Qatar Airways: ఖతార్ ఎయిర్‌వేస్ సంచలనం: 17 గంటల ఏకధాటి ప్రయాణంతో కొత్త విమాన మార్గాలు! Srisailam Accident: శ్రీశైలం టోల్ గేట్ వద్ద వాహన బీభత్సం... భక్తులపైకి దూసుకెళ్లిన కారు! APSRTC: ఏపీఎస్‌ఆర్‌టీసీ బస్సులో వస్తువులు మరిచిపోయారా? ఇక టెన్షన్ వద్దు.. కొత్త సిస్టమ్ రెడీ! IRCTC: ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్! కేవలం రూ.14,500 కే అవి అన్నీ చుట్టిరావచ్చు! Air India: ఫుకెట్ ఎయిర్‌పోర్టులో కలకలం..! టైర్ ఊడటంతో అదుపుతప్పిన విమానం! PAN-PAN: 'పాన్-పాన్' అలర్ట్ జారీ చేసిన పైలట్లు... ఎయిర్ ఇండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్! Road Accident: మామండూరు వద్ద ఘోర ప్రమాదం... సమయస్ఫూర్తితో ఐదుగురిని కాపాడిన 108 సిబ్బంది! Amrit Bharat Express: రైల్వే రంగంలో కొత్త విప్లవం... ఇకనుండి ఆ రూట్లో కూడా అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్! Stop Sign: రోడ్డుపై స్టాప్ సైన్ ఎందుకు ఎనిమిది కోణాల్లో ఉంటుందో మీకు తెలుసా? Ongole Highway: ఒంగోలు హైవేపై ఘోర ప్రమాదం! 108 సిబ్బంది సమయస్ఫూర్తితో ఐదుగురు సేఫ్! Qatar Airways: ఖతార్ ఎయిర్‌వేస్ సంచలనం: 17 గంటల ఏకధాటి ప్రయాణంతో కొత్త విమాన మార్గాలు! Srisailam Accident: శ్రీశైలం టోల్ గేట్ వద్ద వాహన బీభత్సం... భక్తులపైకి దూసుకెళ్లిన కారు! APSRTC: ఏపీఎస్‌ఆర్‌టీసీ బస్సులో వస్తువులు మరిచిపోయారా? ఇక టెన్షన్ వద్దు.. కొత్త సిస్టమ్ రెడీ! IRCTC: ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్! కేవలం రూ.14,500 కే అవి అన్నీ చుట్టిరావచ్చు! Air India: ఫుకెట్ ఎయిర్‌పోర్టులో కలకలం..! టైర్ ఊడటంతో అదుపుతప్పిన విమానం! PAN-PAN: 'పాన్-పాన్' అలర్ట్ జారీ చేసిన పైలట్లు... ఎయిర్ ఇండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్! Road Accident: మామండూరు వద్ద ఘోర ప్రమాదం... సమయస్ఫూర్తితో ఐదుగురిని కాపాడిన 108 సిబ్బంది! Amrit Bharat Express: రైల్వే రంగంలో కొత్త విప్లవం... ఇకనుండి ఆ రూట్లో కూడా అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్! Stop Sign: రోడ్డుపై స్టాప్ సైన్ ఎందుకు ఎనిమిది కోణాల్లో ఉంటుందో మీకు తెలుసా? Ongole Highway: ఒంగోలు హైవేపై ఘోర ప్రమాదం! 108 సిబ్బంది సమయస్ఫూర్తితో ఐదుగురు సేఫ్!

భారత్ విషయంలో మొండి వైఖరి వద్దు! మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జుకు మాజీ అధ్యక్షుడు సూచన!

మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు మొండి వైఖరిని విడనాడాలని ఆ దేశ మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం మహ్మద్ సోలిహ్ సూచించారు. దేశ ఆర్థిక సవాళ్లను అధిగమించేందుకు పొరుగు ద

Published : 2024-03-25 10:16:00

మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు మొండి వైఖరిని విడనాడాలని ఆ దేశ మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం మహ్మద్ సోలిహ్ సూచించారు. దేశ ఆర్థిక సవాళ్లను అధిగమించేందుకు పొరుగు దేశాలతో చర్చలు జరపాలని సలహా ఇచ్చారు. చైనా అనుకూల వైఖరిని ప్రదర్శిస్తూ.. రుణ విముక్తికి సహకరించాలంటూ భారత్‌ను ఇటీవల ముయిజ్జు అభ్యర్థించిన నేపథ్యంలో మాజీ అధ్యక్షుడు ఈ వ్యాఖ్యలు చేశారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 


మాల్దీవులు చైనాకు 18 బిలియన్ డాలర్ల రుణం, భారత్‌కు 8 బిలియన్ల డాలర్ల రుణం చెల్లించాల్సి ఉందని, 25 ఏళ్ల వ్యవధిలో ఈ రుణాన్ని చెల్లించాల్సి ఉంటుందని సోలిహ పేర్కొన్నారు. పొరుగు దేశమైన భారత్‌ సాయం చేస్తుందనే నమ్మకం ఉందని, మొండి వైఖరిని పక్కన పెట్టి చర్చలు జరపాలని కోరారు. మాల్దీవులకు సాయం చేయడానికి భాగస్వామ్య దేశాలు ఉన్నాయని, అయితే ముయిజ్జు రాజీ పడటానికి ఇష్టపడరంటూ ఇబ్రహీం సోలిహ్ విమర్శించారు.

18 అసెంబ్లీ స్థానాల జనసేన అభ్యర్థుల ప్రకటన!! నియోజకవర్గల అభ్యర్థులు వీరే!! 


దేశ రుణ పునరుద్ధరణ కోసం భారత్‌తో చర్చించాలని ముయిజ్జు భావిస్తున్నట్టుగా మీడియా కథనాలను తాను చేశానని, ఆ దిశగా అడుగులు వేయాలని ఇబ్రహీం సోలిహ్ సూచించారు. దేశ ఆర్థిక సవాళ్లు భారత్ రుణాల కారణం కాదని ఈ సందర్భంగా సోలిహ్ పేర్కొన్నారు. మాల్దీవులలోని మాఫన్నులో 4 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతుండగా మాల్దీవియన్ డెమొక్రటిక్ పార్టీ తరపున బరిలో నిలిచిన అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో ఇబ్రహీం సోలిహ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా గతేడాది సెప్టెంబర్‌ నెలలో జరిగిన ఎన్నికల్లో ఇబ్రహీం మహ్మద్‌పై 45 ఏళ్ల ముయిజు విజయం సాధించి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి:

ఎన్నికల ప్రచార సమావేశంలో ఏఏజీ పొన్నవోలు!! సామాజిక మాధ్యమాల్లో వైరల్!! వాళ్ళకి కోడ్ ఉండదా?? 

బలవన్మరణానికి పాల్పడిన చేనేత కుటుంబ సభ్యుల పరామర్శకు నేడు టీడీపీ కమిటీ!! చంద్రబాబు ఆదేశాలతో భరోసా!! 

టీడీపీ నేతల ఫోన్లు ట్యాప్?? డీజీపీని తొలగించాల్సిందే! నారా లోకేష్ 

తెలుగుదేశం పార్టీతో మాదిగలది శాశ్వత బంధం!! చంద్రబాబుతో మందకృష్ణ మాదిగ, ఎంఆర్పిఎస్ నేతలు భేటీ!! 

విజయోత్సవ సభను తలపించేలా తిరువూరు సభ!! మందకృష్ణకు కృతజ్ఞతలు! కేశినేని చిన్ని 

బిజెపి ఆంధ్ర తో సహా 111 అభ్యర్థుల ప్రకటన!! RRR కు మొండి చెయ్యి!! 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group 

Spotlight

Read More →