అమరావతి : కడప జిల్లా కొత్త మాధవరంలో వైసీపీ నాయకుల భూదాహంతో బలవన్మరణానికి పాల్పడిన చేనేత కుటుంబ సభ్యుల పరామర్శకు టీడీపీ కమిటీ ఏర్పాటు... టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలతో నేడు సుబ్బారావు కుటుంబాన్ని పరామర్శించి భరోసా ఇవ్వనున్న టీడీపీ కమిటీ.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కమిటీ సభ్యులుగా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు, రాష్ట్ర తోగాట సాధికార కన్వీనర్ మడక చక్రధర్ నియామకం
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
విజయసాయిరెడ్డి ట్వీట్ పై పలు ప్రశ్నలు సంధించిన కనకమేడల!! సమాధానాలు ఉన్నాయా??
విజయవాడ బస్టాండ్ లో యాచకులు, బ్లేడ్ బ్యాచ్ వీరంగం!! గంటపాటు జరిగిన ఆందోళనతో...
ఈనెల 27 నుంచి 31 వరకు చంద్రబాబు పర్యటన ఖరారు!! రేపు, ఎల్లుండి సొంత నియోజకవర్గం..
18 అసెంబ్లీ స్థానాల జనసేన అభ్యర్థుల ప్రకటన!! నియోజకవర్గల అభ్యర్థులు వీరే!!
బిజెపి ఆంధ్ర తో సహా 111 అభ్యర్థుల ప్రకటన!! RRR కు మొండి చెయ్యి!
కమ్మ నేతల ఒత్తిడితోనే కార్పొరేషన్ ఏర్పాటు! నేడు ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి