IPL 2026: మిస్టరీ స్పిన్నర్ల ఉచ్చులో రాజస్థాన్ రాయల్స్ విలవిల... పేకమేడలా కూలిన బ్యాటింగ్ లైనప్! IPL 2026: టీమిండియాలోకి 15 ఏళ్ల తుపాన్.. సూర్య, సంజూలకు టెన్షన్! భారత క్రికెట్‌లో సరికొత్త రికార్డు.. IPL 2026: చెన్నైకి కోలుకోలేని దెబ్బ.. ధోనీ తర్వాత ఇప్పుడు కీలక బౌలర్ ఖలీల్ దూరం.! IPL 2026: గెలుపు ఖాతా తెరిచేనా?: చెన్నైతో పోరులో కోల్‌కతా కీలక మార్పు.. వరుణ్ చక్రవర్తి రీఎంట్రీ.. IPL 2026: "సీఎస్కేకు ఊరట.. కెప్టెన్‌కు షాక్": తొలి విజయం దక్కినా గైక్వాడ్‌కు భారీ జరిమానా! IPL 2026: ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల కుర్రాడిపై కిరాన్ పొలార్డ్ సంచలన వ్యాఖ్యలు! IPL 2026: చెపాక్‌లో సంజూ శాంసన్ మెరుపు సెంచరీ.. చెన్నై భారీ స్కోరు! క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా.. IPL 2026: ఐపీఎల్ పోరు: టాస్ గెలిచిన కింగ్స్.. పంజాబ్ బౌలింగ్, హైదరాబాద్ బ్యాటింగ్., IPL 2026: ముంబైపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. కుర్రాడి ఆటతీరుకు ఫిదా అయిపోయిన పాండ్యా..!! IPL 2026: ఐపీఎల్‌లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ సంచలనం.. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీతో చెన్నై చిత్తు! IPL 2026: మిస్టరీ స్పిన్నర్ల ఉచ్చులో రాజస్థాన్ రాయల్స్ విలవిల... పేకమేడలా కూలిన బ్యాటింగ్ లైనప్! IPL 2026: టీమిండియాలోకి 15 ఏళ్ల తుపాన్.. సూర్య, సంజూలకు టెన్షన్! భారత క్రికెట్‌లో సరికొత్త రికార్డు.. IPL 2026: చెన్నైకి కోలుకోలేని దెబ్బ.. ధోనీ తర్వాత ఇప్పుడు కీలక బౌలర్ ఖలీల్ దూరం.! IPL 2026: గెలుపు ఖాతా తెరిచేనా?: చెన్నైతో పోరులో కోల్‌కతా కీలక మార్పు.. వరుణ్ చక్రవర్తి రీఎంట్రీ.. IPL 2026: "సీఎస్కేకు ఊరట.. కెప్టెన్‌కు షాక్": తొలి విజయం దక్కినా గైక్వాడ్‌కు భారీ జరిమానా! IPL 2026: ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల కుర్రాడిపై కిరాన్ పొలార్డ్ సంచలన వ్యాఖ్యలు! IPL 2026: చెపాక్‌లో సంజూ శాంసన్ మెరుపు సెంచరీ.. చెన్నై భారీ స్కోరు! క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా.. IPL 2026: ఐపీఎల్ పోరు: టాస్ గెలిచిన కింగ్స్.. పంజాబ్ బౌలింగ్, హైదరాబాద్ బ్యాటింగ్., IPL 2026: ముంబైపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. కుర్రాడి ఆటతీరుకు ఫిదా అయిపోయిన పాండ్యా..!! IPL 2026: ఐపీఎల్‌లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ సంచలనం.. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీతో చెన్నై చిత్తు!

ISRO విజయం సూర్యుడి నుండి వచ్చే ఉద్గారాల (CME) రహస్యాన్ని ఛేదించిన చంద్రయాన్-2!

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తెలిపినట్లుగా చంద్రయాన్ 2 లూనార్ ఆర్బిటర్  మొదటిసారిగా చంద్రునిపై సూర్యుని కరోనల్ మాస్ ఎజెక్షన్ (CME) ప్రభావాన్ని గుర్తిం

Published : 2025-10-19 12:01:00
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. మంచిర్యాలకు చెందిన తల్లీకూతుళ్లు దుర్మరణం! పుట్టినరోజు ఆనందం నిమిషాల్లోనే.!

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తెలిపినట్లుగా చంద్రయాన్ 2 లూనార్ ఆర్బిటర్  మొదటిసారిగా చంద్రునిపై సూర్యుని కరోనల్ మాస్ ఎజెక్షన్ (CME) ప్రభావాన్ని గుర్తించింది. ఈ CMEలు సూర్య నుంచి వెలువడే భారీ తుఫాన్లు ఇవి చంద్రుని ఉపరితలంలోని వాతావరణ పరిస్థితులను తాత్కాలికంగా మార్చుతాయి.

Nitish: తెలుగు యువ ఆటగాడికి క్రికెట్ కెరీర్‌లో మరో గోల్డెన్ మూమెంట్.. ఇక ఆల్ ఫార్మాట్ ప్లేయర్!

ఇస్రో వివరాల ప్రకారం CHACE 2 పరికరం ద్వారా ఈ సమాచారం సేకరించబడింది. 2024 మే 10న చంద్రునిపై CME ప్రభావం కనుగొనబడింది. ఇలాంటి సందర్భాలు చాలా అరుదుగా జరుగుతాయి కాబట్టి ఈ పరిశీలనకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందని తెలిపారు.

Australia Visit: మంత్రి నారా లోకేశ్‌కు సిడ్నీ విమానాశ్రయంలో ఘన స్వాగతం..! అధునాతన బోధనా పద్ధతులను..!

CME ప్రభావం వల్ల చంద్రుని బాహ్య వాతావరణం (లూనార్ ఎక్సోస్పియర్)లో పీడనం పెరిగి అక్కడ  ఉన్న తటస్థ అణువులు మరియు మాలిక్యూల్స్ సాంద్రతలో అసాధారణంగా మార్పు చోటు చేసుకుంది. ఇది కొంతకాలం చంద్రుని ఉపరితల వాతావరణాన్ని పూర్తిగా ప్రభావితం చేస్తుందని వివరించారు.

Jobs: పోలీస్ విభాగాల్లో భారీ నియామకాలు..! 20,000 పైగా పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం!

భూమి వలే చంద్రునికి రక్షణ ఇచ్చే మాగ్నటిక్ ఫీల్డ్ లేకపోవడం కారణంగా CME ప్రభావం చాలా తీవ్రమైనది. శాస్త్రవేత్తలు చెబుతున్నట్లుగా చిన్న మార్పు కూడా చంద్రుని సున్నితమైన వాతావరణాన్ని గణనీయంగా మార్చగలదు.

వాతావరణ శాఖ హెచ్చరిక – ఏపీలో మళ్లీ భారీ వర్షాలు!!

ఈ పరిశోధన చంద్రుని వాతావరణం మరియు సూర్య ప్రభావాలపై శాస్త్రీయ అవగాహనను పెంచుతుంది అదేవిధంగా భవిష్యత్ మిషన్ల కోసం CME ప్రభావాలను ముందుగానే అంచనా వేయడం సులభమవుతుంది. ఈ అధ్యయన ఫలితాలు 2025 ఆగస్టు 16న Geophysical Research Letters లో ప్రచురించబడ్డాయి.ఇది చంద్రుని వాతావరణంపై కొత్త శాస్త్రీయ మార్గాలను చూపనుంది.

TTD: శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం.. అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు!

భవిష్యత్తులో చంద్రునిపై మానవ నివాసాలు అలాగే పరిశోధనా కేంద్రాలు ఏర్పాట్లను పరిశీలించేటప్పుడు సూర్య CMEల ప్రభావాలను పరిగణలోకి తీసుకుంటారు. ఈ ప్రభావాలను తట్టుకొని అక్కడ సురక్షితమైన స్థలాలను నిర్మించడలో  పెద్ద సవాల్‌ అవుతుంది అని ఇస్రో అధికారులు అంటున్నారు.

Amaravati ORR: అమరావతి ఓఆర్‌ఆర్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..! 12 ప్యాకేజీల ప్రాజెక్ట్, భూసేకరణ త్వరలో..!
ఐటీ ఉద్యోగులకు AI ఆటోమేషన్ భవిష్యత్తులో సవాళ్లు పెంచనుందా?
Digital Safety: పండుగ సీజన్‌లో ఆన్‌లైన్ షాపింగ్ చేసేవారికి NPCI హెచ్చరిక..! ఈ తప్పులు చేయొద్దు..!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై ప్రజల ఆగ్రహం..నో కింగ్స్ నినాదాలు!!

Spotlight

Read More →