల్ అంటే ఏమిటి? Airline Comfort Packs: లాంగ్ జర్నీ చేస్తున్నారా? ఈ ఎయిర్‌లైన్స్ ఇచ్చే అమెనిటీ కిట్స్ గురించి మీకు తెలుసా? Rammohan Naidu: భద్రతా చర్యలు మరింత కఠినం చేస్తాం.. రామ్మోహన్ స్పందన! Haj 2026 Guidelines: యాత్రికులకు గుడ్ న్యూస్.. సొంతంగా విమాన టికెట్లు బుక్ చేసుకునే అవకాశం! Plane Crash: కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం! ప్రభుత్వ విమానం కూలి 15 మంది మృతి! Free Bus: స్త్రీశక్తి పథకం సక్సెస్ స్టోరీ..! మహిళల కోసం ప్రభుత్వం మరో కీలక అడుగు.. ఆ బస్సు కూడా ఫ్రీ! Vijayawada west bypass : బైపాస్ అందుబాటులోకి.. విజయవాడ నగరంలో తగ్గిన ట్రాఫిక్ ఒత్తిడి! వందే భారత్ ప్రయాణికులకు శుభవార్త.. పెరిగిన కోచ్‌ల సంఖ్య! ఈ రూట్లోనే... Vehicle Registration: షోరూమ్ రిజిస్ట్రేషన్‌లో ఆ డీటైల్స్ తప్పనిసరి…! లేకుంటే నో ఎంట్రీ! Bomb Threat: ఇండిగో విమానంలో బాంబు బెదిరింపు…! వెంటనే దారి మళ్లించిన ఇండిగో! విమాన అత్యవసర ల్యాండింగ్ వెనుక ఉన్న అసలు రహస్యాలివే.. పైలట్లు అనుసరించే 'మేడే' ప్రోటోకాల్ అంటే ఏమిటి? Airline Comfort Packs: లాంగ్ జర్నీ చేస్తున్నారా? ఈ ఎయిర్‌లైన్స్ ఇచ్చే అమెనిటీ కిట్స్ గురించి మీకు తెలుసా? Rammohan Naidu: భద్రతా చర్యలు మరింత కఠినం చేస్తాం.. రామ్మోహన్ స్పందన! Haj 2026 Guidelines: యాత్రికులకు గుడ్ న్యూస్.. సొంతంగా విమాన టికెట్లు బుక్ చేసుకునే అవకాశం! Plane Crash: కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం! ప్రభుత్వ విమానం కూలి 15 మంది మృతి! Free Bus: స్త్రీశక్తి పథకం సక్సెస్ స్టోరీ..! మహిళల కోసం ప్రభుత్వం మరో కీలక అడుగు.. ఆ బస్సు కూడా ఫ్రీ! Vijayawada west bypass : బైపాస్ అందుబాటులోకి.. విజయవాడ నగరంలో తగ్గిన ట్రాఫిక్ ఒత్తిడి! వందే భారత్ ప్రయాణికులకు శుభవార్త.. పెరిగిన కోచ్‌ల సంఖ్య! ఈ రూట్లోనే...

Indian Railways: అక్టోబర్ 5 నుండి 52 ప్రత్యేక రైళ్లు! రూట్... షెడ్యూల్ ఇదే!

దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక చర్యలు తీసుకుంది. అక్టోబర్ 5 నుంచి 27 వరకు మొత్తం 52 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారు

Published : 2025-09-13 08:45:00
District Reorganization: ఏపీలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ పై కసరత్తు! కొత్తగా ఈ మూడు ఏర్పాటు!

దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక చర్యలు తీసుకుంది. అక్టోబర్ 5 నుంచి 27 వరకు మొత్తం 52 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు ప్రకటించారు. ముఖ్యంగా తిరుపతి – అనకాపల్లె – తిరుపతి మధ్య 8 ప్రత్యేక రైళ్లు నడపడానికి ఏర్పాట్లు చేశారు. దీని ద్వారా పండుగ సీజన్‌లో ప్రయాణికుల రద్దీకి తగ్గట్టుగా సౌకర్యం కల్పించనున్నారు.

