Womens World Cup 2025: చరిత్ర సృష్టించిన భారత్ మహిళలు – ప్రపంచకప్ కిరీటం భారత్ కే! Jemimah Rodrigues: రోహిత్ శర్మ మాటలే నాకు స్ఫూర్తి.. జెమీమా రోడ్రిగ్స్! Team India: మూడోసారి ఫైనల్ చేరిన టీమ్ ఇండియా.. ఈసారి టైటిల్ తప్పక గెలుస్తామన్న హర్మన్ సేన! T20 : ఆసీస్ గడ్డపై టీమిండియా సత్తా.. వర్షం అంతరాయం కలిగించిన తొలి టీ20! Woman lifted 145 : గర్భధారణ కూడా అడ్డుకాలేదు.. 7 నెలల గర్భిణిగా 145 కిలోలు లిఫ్ట్ చేసిన మహిళా శక్తి! Shreyas released ICU : భారత జట్టుకు ఊరటనిచ్చే వార్త.. ICU నుంచి బయటకు వచ్చిన శ్రేయస్... ప్లీహమ్ రికవరీ వరకు! Iyer ICU: ఐసీయూలో టీమ్ ఇండియా స్టార్ శ్రేయస్ అయ్యర్.. ఆస్ట్రేలియా వన్డేలో గాయంతో! Rohit Sharma: ముందొక లెక్క.. 30 ఏళ్లు దాటాక మరో లెక్క.. కెరీర్ రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ ఫుల్ ఫార్మ్! Win India: RO-KO కాంబినేషన్ అద్భుతం.. భారత్‌కి ఘన విజయం! Cricket: చరిత్రలో తొలిసారి... గెలిచినా కప్పు దక్కని భారత్! ఆసియా కప్ ట్రోఫీ అప్పగింతపై అనిశ్చితి. Womens World Cup 2025: చరిత్ర సృష్టించిన భారత్ మహిళలు – ప్రపంచకప్ కిరీటం భారత్ కే! Jemimah Rodrigues: రోహిత్ శర్మ మాటలే నాకు స్ఫూర్తి.. జెమీమా రోడ్రిగ్స్! Team India: మూడోసారి ఫైనల్ చేరిన టీమ్ ఇండియా.. ఈసారి టైటిల్ తప్పక గెలుస్తామన్న హర్మన్ సేన! T20 : ఆసీస్ గడ్డపై టీమిండియా సత్తా.. వర్షం అంతరాయం కలిగించిన తొలి టీ20! Woman lifted 145 : గర్భధారణ కూడా అడ్డుకాలేదు.. 7 నెలల గర్భిణిగా 145 కిలోలు లిఫ్ట్ చేసిన మహిళా శక్తి! Shreyas released ICU : భారత జట్టుకు ఊరటనిచ్చే వార్త.. ICU నుంచి బయటకు వచ్చిన శ్రేయస్... ప్లీహమ్ రికవరీ వరకు! Iyer ICU: ఐసీయూలో టీమ్ ఇండియా స్టార్ శ్రేయస్ అయ్యర్.. ఆస్ట్రేలియా వన్డేలో గాయంతో! Rohit Sharma: ముందొక లెక్క.. 30 ఏళ్లు దాటాక మరో లెక్క.. కెరీర్ రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ ఫుల్ ఫార్మ్! Win India: RO-KO కాంబినేషన్ అద్భుతం.. భారత్‌కి ఘన విజయం! Cricket: చరిత్రలో తొలిసారి... గెలిచినా కప్పు దక్కని భారత్! ఆసియా కప్ ట్రోఫీ అప్పగింతపై అనిశ్చితి.

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టు 90% పూర్తి… సీఎం చంద్రబాబు కృషి ఫలితమని రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యలు!

2025-11-05 18:11:00
Defense Minister: సైన్యాన్ని రాజకీయాల్లోకి లాగొద్దు.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక!

ఆంధ్రప్రదేశ్‌లో భవిష్యత్తు వైమానిక రంగానికి మైలురాయి కానున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు వేగంగా కొనసాగుతున్నాయి. కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ఇటీవల ఇక్కడి నిర్మాణాలను పరిశీలించి, ప్రాజెక్టు పురోగతిని అధికారులతో చర్చించారు.

అమరావతి మాస్టర్ ప్లాన్ లో కీలక ప్రాంతం.. అభివృద్ధికి ప్రత్యేక చర్యలు! భూముల ధరలు - ఉపాధి అవకాశాలు భారీగా!

