Nagababu: ఆ విజయం సాధారణమైనది కాదు ఒక చరిత్ర.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు! Rajya Sabha: రాజ్యసభ, ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల.. నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం! Chandrababu: గీత కార్మికుడి ఇంటికి సీఎం చంద్రబాబు.. తాటి కల్లు రుచి చూసి, స్పాట్‌లోనే పక్కా ఇల్లు మంజూరు! Nara Lokesh: ఏపీకి ఎయిర్ ట్రంక్... ముంబయిలో సీఈవోతో మంత్రి నారా లోకేష్ కీలక భేటీ! Vangalapudi Anitha: వర్ష బాధితులకు హోం మంత్రి అనిత కొండంత భరోసా.. పాయకరావుపేట పర్యటనలో మానవీయత! Chandrababu: దివ్యాంగ యువకుడిని ఆప్యాయంగా పలకరించిన సీఎం చంద్రబాబు! MLC Anuradha: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబాబు.. పెన్షన్లు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదే: ఎమ్మెల్సీ అనురాధ! Drinking Water Project: రూ. 393 కోట్లతో మెగా వాటర్ ప్రాజెక్ట్.. మంగళగిరి-తాడేపల్లిలో ఇక 24 గంటలూ తాగునీరు! Visakhapatnam: దశాబ్దాల కల సాకారం... నేటి నుంచే విశాఖ కేంద్రంగా 18వ రైల్వే జోన్ ఆవిర్భావం! Talliki Vandanam: తల్లికి వందనం లిస్ట్ వచ్చేసిందోచ్.. మీ పేరు ఉందో, లేదో చెక్ చేసుకోండి! Nagababu: ఆ విజయం సాధారణమైనది కాదు ఒక చరిత్ర.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు! Rajya Sabha: రాజ్యసభ, ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల.. నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం! Chandrababu: గీత కార్మికుడి ఇంటికి సీఎం చంద్రబాబు.. తాటి కల్లు రుచి చూసి, స్పాట్‌లోనే పక్కా ఇల్లు మంజూరు! Nara Lokesh: ఏపీకి ఎయిర్ ట్రంక్... ముంబయిలో సీఈవోతో మంత్రి నారా లోకేష్ కీలక భేటీ! Vangalapudi Anitha: వర్ష బాధితులకు హోం మంత్రి అనిత కొండంత భరోసా.. పాయకరావుపేట పర్యటనలో మానవీయత! Chandrababu: దివ్యాంగ యువకుడిని ఆప్యాయంగా పలకరించిన సీఎం చంద్రబాబు! MLC Anuradha: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబాబు.. పెన్షన్లు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదే: ఎమ్మెల్సీ అనురాధ! Drinking Water Project: రూ. 393 కోట్లతో మెగా వాటర్ ప్రాజెక్ట్.. మంగళగిరి-తాడేపల్లిలో ఇక 24 గంటలూ తాగునీరు! Visakhapatnam: దశాబ్దాల కల సాకారం... నేటి నుంచే విశాఖ కేంద్రంగా 18వ రైల్వే జోన్ ఆవిర్భావం! Talliki Vandanam: తల్లికి వందనం లిస్ట్ వచ్చేసిందోచ్.. మీ పేరు ఉందో, లేదో చెక్ చేసుకోండి!

Adudam Andhra: రోజాకి బిగుస్తున్న ఉచ్చు.. 'ఆడుదాం ఆంధ్రా' స్కాం పై ముగిసిన విచారణ! ఇక జైలేనా..?

ఆడుదాం ఆంధ్రా అవినీతి కేసులో విజిలెన్స్ విచారణ పూర్తయింది. త్వరలోనే నివేదికను ప్రభుత్వానికి పంపనున్నారు. మాజీ మంత్రి రోజాపై కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగం ఆరోప

Published : 2025-08-10 11:49:00
Free Bus Scheme: రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు పథకం.. 74% RTC బస్సులు మహిళల కోసం సిద్ధం!

ఆడుదాం ఆంధ్రా అవినీతి కేసులో విజిలెన్స్ విచారణ పూర్తయింది. త్వరలోనే నివేదికను ప్రభుత్వానికి పంపనున్నారు. మాజీ మంత్రి రోజాపై కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగం ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో త్వరలోనే కేసు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం.

Deworming Day celebrations: చిన్న పిల్లల పేరెంట్స్.. ఈ చిన్నపని చేయండి!

వైసీపీ ప్రభుత్వ కాలంలో జరిగిన ఈ స్కామ్‌లో, కేవలం 47 రోజుల్లోనే రూ.125 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. దర్యాప్తులో, ఎక్కువగా వైసీపీ కార్యకర్తలనే విజేతలుగా ఎంపిక చేసినట్లు గుర్తించారు.

Heavy Rain: ఏపీలో వర్షం సునామీ.. పెన్నా ఉగ్రరూపం… కొట్టుకుపోయిన వంతెన! మూడు కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్‌..

2023 డిసెంబర్‌లో ఘనంగా ప్రారంభించిన ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కంటే, పార్టీ ప్రచారానికే ఎక్కువగా ఉపయోగించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. పంపిన క్రీడా కిట్లు నాసిరకంగా ఉండటం, వాటిపై పార్టీ స్టిక్కర్లు అతికించడం, పబ్లిసిటీ కార్యక్రమాలకు పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం వంటి అంశాలు బయటపడ్డాయి.

NMR Regestration: ప్రతి డాక్టర్‌కు ప్రత్యేక ఐడీ నంబర్‌! NMR లక్ష్యం ఇంకా అందని ద్రాక్ష!

కొత్త స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ బాధ్యతలు చేపట్టే ముందు కీలక రికార్డులు డిలీట్ చేసినట్టు దర్యాప్తులో బయటపడింది. దీంతో ఆధారాలను నాశనం చేసే ప్రయత్నం జరిగిందనే అనుమానాలు మరింత బలపడ్డాయి.

AP Rains: రెయిన్ అలర్ట్ - రాష్ట్రంలో నేటి నుంచి భారీ వర్షాలు! ఈ ప్రాంతాల్లో ఉదయం నుంచే..!

ప్రస్తుతం విజిలెన్స్, సీఐడీ కమిటీలు రెండూ విచారణ జరుపుతున్నాయి. ఇప్పటికే పలు ఫిర్యాదులు కూటమి ప్రభుత్వానికి చేరాయి. గత అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ విషయంపై చర్చ జరిగింది. ఇప్పుడు రోజాకు చుట్టూ ఉచ్చు బిగుస్తోందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

US tariff: అమెరికా సుంకం దెబ్బ.. ఆక్వా రంగం సంక్షోభంలో!
Vande Bharat: వందే భారత్ రైళ్లకు గ్రీన్ సిగ్నల్! రూట్ టైమింగ్స్ ఇవే!
Cm chandrababu: ఏజెన్సీపై సీఎం చంద్రబాబు మమకారం..! మరో జన్మ ఉంటే ఇక్కడే పుట్టాలి..!
Shankar Vilas Demolition: 70 ఏళ్ల శంకర్ విలాస్ వంతెనకు వీడ్కోలు.. గుంటూరులో కూల్చివేత ప్రారంభం!
Aadhaar Update: ఆధార్ కార్డు అప్‌డేట్.. ఇక ఈ సేవలు పొందలేరు! యూఐడీఏఐ కీలక నిర్ణయం!

Spotlight

Read More →