Farmers Benifits: రైతులందరికీ గుడ్ న్యూస్! మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయ్... చెక్ చేసుకోండి!

అదేవిధంగా ఈ నెల 17 నుంచి నవంబర్ 26 వరకు ప్రతి బుధవారం సంబల్‌పూర్ – ఇరోడ్ (08311) మధ్య 11 ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. అలాగే ఈ నెల 19 నుంచి నవంబర్ 28 వరకు ప్రతి శుక్రవారం ఇరోడ్ – సంబల్‌పూర్ (08312) మధ్య 11 రైళ్లు నడుస్తాయని అధికారులు తెలిపారు. ఈ రైళ్లు ఎక్కువగా ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ప్రయాణికులకు ఉపయోగపడతాయి.

Weekend OTT: ఈ శుక్రవారం ఓటీటీ లోకి వస్తున్న తమన్నా కొత్త సిరీస్... మరో 7 కొత్త సినిమాలు,షోలు!

విశాఖపట్నం – తిరుపతి మార్గంలో కూడా ప్రత్యేక రైళ్లకు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 15 నుంచి నవంబర్ 24 వరకు ప్రతి సోమవారం విశాఖపట్నం – తిరుపతి (08583) మధ్య 11 రైళ్లు నడుస్తాయి. అలాగే ఈ నెల 16 నుంచి నవంబర్ 25 వరకు ప్రతి మంగళవారం తిరుపతి – విశాఖపట్నం (08584) మధ్య 11 ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. దీని వల్ల రెండు ప్రధాన నగరాల మధ్య ప్రయాణికులకు మరింత సౌకర్యం కలుగుతుంది.

H 1B VISA: హెచ్-1బీ వీసా ట్రెండ్‌ మార్పు..! భారతీయ కంపెనీల వెనుకడుగు.. అమెరికన్ టెక్ దిగ్గజాల దూకుడు!

ఈ రైళ్లు పండుగల కాలంలో రద్దీని తగ్గించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. సాధారణంగా దసరా, దీపావళి సీజన్‌లో పెద్ద ఎత్తున ప్రజలు తమ స్వస్థలాలకు వెళ్ళే సందర్భంలో ట్రాఫిక్ ఒత్తిడి పెరుగుతుంది. అందుకే అదనపు రైళ్లు నడపడం ద్వారా ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించనున్నట్లు చెప్పారు.

Nethanna Bharosa: ఏపీలో వారందరికీ శుభవార్త! ఒక్కొక్కరికి రూ.25 వేలు ఆర్థిక భరోసా! అర్హతలు ఇవే!

మొత్తంగా అక్టోబర్ 5 నుంచి నవంబర్ 28 వరకు దాదాపు రెండు నెలల కాలంలో వివిధ రూట్లలో 52 ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. ఈ చర్య వల్ల దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల ప్రయాణికులు కూడా లబ్ధి పొందనున్నారు. ప్రజలు ముందుగానే రిజర్వేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

Amaravathi ORR: అమరావతి ఓఆర్ఆర్! రూ.25,000 కోట్లతో... ఆరు వరుసలుగా! ఈ ఐదు జిల్లాల మీదుగా..
America: అమెరికాలో ఘోరం.. భారత సంతతి వ్యక్తి హత్య.. కుటుంబం కళ్లముందే క్రూర దాడి!
Rythu Bandhu: ఏపీ రైతులకు తీపి కబురు! మంత్రి కీలక ప్రకటన! క్వింటాకు రూ.2,369 ఫిక్స్!
Iphone 17 ప్రీ-బుకింగ్ స్టార్ట్! ధర ఎంత.. ఎలా బుక్ చేసుకోవాలి! ఫుల్ డిటైల్స్!
Praja Vedika: నేడు (13/9) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

Spotlight

Read More →