 ప్రాజెక్టు పనులు ప్రస్తుతం 91 శాతం పూర్తి అయ్యాయని అధికారులు వివరించారు.  నావిగేషన్, ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్‌ల వంటి అంతర్జాతీయ ప్రమాణాల సదుపాయాలు నిర్మిస్తున్నారు. భోగాపురం విమానాశ్రయం పూర్తయిన తర్వాత ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, వ్యాపార మరియు పర్యాటక కార్యకలాపాలు విస్తరిస్తాయి.

ఇంటర్నెట్‌లో వైరల్.. మొదటి రోజు ఉద్యోగంలో చేరిన 8 గంటల్లోనే తొలగింపు! అసలు స్టోరీ తెలిస్తే నవ్వుకుంటారు!

ముఖ్యంగా ఈ ప్రాజెక్టు ఉత్తరాంధ్రానికి వ్యూహాత్మక కేంద్రంగా మారనుంది. భోగాపురంలో ఏర్పాటు అవుతున్న ఏవియేషన్ యూనివర్సిటీ ద్వారా యువతకు విమానాశ్రయ, ఎయిర్ ట్రాఫిక్, ఏరోనాటిక్స్ రంగాలలో నైపుణ్యం సాధించడానికి అవకాశం లభిస్తుంది చెప్పుకొచ్చారు.

100 ఏళ్లు దాటడానికి రహస్యం.. ఆరోగ్యం, ఆనందం, దీర్ఘాయుష్షులో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన 6 దేశాలు!

రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ  భోగాపురం విమానాశ్రయం 2026 జూన్ వరకు పూర్తి చేసి దేశానికి అంకితం చెయ్యాలనేదే మా లక్ష్యం అని తెలిపారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ ప్రాజెక్టును రాష్ట్ర అభివృద్ధికి కీలకంగా భావిస్తూ ప్రతి అడ్డంకిని తొలగించి సమయానికి పూర్తి చేయడానికి అధికారులను ప్రోత్సహిస్తున్నారన్నారు అని తెలిపారు.

భార్యభర్తలు 5 విషయాల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మూడో వ్యక్తికి చెప్పకూడదు, అవేంటో తెలుసా?

విమానాశ్రయం ప్రారంభమయ్యే సమయంలో ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు ప్రయాణించే వారికి  ట్రావెల్ సౌకర్యం పెరగడం, మరియు స్థానిక వ్యాపారం, లాజిస్టిక్స్ రంగాలకు కొత్త ఊరట లభించడం అవకాశం ఉంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం మరియు ఏవియేషన్ యూనివర్సిటీ కలిపి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వైమానిక రంగంలో ముందుకు తీసుకెళ్తాయని కేంద్ర మంత్రి తెలిపారు.

Elections: హర్యానాలో ఓటు చోరీ అంటూ సంచలనం..! ఈసీ ఘాటు కౌంటర్..!
New changes WhatsApp: ఆన్‌లైన్ బిజినెస్‌లు, సోషల్ యూజర్లకు సూపర్ గుడ్ న్యూస్ – వాట్సాప్‌లో కొత్త మార్పులు!
Schemes: పథకాలు కొనసాగాలంటే ఆది తప్పనిసరి..! ప్రభుత్వం కీలక హెచ్చరిక..!
Sbi clerk: ఫలితాలతో అభ్యర్థుల్లో ఉత్సాహం.. మెయిన్స్ కోసం సన్నాహాలు వేగవంతం!
Pollution: ఢిల్లీలో వాయు కాలుష్యం 400 దాటింది..! చైనా సహాయ హామీ..!
Russia: రష్యా నుంచి మరో సూపర్ డీల్..! Kh-69 స్టెల్త్ మిస్సైల్ టెక్నాలజీ భారత్‌కి బదిలీ..!
మళ్లీ ఏపీలో వర్షాలు... ఉపరితల ఆవర్తన ప్రభావం! రాబోయే 24 గంటల్లో...
BSNL Update: బీఎస్‌ఎన్‌ఎల్‌ సూపర్‌ ఆఫర్.. ప్రతిరోజూ 2GB డేటా ఫ్రీ.. మార్కెట్‌లో ఇదే చీపెస్ట్! 50 రోజుల వ్యాలిడిటీతో..

Spotlight

Read More →