Praja Vedika: నేడు (23/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Development: ఉత్తరాంధ్రకు భారీ వరం... రూ. 500 కోట్లతో మరో భారీ పెట్టుబడికి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్!! Donald Trump: 36 గంటల్లో కీలక పరిణామం.. ఇరాన్-అమెరికా చర్చల పునఃప్రారంభంపై ప్రపంచవ్యాప్త ఉత్కంఠ.! Chandrababu: 48 గంటల్లోనే స్క్రీనింగ్ ఫలితాలు.. ఏపీ ప్రభుత్వ సరికొత్త నిర్ణయం.! రూ. 162 కోట్లతో గ్రామగ్రామాన ఉచిత.. Singapore Tour: ఏపీ నగరాలకు అంతర్జాతీయ హంగులు.. ఎన్ఐయూఎస్ సిటీస్ సంస్థతో మంత్రుల బృందం చర్చలు.. Praja Vedika: మాజీ ఎమ్మెల్యే అనుచరుడి 'ల్యాండ్' స్కెచ్... రాత్రికి రాత్రే వెలిసిన అక్రమ కట్టడాలు! రేపు ప్రజా వేదికలో పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Chandrababu: సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం: ఎక్కువ మంది పిల్లలు ఉంటేనే ఎన్నికల్లో పోటీకి అవకాశం! Ashok Babu: ఉద్యోగుల పాలిట నరరూప రాక్షసుడు జగన్... ఆ తప్పు చేయడం వల్లే.. రూ.30 వేల కోట్ల బకాయిలు! Nadendla Manohar: మంత్రి నాదెండ్ల మనోహర్‌కు సీఎం ఫోన్.. పితృ వియోగంపై ప్రగాఢ సానుభూతి!! Singapore Maritime Week: సింగపూర్ మారిటైమ్ వీక్‌లో ఏపీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్... మంత్రి బి.సి. జనార్ధన్ రెడ్డి! Praja Vedika: నేడు (23/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Development: ఉత్తరాంధ్రకు భారీ వరం... రూ. 500 కోట్లతో మరో భారీ పెట్టుబడికి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్!! Donald Trump: 36 గంటల్లో కీలక పరిణామం.. ఇరాన్-అమెరికా చర్చల పునఃప్రారంభంపై ప్రపంచవ్యాప్త ఉత్కంఠ.! Chandrababu: 48 గంటల్లోనే స్క్రీనింగ్ ఫలితాలు.. ఏపీ ప్రభుత్వ సరికొత్త నిర్ణయం.! రూ. 162 కోట్లతో గ్రామగ్రామాన ఉచిత.. Singapore Tour: ఏపీ నగరాలకు అంతర్జాతీయ హంగులు.. ఎన్ఐయూఎస్ సిటీస్ సంస్థతో మంత్రుల బృందం చర్చలు.. Praja Vedika: మాజీ ఎమ్మెల్యే అనుచరుడి 'ల్యాండ్' స్కెచ్... రాత్రికి రాత్రే వెలిసిన అక్రమ కట్టడాలు! రేపు ప్రజా వేదికలో పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Chandrababu: సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం: ఎక్కువ మంది పిల్లలు ఉంటేనే ఎన్నికల్లో పోటీకి అవకాశం! Ashok Babu: ఉద్యోగుల పాలిట నరరూప రాక్షసుడు జగన్... ఆ తప్పు చేయడం వల్లే.. రూ.30 వేల కోట్ల బకాయిలు! Nadendla Manohar: మంత్రి నాదెండ్ల మనోహర్‌కు సీఎం ఫోన్.. పితృ వియోగంపై ప్రగాఢ సానుభూతి!! Singapore Maritime Week: సింగపూర్ మారిటైమ్ వీక్‌లో ఏపీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్... మంత్రి బి.సి. జనార్ధన్ రెడ్డి!

జెలెన్స్కీ–ట్రంప్‌ భేటీ..రష్యాపై కొత్త గేమ్‌ప్లాన్‌ ?

ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్‌ జెలెన్స్కీ మరోసారి అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆయన శుక్రవారం వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను కలవనున్నారు. ఈ స

Published : 2025-10-17 12:58:00
లిమిటెడ్ స్టాక్.. మిస్ అవ్వకండి! టీవీపై 80శాతం తగ్గింపు.. లక్షల్లో ఉండే టీవీని తక్కువ ధరకే పొందండి!

ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్‌ జెలెన్స్కీ మరోసారి అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆయన శుక్రవారం వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను కలవనున్నారు. ఈ సమావేశంలో ఉక్రెయిన్‌కు టోమాహాక్‌ క్షిపణులు ఇవ్వాలా అనే అంశంపై చర్చ జరగనుంది. ఈ క్షిపణులు రష్యా లోతైన ప్రాంతాలను తాకగల సామర్థ్యం కలిగి ఉంటాయి.

ఇక నుండి 24 గంటల్లో ఆ దేశానికి వీసా ఆమోదం! వెంటనే త్వరపడండి!

ట్రంప్‌–పుతిన్‌ మధ్య జరిగిన తాజా ఫోన్‌ సంభాషణ తర్వాత ఈ సమావేశం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ సంభాషణను ట్రంప్‌ చాలా ఫలప్రదంగా పేర్కొన్నారు. ఇద్దరూ హంగేరీలో ప్రత్యక్షంగా కలవాలని అంగీకరించారు.

హెచ్-1బీ నిబంధనలపై గందరగోళం! ట్రంప్ ప్రభుత్వంపై దావా.. అమెరికన్ కంపెనీలకు షాక్!

