NHAI New Technology: స్కాన్ చేయండి.. సేఫ్ గా వెళ్ళండి! వాహనదారుల కోసం NHAI సరికొత్త గైడ్! Fly91 Flight: హుబ్బళ్ళిలో భారీ వర్షం.. బెంగళూరుకు మళ్లిన ఫ్లై91 విమానం! గాలిలో 20 నిమిషాల పాటు చక్కర్లు.. Telangana free travel: హైదరాబాద్ వాసులకు బంపర్ ఆఫర్.. ఆడ, మగ తేడా లేదు.. అందరికీ ఉచిత ప్రయాణం! Bapatla Train Robbery: గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులకు షాక్.. స్లీపర్ కోచ్‌ల్లోకి చొరబడి దొంగల హల్చల్.! కత్తులతో బెదిరించి.. 108 Services: ఏపీలో 108 విజయభేరి.. 10 నెలల్లో 6.4 లక్షల మందికి ప్రాణదానం!! Electric Scooter: లాంగ్ జర్నీ ప్రియులకు గుడ్ న్యూస్.. ఛార్జింగ్ టెన్షన్ లేని ఎలక్ట్రిక్ స్కూటర్! Indian Railways: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి విమానంలా స్మూత్ జర్నీ! 108 Emergency Services: రాయచోటి 108 సిబ్బంది సాహసం: మృత్యువు అంచున ఉన్న బాధితుడికి ప్రాణదానం! Indian Railways: కంటికి కనిపించని పగుళ్లకూ చెక్.. పట్టాల రక్షణ కోసం రైల్వే శాఖ మాస్టర్ ప్లాన్.! 108 Services: భీమిలి బీచ్ రోడ్డులో ఘోర ప్రమాదం: 5 నిమిషాల్లో ప్రాణాలు నిలిపిన 108! NHAI New Technology: స్కాన్ చేయండి.. సేఫ్ గా వెళ్ళండి! వాహనదారుల కోసం NHAI సరికొత్త గైడ్! Fly91 Flight: హుబ్బళ్ళిలో భారీ వర్షం.. బెంగళూరుకు మళ్లిన ఫ్లై91 విమానం! గాలిలో 20 నిమిషాల పాటు చక్కర్లు.. Telangana free travel: హైదరాబాద్ వాసులకు బంపర్ ఆఫర్.. ఆడ, మగ తేడా లేదు.. అందరికీ ఉచిత ప్రయాణం! Bapatla Train Robbery: గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులకు షాక్.. స్లీపర్ కోచ్‌ల్లోకి చొరబడి దొంగల హల్చల్.! కత్తులతో బెదిరించి.. 108 Services: ఏపీలో 108 విజయభేరి.. 10 నెలల్లో 6.4 లక్షల మందికి ప్రాణదానం!! Electric Scooter: లాంగ్ జర్నీ ప్రియులకు గుడ్ న్యూస్.. ఛార్జింగ్ టెన్షన్ లేని ఎలక్ట్రిక్ స్కూటర్! Indian Railways: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి విమానంలా స్మూత్ జర్నీ! 108 Emergency Services: రాయచోటి 108 సిబ్బంది సాహసం: మృత్యువు అంచున ఉన్న బాధితుడికి ప్రాణదానం! Indian Railways: కంటికి కనిపించని పగుళ్లకూ చెక్.. పట్టాల రక్షణ కోసం రైల్వే శాఖ మాస్టర్ ప్లాన్.! 108 Services: భీమిలి బీచ్ రోడ్డులో ఘోర ప్రమాదం: 5 నిమిషాల్లో ప్రాణాలు నిలిపిన 108!

పిల్లలతో ట్రావెల్ చేసేటప్పుడు ఈ టిప్స్ పాటించండి! జర్నీలో ఇబ్బందులుండవు!

