Iconic Towers: అమరావతి ఐకానిక్ టవర్లకు రక్షణ కవచం... డయాగ్రిడ్ ఫ్రేమ్స్ ప్రత్యేకతలు! భూకంపాలను సైతం... Amaravati Flood Prevention: అమరావతి వరద నివారణ ప్రాజెక్ట్ అప్‌డేట్... 100 ఏళ్ల వరదను...! ఒక్కొక్కటి ఒక్కో అద్భుతం.... AP Students: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... విద్యార్థులకు 11 రకాల వైద్య పరీక్షలు! ఎందుకంటే! Praja Vedika: నేడు (15/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amaravati Development: అమరావతి ఇక ఏకైక రాజధానిగా విశ్వరూపం... రూ. 56,000 కోట్ల భారీ ప్యాకేజీ! AP Police: రాజకీయ, మతపరమైన చిచ్చు పెట్టేవారిపై నిఘా.. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వార్నింగ్.! Pawan Kalyan: కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భారీ స్కెచ్! Nara Lokesh: మండల స్థాయి నేతలకు పొలిట్ బ్యూరోలో చోటు.. టీడీపీలో చారిత్రాత్మక మార్పుకు లోకేష్ శ్రీకారం! Nara Lokesh: ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్.. రేపు ఉదయం 10:31 గంటలకు ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల! మీ ఇంటర్ మార్కులు మీ ఫోన్‌లోకి! Overload Vehicles: ఓవర్‌లోడ్ వాహనాలకు కేంద్రం షాక్.. ఏప్రిల్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు! అదిరిపోయే జరిమానా! Iconic Towers: అమరావతి ఐకానిక్ టవర్లకు రక్షణ కవచం... డయాగ్రిడ్ ఫ్రేమ్స్ ప్రత్యేకతలు! భూకంపాలను సైతం... Amaravati Flood Prevention: అమరావతి వరద నివారణ ప్రాజెక్ట్ అప్‌డేట్... 100 ఏళ్ల వరదను...! ఒక్కొక్కటి ఒక్కో అద్భుతం.... AP Students: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... విద్యార్థులకు 11 రకాల వైద్య పరీక్షలు! ఎందుకంటే! Praja Vedika: నేడు (15/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amaravati Development: అమరావతి ఇక ఏకైక రాజధానిగా విశ్వరూపం... రూ. 56,000 కోట్ల భారీ ప్యాకేజీ! AP Police: రాజకీయ, మతపరమైన చిచ్చు పెట్టేవారిపై నిఘా.. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వార్నింగ్.! Pawan Kalyan: కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భారీ స్కెచ్! Nara Lokesh: మండల స్థాయి నేతలకు పొలిట్ బ్యూరోలో చోటు.. టీడీపీలో చారిత్రాత్మక మార్పుకు లోకేష్ శ్రీకారం! Nara Lokesh: ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్.. రేపు ఉదయం 10:31 గంటలకు ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల! మీ ఇంటర్ మార్కులు మీ ఫోన్‌లోకి! Overload Vehicles: ఓవర్‌లోడ్ వాహనాలకు కేంద్రం షాక్.. ఏప్రిల్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు! అదిరిపోయే జరిమానా!

TTD Updates: తిరుపతిలో గ్యాస్ మాఫియా గుట్టురట్టు: భారీ ఎత్తున అక్రమ సిలిండర్ల నిల్వలు స్వాధీనం!

TTD Updates: తిరుపతి శివారు ప్రాంతంలో భారీ ఎత్తున గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వలు వెలుగులోకి రావడం స్థానికంగా పెను కలకలం రేపింది. వైసీపీ నాయకుడు కరుణాకర్ రెడ్డి అనుచరుడిగా భావిస్తున్న బ్రహ్మారెడ్డికి చెందిన ఒక గోడౌన్‌పై పక్కా సమాచారంతో అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు.

Published : 2026-03-13 21:42:00
  • భారత్ గ్యాస్ ముసుగులో 'గో గ్యాస్' దందా: ఏడేళ్లుగా తిరుమలకు అక్రమ రవాణా..
     
  • 2019లోనే ముగిసిన లైసెన్స్.. ఐదేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా గ్యాస్ అక్రమ నిల్వలు!

TTD Updates: తిరుపతి శివారు ప్రాంతంలో భారీ ఎత్తున గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వలు వెలుగులోకి రావడం స్థానికంగా పెను కలకలం రేపింది. వైసీపీ నాయకుడు కరుణాకర్ రెడ్డి అనుచరుడిగా భావిస్తున్న బ్రహ్మారెడ్డికి చెందిన ఒక గోడౌన్‌పై పక్కా సమాచారంతో అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో బ్లాక్ మార్కెట్‌కు తరలించేందుకు సిద్ధంగా ఉంచిన వందలాది సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా భారత్ గ్యాస్ ముసుగులో ప్రైవేట్ సంస్థ అయిన 'గో గ్యాస్' సిలిండర్లను అక్రమంగా నిల్వ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ సోదాల్లో మొత్తం 595 కమర్షియల్ సిలిండర్లు మరియు 80 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

అధికారుల ప్రాథమిక విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 'సౌజన్య' పేరుతో ఉన్న ఈ గోడౌన్ నుండి గత ఏడేళ్లుగా తిరుమలకు అక్రమంగా గ్యాస్ రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. నిందితులు భారత్ గ్యాస్ బ్రాండ్ పేరును వాడుకుంటూ లోపల గో గ్యాస్ నింపి అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు తేలింది. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ గోడౌన్ యొక్క లైసెన్స్ గడువు 2019లోనే ముగిసినప్పటికీ, ఎటువంటి అనుమతులు లేకుండానే ఇన్నాళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా కార్యకలాపాలు సాగిస్తున్నారు. ప్రస్తుత మార్కెట్లో ఉన్న గ్యాస్ కొరతను ఆసరాగా చేసుకుని, భారీ లాభాల కోసం మరోసారి తిరుమలకు వీటిని సరఫరా చేసేందుకు నిందితులు అన్ని సిద్ధం చేసుకున్నారు.

గోడౌన్ వదిలి యజమాని పరారవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా గ్యాస్ సిలిండర్లను నిల్వ చేయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున, అధికారులు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నారు. అసలు ఇంతకాలం ఈ దందా అధికారుల కళ్లు గప్పి ఎలా సాగిందనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది.

Spotlight

Read More →