జెలెన్స్కీ అమెరికా చేరిన వెంటనే రష్యా టోమాహాక్‌ క్షిపణుల చర్చ విన్న వెంటనే సంభాషణ కోసం పరుగులు తీస్తోంది అని వ్యాఖ్యానించారు. ఆయన ఉక్రెయిన్‌ భద్రత కోసం ఈ క్షిపణులు అత్యవసరం అని తెలిపారు.

ఆసియాలో అత్యంత శక్తివంతమైన కరెన్సీలు కలిగిన దేశాలు ఇవే!!

ట్రంప్‌ మాత్రం అమెరికా వద్ద ఉన్న క్షిపణులను పూర్తిగా ఇవ్వలేము. మనకూ అవి అవసరం అని వ్యాఖ్యానించారు. దీంతో ఆయన ఉక్రెయిన్‌ అభ్యర్థనను ఇంకా పరిశీలనలో ఉంచినట్టు తెలుస్తోంది.

విచిత్ర ఘటన! ఆ కారణంగా 40 ఫిన్నేర్ విమానాలు రద్దు!

ఇదిలా ఉండగా ట్రంప్‌ మరియు పుతిన్‌ ఫోన్‌ కాల్‌ ముగిసిన తర్వాత ట్రంప్‌ తన సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో యుద్ధం ముగిసిన తర్వాత రష్యా–అమెరికా వాణిజ్యంపై మంచి పురోగతి సాధించాం అని పేర్కొన్నారు. అలాగే, వచ్చే వారం ఇరు దేశాల ఉన్నతాధికారులు సమావేశం కానున్నారని తెలిపారు. అమెరికా తరఫున విదేశాంగ మంత్రి మార్కో రూబియో పాల్గొంటారు.

ఏపీలో నిరుద్యోగులకు, విద్యార్థులకు డబుల్ ధమాకా.. కొత్తగా రెండు యూనివర్సిటీలు షురూ!

హంగేరీ ప్రధాని విక్టర్‌ ఓర్బన్‌ ఈ సమావేశాన్ని స్వాగతిస్తూ, ఇది ప్రపంచంలో శాంతి కోరే ప్రజలందరికీ శుభవార్త అన్నారు. యూరోపియన్‌ యూనియన్‌ యుద్ధానికి మద్దతు ఇస్తోందని, అందుకే ఈ శాంతి ప్రయత్నాల నుంచి దూరంగా ఉంటుందని ఆయన విమర్శించారు.

Mega merger banks: మరోసారి బ్యాంకుల మెగా విలీనం.. PSBల సంఖ్య 8కే పరిమితం!

ఇక జెలెన్స్కీ అమెరికాకు రాకముందే రష్యా ఉక్రెయిన్‌పై భారీ దాడులు చేసింది. ఉక్రెయిన్‌ రాయబారి తెలిపిన ప్రకారం రష్యా 28 బాలిస్టిక్‌ క్షిపణులు, 320 డ్రోన్లతో దాడి చేసింది. ఇది రష్యా నిజమైన ఉద్దేశాన్ని బయటపెడుతోంది. శాంతి పేరుతో మోసం చేస్తోంది అని ఆమె అన్నారు.

బీహార్ ఎన్నికలు వేడెక్కుతున్నాయి.. రెండు కూటమీల వ్యూహం ఆ అభ్యర్థులకే సీట్లు ఫైనల్‌!!

ట్రంప్‌ గత కొన్ని నెలలుగా పుతిన్‌పై మరింత కఠిన వైఖరి అవలంబిస్తున్నారు. ఆగస్టులో అలాస్కాలో జరిగిన శిఖరాగ్ర సమావేశం తర్వాత ఆయన రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించాలనే హెచ్చరికలు ఇచ్చారు. అయితే ఆ చర్చలతో గణనీయమైన పురోగతి సాధించలేకపోయారు.

శుభవార్త: గూగుల్ తర్వాత.. మరో మెగా ప్రాజెక్ట్.. 27 ఎకరాల్లో - రూ.2,172 కోట్ల పెట్టుబడులు..

ఇటీవల ట్రంప్‌ ఉక్రెయిన్‌ పట్ల తన వైఖరిని మారుస్తూ, కీవ్‌ తిరిగి తన మొత్తం భూభాగాన్ని పొందగలదు అని ప్రకటించారు. ఇది ఆయన ముందు చెప్పిన ఉక్రెయిన్‌ కొన్ని ప్రాంతాలు వదిలేయాలి అనే అభిప్రాయానికి పూర్తి విరుద్ధం అని భావిస్తున్నారు

వందే భారత్‌లో ఆధునిక స్లీపర్ కోచ్! భద్రత, సౌకర్యాలు పెంపు..త్వరలోనే ప్రారంభం!
ఆరు వరుసలుగా కొత్త జాతీయ రహదారి.. రూ.4వేల కోట్లతో.. చెన్నై, బెంగళూరు 2 గంటల్లో వెళ్లొచ్చు! ఆ జిల్లాలో కీలక ప్రగతి!
ట్రంప్ వ్యాఖ్యపై భారత్‌ స్పష్టత – రష్యా చమురు దిగుమతులు కొనసాగుతాయే!
తెలుసు కదా సిద్ధు జొన్నలగడ్డ హిట్టు కొట్టాడా?
తక్కువ నూనె, ఎక్కువ రుచి! సగ్గుబియ్యంతో క్రిస్పీ మసాలా వడలు.. తయారీ విధానం!
డీజే సౌండ్ దెబ్బకు కూలిన గోడ.. ఏడుగురికి తీవ్ర గాయాలు!

Spotlight

Read More →