చిన్న పిల్లలతో ప్రయాణం చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. వీళ్లతో ట్రావెల్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ముఖ్యంగా 4 ఏళ్లలోపు పిల్లలతో ప్రయాణ

Published : 2024-11-19 19:34:00

చిన్న పిల్లలతో ప్రయాణం చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. వీళ్లతో ట్రావెల్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ముఖ్యంగా 4 ఏళ్లలోపు పిల్లలతో ప్రయాణం చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్లకి కావలసిన వస్తువులన్నింటిని ప్యాక్ చేయాలి. పిల్లలతో ప్రయాణం చేయాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంకా చదవండివ విడత నామినేటెడ్ పోస్టుల లిస్టుఎవరెవరికి అంటే?

పిల్లలతో ట్రావెల్ చేయాలనుకునే వారు, పిల్లలకి అవసరమైన వస్తువులను తప్పనిసరిగా ఒక బ్యాగ్లో ప్యాక్ చేయాలి. అందులో ముఖ్యంగా డైపర్, వైప్స్ ప్యాక్, మిల్క్, బేబీ ఫుడ్, బేబి మాశ్చరైజర్ క్రీమ్ వంటివి తప్పనిసరి ఉండేలా చూసుకోవాలి. పిల్లలు తినే ఆహార పదార్థాలు, స్నాక్స్ వంటివి ముందుగా ప్యాక్ చేసుకోవాలి. బాటిల్స్, ఎక్స్ట్రా డ్రెస్లు తప్పనిసరిగా ఉండాలి. ఒకవేళ మీరు కార్లో లో ప్రయాణం చేయాలనుకుంటే.. పిల్లలకి ప్రత్యేకంగా కారు సీట్స్ ఉంటాయి. వాటిని ప్రిఫర్ చేయాలి. ఇలా చేయడం వల్ల వాళ్లు కంఫర్టబుల్గా కూర్చుకోవడానికి వీలుంటుంది. పిల్లలతో ట్రావెల్ చేసేటప్పుడు ఖచ్చితంగా మెడిసిన్ తీసుకెళ్లాలి. వాటర్ బాటిలు కూడా తీసుకెళ్లడం మంచిది. బయట దొరికే నీరు ఇవ్వకుండా ఇంట్లోనే హాట్ వాటర్ క్యారీ చేయండి.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

జర్నీలో ఎంటర్టైన్ చేయడం కోసం కొన్ని బొమ్మలు, కార్టూన్ పుస్తకాలు, పజిల్స్ వంటి వాటిని తీసుకెళ్లండి. ముందుగా ప్రయాణం చేయాలనుకున్నప్పుడు పిల్లల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. వాళ్లకి జలుబు, దగ్గు వంటి సమస్యలు ఉన్నట్లైతే నిపుణుల సలహా తీసుకోవాలి. ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎప్పటికప్పుడు వాళ్ల బాడీ టెంపరేచర్ ని చెక్ చేస్తూ ఉండాలి. ట్రావెల్ చేయడానికి ముందే అక్కడి వాతావరణం, హోటల్స్, రూమ్స్పై అవగాహన ఉండాలి. సాధ్యమైనంత వరకు బేబి ఫ్రెండ్లీ హోటళ్లను ఎంచుకోండి. కార్లో ట్రిప్కి వెళ్తున్నప్పుడు కొంత సమయం బ్రేక్ తీసుకుంటూ జర్నీ చేయడం మంచిది.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

రూ.లక్షా 80 వేల జీతంతో సొంత జిల్లాలో ఉద్యోగం! పరీక్ష లేకుండా నేరుగా జాబ్ పొందండి! అస్సలు మిస్ అవ్వదు!

మంత్రివర్గం పలు బిల్లులకు గ్రీన్ సిగ్నల్! ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం.. ఎంతమంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ!

టీటీడీ కీలక నిర్ణయం! నిత్య అన్నప్రసాదం మెనులో అదనంగా మరో పదార్థం!

ఏపీ శాసనసభలో ఏడు కీలక బిల్లులకు ఆమోదం! నూతన మార్పులకు గ్రీన్ సిగ్నల్!

మార్చికల్లా మరో 500 ఎస్బీఐ శాఖల ప్రారంభం! కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్!

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్: కొత్త ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నారాకొత్త విధానం - మంత్రి కీలక వ్యాఖ్యలు! 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →