NCL Recruitment: 577 ఖాళీలతో ఎన్సీఎల్ నోటిఫికేషన్.. అర్హతలు, దరఖాస్తు వివరాలు ఇవే! BBC: ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిబిసి కార్యాలయాల్లో లేఆఫ్స్...! 2,000 మందిపై వేటు! Govt Jobs: పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు.. ఏప్రిల్ 22లోగా అప్లై చేసుకోండి! నోటిఫికేషన్ పూర్తి వివరాలు! SSC Notification: నిరుద్యోగులకు శుభవార్త... ఎస్‌ఎస్‌సీ నుంచి భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల! Govt Jobs: ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. పరీక్షా విధానం ఇదే! TCS: ఫ్రెషర్లకు టీసీఎస్ బంపర్ ఆఫర్... 25,000 ఉద్యోగాల నియామకానికి గ్రీన్ సిగ్నల్! AP Investments 2026: నిరుద్యోగులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్.. రూ. 39,436 కోట్ల పెట్టుబడులతో కొలువుల జాతర.!! Govt Jobs 2026: రూ. 32,492 వేతనంతో ప్రభుత్వ ఉద్యోగాలు! పూర్తి వివరాలు ఇవే... డోంట్ మిస్! High Court Jobs: ఏపీ హైకోర్టులో కొలువుల జాతర.... నేటి నుంచే 300 పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం! Gen Z: డిగ్రీ లేకున్నా లక్షల్లో జీతం.. జెన్-జీ కొత్త ట్రెండ్! NCL Recruitment: 577 ఖాళీలతో ఎన్సీఎల్ నోటిఫికేషన్.. అర్హతలు, దరఖాస్తు వివరాలు ఇవే! BBC: ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిబిసి కార్యాలయాల్లో లేఆఫ్స్...! 2,000 మందిపై వేటు! Govt Jobs: పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు.. ఏప్రిల్ 22లోగా అప్లై చేసుకోండి! నోటిఫికేషన్ పూర్తి వివరాలు! SSC Notification: నిరుద్యోగులకు శుభవార్త... ఎస్‌ఎస్‌సీ నుంచి భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల! Govt Jobs: ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. పరీక్షా విధానం ఇదే! TCS: ఫ్రెషర్లకు టీసీఎస్ బంపర్ ఆఫర్... 25,000 ఉద్యోగాల నియామకానికి గ్రీన్ సిగ్నల్! AP Investments 2026: నిరుద్యోగులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్.. రూ. 39,436 కోట్ల పెట్టుబడులతో కొలువుల జాతర.!! Govt Jobs 2026: రూ. 32,492 వేతనంతో ప్రభుత్వ ఉద్యోగాలు! పూర్తి వివరాలు ఇవే... డోంట్ మిస్! High Court Jobs: ఏపీ హైకోర్టులో కొలువుల జాతర.... నేటి నుంచే 300 పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం! Gen Z: డిగ్రీ లేకున్నా లక్షల్లో జీతం.. జెన్-జీ కొత్త ట్రెండ్!

ఉద్యోగుల డిమాండ్లపై చంద్రబాబు క్లారిటీ – ఈరోజు సచివాలయంలో హాట్ మీటింగ్!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి దారితీసే మరో కీలక అడుగు పడనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో

Published : 2025-10-18 11:32:00
పండుగ వేళ బడ్జెట్ ఆఫర్.. ఒక్క రూపాయికే సిమ్, రోజూ 2 జీబీ డేటా, అపరిమిత కాల్స్!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి దారితీసే మరో కీలక అడుగు పడనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చలకు సిద్ధమైంది. ఈ చర్చలు రాష్ట్ర సచివాలయంలో శనివారం ఉదయం 11 గంటలకు జరగనున్నాయి. ప్రభుత్వ తరఫున మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్ తో పాటు ముఖ్య కార్యదర్శి పాల్గొననున్నారు.

