Womens World Cup 2025: చరిత్ర సృష్టించిన భారత్ మహిళలు – ప్రపంచకప్ కిరీటం భారత్ కే! Jemimah Rodrigues: రోహిత్ శర్మ మాటలే నాకు స్ఫూర్తి.. జెమీమా రోడ్రిగ్స్! Team India: మూడోసారి ఫైనల్ చేరిన టీమ్ ఇండియా.. ఈసారి టైటిల్ తప్పక గెలుస్తామన్న హర్మన్ సేన! T20 : ఆసీస్ గడ్డపై టీమిండియా సత్తా.. వర్షం అంతరాయం కలిగించిన తొలి టీ20! Woman lifted 145 : గర్భధారణ కూడా అడ్డుకాలేదు.. 7 నెలల గర్భిణిగా 145 కిలోలు లిఫ్ట్ చేసిన మహిళా శక్తి! Shreyas released ICU : భారత జట్టుకు ఊరటనిచ్చే వార్త.. ICU నుంచి బయటకు వచ్చిన శ్రేయస్... ప్లీహమ్ రికవరీ వరకు! Iyer ICU: ఐసీయూలో టీమ్ ఇండియా స్టార్ శ్రేయస్ అయ్యర్.. ఆస్ట్రేలియా వన్డేలో గాయంతో! Rohit Sharma: ముందొక లెక్క.. 30 ఏళ్లు దాటాక మరో లెక్క.. కెరీర్ రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ ఫుల్ ఫార్మ్! Win India: RO-KO కాంబినేషన్ అద్భుతం.. భారత్‌కి ఘన విజయం! Cricket: చరిత్రలో తొలిసారి... గెలిచినా కప్పు దక్కని భారత్! ఆసియా కప్ ట్రోఫీ అప్పగింతపై అనిశ్చితి. Womens World Cup 2025: చరిత్ర సృష్టించిన భారత్ మహిళలు – ప్రపంచకప్ కిరీటం భారత్ కే! Jemimah Rodrigues: రోహిత్ శర్మ మాటలే నాకు స్ఫూర్తి.. జెమీమా రోడ్రిగ్స్! Team India: మూడోసారి ఫైనల్ చేరిన టీమ్ ఇండియా.. ఈసారి టైటిల్ తప్పక గెలుస్తామన్న హర్మన్ సేన! T20 : ఆసీస్ గడ్డపై టీమిండియా సత్తా.. వర్షం అంతరాయం కలిగించిన తొలి టీ20! Woman lifted 145 : గర్భధారణ కూడా అడ్డుకాలేదు.. 7 నెలల గర్భిణిగా 145 కిలోలు లిఫ్ట్ చేసిన మహిళా శక్తి! Shreyas released ICU : భారత జట్టుకు ఊరటనిచ్చే వార్త.. ICU నుంచి బయటకు వచ్చిన శ్రేయస్... ప్లీహమ్ రికవరీ వరకు! Iyer ICU: ఐసీయూలో టీమ్ ఇండియా స్టార్ శ్రేయస్ అయ్యర్.. ఆస్ట్రేలియా వన్డేలో గాయంతో! Rohit Sharma: ముందొక లెక్క.. 30 ఏళ్లు దాటాక మరో లెక్క.. కెరీర్ రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ ఫుల్ ఫార్మ్! Win India: RO-KO కాంబినేషన్ అద్భుతం.. భారత్‌కి ఘన విజయం! Cricket: చరిత్రలో తొలిసారి... గెలిచినా కప్పు దక్కని భారత్! ఆసియా కప్ ట్రోఫీ అప్పగింతపై అనిశ్చితి.

Schemes: పథకాలు కొనసాగాలంటే ఆది తప్పనిసరి..! ప్రభుత్వం కీలక హెచ్చరిక..!

2025-11-05 15:54:00
Sbi clerk: ఫలితాలతో అభ్యర్థుల్లో ఉత్సాహం.. మెయిన్స్ కోసం సన్నాహాలు వేగవంతం!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఒక కీలక గమనికను జారీ చేసింది. సంక్షేమ పథకాల లబ్ధిదారులు తప్పనిసరిగా ఈకేవైసీ (eKYC) ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది. ప్రభుత్వ పథకాల నిధులు నిజమైన అర్హులకే చేరేలా ఈ చర్య తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రత్యేక ఈకేవైసీ క్యాంపులు ఏర్పాటు చేశారు. లబ్ధిదారులు ఆధార్‌ కార్డు, దానికి లింక్‌ అయిన మొబైల్‌ నంబర్‌ ద్వారా అందే ఓటీపీతో ఈకేవైసీని సులభంగా పూర్తి చేసుకోవచ్చు. దీని కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక అధికారిక వెబ్‌సైట్‌ లింక్‌ కూడా అందుబాటులోకి తెచ్చింది.

Pollution: ఢిల్లీలో వాయు కాలుష్యం 400 దాటింది..! చైనా సహాయ హామీ..!

సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో ఈకేవైసీ ప్రక్రియ వేగంగా జరుగుతున్నప్పటికీ, లబ్ధిదారులు స్వయంగా ముందుకు రావాలని ప్రభుత్వం సూచిస్తోంది. పథకాల నిధులు నిలిచిపోకుండా ఉండాలంటే ప్రతి లబ్ధిదారు తమ ఈకేవైసీని సమయానికి పూర్తి చేయాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, ఈకేవైసీ డెడ్‌లైన్‌ను త్వరలో ప్రకటించనున్నారు. ఈ ప్రక్రియ ద్వారా లబ్ధిదారుల డేటా ఆధార్‌తో సమన్వయం అవుతుందన్న కారణంగా, పథకాల పంపిణీ పారదర్శకంగా, మోసరహితంగా సాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Russia: రష్యా నుంచి మరో సూపర్ డీల్..! Kh-69 స్టెల్త్ మిస్సైల్ టెక్నాలజీ భారత్‌కి బదిలీ..!

ఇక విద్యార్థులకు సంబంధించిన పథకాల విషయంలో కూడా ఈకేవైసీ తప్పనిసరి. ప్రస్తుతం విద్యార్థులు ‘తల్లికి వందనం’, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, వసతి దీవెన వంటి పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారు. వీరందరూ తమ ఆధార్‌ను సరిచేసుకుని జనరల్‌ ఆధార్‌గా అప్‌గ్రేడ్‌ చేసుకోవాలి. విద్యార్థులను రెండు వయస్సు వర్గాలుగా (5–15, 15–17 సంవత్సరాలు) విభజించి, బాల ఆధార్‌ సవరణ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఈక్రమంలో విద్యార్థులు తప్పనిసరిగా బయోమెట్రిక్‌ వెరిఫికేషన్‌ చేయించుకోవాలని సూచించారు అధికారులు. అక్టోబర్‌ 20న ప్రారంభించిన ఈ కార్యక్రమం మొంథా తుఫాన్‌ కారణంగా తాత్కాలికంగా వాయిదా పడింది. త్వరలో మళ్లీ పునఃప్రారంభించనున్నట్టు విద్యా శాఖ తెలిపింది.

మళ్లీ ఏపీలో వర్షాలు... ఉపరితల ఆవర్తన ప్రభావం! రాబోయే 24 గంటల్లో...

అదే విధంగా కేంద్ర ఆదేశాల మేరకు అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నపిల్లల ఆధార్‌ నమోదు కూడా తప్పనిసరి చేయబడింది. ఐసీడీఎస్‌ అధికారులు, సీడీపీవోలు, సూపర్‌వైజర్లు తమ పరిధిలోని పిల్లలందరికీ ఆధార్‌ నమోదు పూర్తి చేయాలనే బాధ్యతను స్వీకరించారు. మొత్తంగా చూస్తే, పథకాల పంపిణీలో ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోకుండా ఉండడం, అర్హులైన వారికే లబ్ధి చేకూరడం లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ఈకేవైసీ ప్రక్రియను ప్రారంభించింది. ‘పథకాల్లో పారదర్శకత– ప్రజలకే లబ్ధి’ అనే నినాదంతో ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా అమలవుతోంది.

BSNL Update: బీఎస్‌ఎన్‌ఎల్‌ సూపర్‌ ఆఫర్.. ప్రతిరోజూ 2GB డేటా ఫ్రీ.. మార్కెట్‌లో ఇదే చీపెస్ట్! 50 రోజుల వ్యాలిడిటీతో..
Data center: గూగుల్‌ సంచలన ప్రయోగం..! ఏఐ డేటా సెంటర్లు ఇక అంతరిక్షంలోనే..!
రూ. 30కే 100 కి.మీ మైలేజ్.. EMIలో నెలకు రూ.1,700కే ఇంటికి తెచ్చుకోండి! ధర.. ఫీచర్లు ఇవే!
Oman National Day: ఒమాన్‌లో కొత్త చరిత్ర.. జాతీయ దినోత్సవానికి రెండు రోజుల అధికారిక సెలవు!
చేనేత బ్రాండ్ ఆవిష్కరణ.. లోకేష్ చేతుల మీదుగా.. 70కి పైగా స్టాల్స్‌తో 'వసంతం-2025' ఎగ్జిబిషన్!
Sleep health : నిద్రకు ముందు రీల్స్‌ చూస్తున్నారా.. ఆరోగ్యానికి ముప్పు.. వైద్యుల హెచ్చరిక!

Spotlight

Read More →