Nagababu: ఆ విజయం సాధారణమైనది కాదు ఒక చరిత్ర.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు! Rajya Sabha: రాజ్యసభ, ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల.. నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం! Chandrababu: గీత కార్మికుడి ఇంటికి సీఎం చంద్రబాబు.. తాటి కల్లు రుచి చూసి, స్పాట్‌లోనే పక్కా ఇల్లు మంజూరు! Nara Lokesh: ఏపీకి ఎయిర్ ట్రంక్... ముంబయిలో సీఈవోతో మంత్రి నారా లోకేష్ కీలక భేటీ! Vangalapudi Anitha: వర్ష బాధితులకు హోం మంత్రి అనిత కొండంత భరోసా.. పాయకరావుపేట పర్యటనలో మానవీయత! Chandrababu: దివ్యాంగ యువకుడిని ఆప్యాయంగా పలకరించిన సీఎం చంద్రబాబు! MLC Anuradha: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబాబు.. పెన్షన్లు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదే: ఎమ్మెల్సీ అనురాధ! Drinking Water Project: రూ. 393 కోట్లతో మెగా వాటర్ ప్రాజెక్ట్.. మంగళగిరి-తాడేపల్లిలో ఇక 24 గంటలూ తాగునీరు! Visakhapatnam: దశాబ్దాల కల సాకారం... నేటి నుంచే విశాఖ కేంద్రంగా 18వ రైల్వే జోన్ ఆవిర్భావం! Talliki Vandanam: తల్లికి వందనం లిస్ట్ వచ్చేసిందోచ్.. మీ పేరు ఉందో, లేదో చెక్ చేసుకోండి! Nagababu: ఆ విజయం సాధారణమైనది కాదు ఒక చరిత్ర.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు! Rajya Sabha: రాజ్యసభ, ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల.. నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం! Chandrababu: గీత కార్మికుడి ఇంటికి సీఎం చంద్రబాబు.. తాటి కల్లు రుచి చూసి, స్పాట్‌లోనే పక్కా ఇల్లు మంజూరు! Nara Lokesh: ఏపీకి ఎయిర్ ట్రంక్... ముంబయిలో సీఈవోతో మంత్రి నారా లోకేష్ కీలక భేటీ! Vangalapudi Anitha: వర్ష బాధితులకు హోం మంత్రి అనిత కొండంత భరోసా.. పాయకరావుపేట పర్యటనలో మానవీయత! Chandrababu: దివ్యాంగ యువకుడిని ఆప్యాయంగా పలకరించిన సీఎం చంద్రబాబు! MLC Anuradha: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబాబు.. పెన్షన్లు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదే: ఎమ్మెల్సీ అనురాధ! Drinking Water Project: రూ. 393 కోట్లతో మెగా వాటర్ ప్రాజెక్ట్.. మంగళగిరి-తాడేపల్లిలో ఇక 24 గంటలూ తాగునీరు! Visakhapatnam: దశాబ్దాల కల సాకారం... నేటి నుంచే విశాఖ కేంద్రంగా 18వ రైల్వే జోన్ ఆవిర్భావం! Talliki Vandanam: తల్లికి వందనం లిస్ట్ వచ్చేసిందోచ్.. మీ పేరు ఉందో, లేదో చెక్ చేసుకోండి!

jan-dhan : మీ జన్ ధన్ ఖాతా KYC అప్డేట్ చేయించారా.. లాస్ట్ డేట్ ఎప్పటి వరకు అంటే!

ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన కింద బ్యాంకు ఖాతాలు తెరిపించి పది సంవత్సరాలు పూర్తయిన వారికి రీ-కేవైసీ తప్పనిసరిగా చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచించింది. ఈ ర

Published : 2025-08-08 22:39:00
Srisailam Dam: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం.. ఔట్ ఫ్లో 98,676 క్యూసెక్కులు!

ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన కింద బ్యాంకు ఖాతాలు తెరిపించి పది సంవత్సరాలు పూర్తయిన వారికి రీ-కేవైసీ తప్పనిసరిగా చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచించింది. ఈ రీ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకునే గడువు సెప్టెంబర్ 30తో ముగియనుంది.

AP Government: శుభవార్త.. చంద్రబాబు హామీ అమలు.. ఆ జిల్లాలో పాఠశాలల రూపురేఖలు మారనున్నాయి! రూ.45 కోట్లతో..

ఖాతాదారులు తమ నివాస ప్రాంతంలోని గ్రామాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాలకు వెళ్లి, చిరునామా, ఫోన్ నంబర్ వంటి వివరాలతో కేవైసీ అప్డేట్ చేయించుకోవచ్చు. అదనంగా, మీ బ్యాంకు వెబ్‌సైట్ ద్వారా ఆన్లైన్‌లోనూ ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు.

India: త్వరలోనే ఇండియా అమెరికాను దాటేస్తుంది..! CEO ఆసక్తికర వ్యాఖ్యలు!

గమనించదగ్గ విషయం ఏమిటంటే, 2014లో ప్రారంభమైన ఈ పథకం కింద ప్రస్తుతం దేశవ్యాప్తంగా 55.9 కోట్ల జన్ ధన్ ఖాతాలు ఉన్నాయి. RBI సూచనల ప్రకారం సమయానికి కేవైసీ అప్డేట్ చేయించుకోకపోతే, ఖాతా సేవలు నిలిచిపోవచ్చని బ్యాంకులు హెచ్చరిస్తున్నాయి.

Visakhapatnam Port: విశాఖపట్నం పోర్ట్ మరో ఘనత.. దేశంలోనే ప్రథమ స్థానం..
Modi Invites: ట్రంప్‌కు మరోషాక్‌.. పుతిన్ కు ప్రధాని మోదీ ఫోన్... భారత్ కు రావాలని ఆహ్వానం!
Permanent Judges: ఆ నలుగురు అదనపు జడ్జీలకు శాశ్వత న్యాయమూర్తుల హోదా! వివిధ హైకోర్టులలో 16 మంది..
Khalistan: ఖలిస్థానీ వేర్పాటువాదుల బరితెగింపు...! కెనడాలో 'రాయబార కార్యాలయం' ఏర్పాటు!
Modi: ఎస్సీఓ సదస్సుకు రండి...! మోదీకి ఆహ్వానం పలికిన చైనా..!
CBN ZPTC: పులివెందుల ZPTC గెలవాలి.. చంద్రబాబు!
Electricity: కరెంట్ వినియోగదారులకు మంచి ఛాన్స్.. 50 శాతం రాయితీ..! ఎప్పటి వరకూ గడువుందంటే?

Spotlight

Read More →