Nara Lokesh: మంత్రి లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన! వాటిపై ప్రత్యేక పరిశీలన! పూర్తి షెడ్యూల్ ఇదే!

చంద్రబాబు ఇటీవల మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగుల సమస్యలను సమీక్షిస్తూ ఆర్థిక పరిస్థితులు కఠినంగా ఉన్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమంపై రాజీ పడకూడదు. వారి ఆర్థిక అంశాలను తక్షణం పరిష్కరించే దిశగా అడుగులు వేయాలి అని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీనితో ప్రభుత్వ యంత్రాంగం ఉద్యోగ సంఘాలతో చర్చలకు ముందుకొచ్చింది.

Free Train Travel: రైల్లో వీరు ఫ్రీ గా ట్రావెల్ చేయొచ్చు! సాధారణ ప్రజలు కూడా...

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం పునర్నిర్మాణ దశలో ఉన్నప్పటికీ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల సానుకూల దృక్పథాన్ని చూపుతోంది. ముఖ్యంగా పాత పెన్షన్ స్కీమ్ (OPS) పునరుద్ధరణ, డీఏ బకాయిలు, ఫిట్‌మెంట్, పిఆర్‌సీ అమలు వంటి అంశాలపై ఉద్యోగ సంఘాలు గత కొన్ని నెలలుగా ప్రభుత్వ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వీటిపై స్పష్టమైన నిర్ణయాలు రావచ్చనే అంచనాలు ఉన్నాయి.

వైజాగ్‌లో గూగుల్‌ సంచలనం – సుందర్ పిచాయ్ మాటలు వైరల్!

ప్రస్తుతం ఉద్యోగుల అసంతృప్తి పెరుగుతున్న నేపథ్యంలో ఈ చర్చలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం మొదటి నుంచీ ఉద్యోగులు రాష్ట్ర అభివృద్ధికి పునాది అని పునరుద్ఘాటిస్తూ, వారితో సహకార వాతావరణాన్ని కొనసాగించాలని చూస్తోంది. గత కొద్ది వారాలుగా ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ ఖర్చులను తగ్గించినా ఉద్యోగుల పట్ల తగిన సానుకూల చర్యలు తీసుకోవాలని భావిస్తోంది.

Ap Government: గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి విధులపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం! కొత్త బాధ్యతలు!

ఇక ఉద్యోగ సంఘాలు కూడా ఈ భేటీపై భారీ ఆశలు పెట్టుకున్నాయి. తమ వేతనాల పెంపు, పెన్షన్ అంశాలు, బకాయిల చెల్లింపులు వంటి సమస్యలకు స్పష్టమైన హామీ కోరనున్నాయి. ఈ సమావేశం ఫలితాల ఆధారంగా రాష్ట్రంలో ఉద్యోగుల నిరసనల దిశా మార్పు తేలవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.

TTD: అలిపిరి-తిరుమల రహదారిలో చిరుత కలకలం..! అప్రమత్తమైన అధికారులు..!

చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రస్తుతం స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తున్న సందర్భంలో, ప్రభుత్వ యంత్రాంగం బలంగా ఉండడం అత్యవసరమని చెబుతున్నారు. అందుకే, ఉద్యోగ సంఘాలతో చర్చల ద్వారా సమన్వయం సాధించడం ద్వారా ప్రభుత్వానికి స్థిరత్వం మరియు ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని అంచనా.

మేలో ముహూర్తం ఫిక్స్! రూ.548 కోట్లతో 26 కి.మీ. నాలుగు లేన్ రహదారి నిర్మాణం! హైవే అథారిటీ కసరత్తు!
తిరుమల భక్తులకు శుభవార్త: 2026 జనవరి దర్శన టికెట్ల తేదీలు విడుదల! పూర్తి వివరాలు!
పదోన్నతుల జీవో వెంటనే ఇవ్వాలని ప్రభుత్వానికి ఆ ఉద్యోగుల విజ్ఞప్తి! అక్టోబర్ 23 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు!
Praja Vedika: నేడు (18/10) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

Spotlight

Read More →