కోడ్ వచ్చిన తరువాత ఇప్పటికి నాలుగుసార్లు నారా లోకేష్ కాన్వాయ్ చెక్ చేసిన పోలీసులు... ఒక్క టీడీపీ నేతల వాహనాలు మాత్రమే ఆపాలని ఆదేశాలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించిన నారా లోకేష్... సీఎం వాహనాన్ని ఎన్నిసార్లు చెక్ చేశారని ప్రశ్నించారు. ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు...
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
సీఎం, మంత్రుల వాహనాలు ఎందుకు తనిఖీ చేయడం లేదు? వాహనాల తనిఖీపై ఈసీకి ఫిర్యాదు చేస్తాం... డీజీపీని తొలగించాల్సిందే... మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని భావిస్తున్నాం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
విజయసాయిరెడ్డి ట్వీట్ పై పలు ప్రశ్నలు సంధించిన కనకమేడల!! సమాధానాలు ఉన్నాయా??
విజయవాడ బస్టాండ్ లో యాచకులు, బ్లేడ్ బ్యాచ్ వీరంగం!! గంటపాటు జరిగిన ఆందోళనతో...
ఈనెల 27 నుంచి 31 వరకు చంద్రబాబు పర్యటన ఖరారు!! రేపు, ఎల్లుండి సొంత నియోజకవర్గం..
18 అసెంబ్లీ స్థానాల జనసేన అభ్యర్థుల ప్రకటన!! నియోజకవర్గల అభ్యర్థులు వీరే!!
బిజెపి ఆంధ్ర తో సహా 111 అభ్యర్థుల ప్రకటన!! RRR కు మొండి చెయ్యి!
కమ్మ నేతల ఒత్తిడితోనే కార్పొరేషన్ ఏర్పాటు! నేడు ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి