Praja Vedika: రేపు (25/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Economic Times Award: ముంబయి వేదికగా చంద్రబాబుకు అరుదైన గౌరవం: 'ఎకనమిక్ టైమ్స్' నుంచి ప్రతిష్టాత్మక అవార్డు! New Railway Line: ఏపీలో కొత్తగా మరో ఆరు రైల్వే లైన్‌లు... ఈ రూట్లోనే!! బెంగళూరు ప్రయాణం ఇక ఈజీ... Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టుకు 10 కొత్త రహదారులు - పట్టాలెక్కనున్న 100 ఏసీ బస్సులు! Retirement age: ఏపీలో ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్... 62 ఏళ్లకు రిటైర్మెంట్ వయస్సు పెంపు! AP Government: భూ రిజిస్ట్రేషన్లపై ఏపీ సర్కార్ కీలక స్పష్టత - ఆ భూములకు నో పర్మిషన్! Amaravati Works: అమరావతిలో ముస్తాబైన మంత్రి, ఎమ్మెల్యేల విల్లాలు! 2027 నాటికి... Chandrababu Schedule: నేడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు! ఫుల్ షెడ్యూల్... Chandrababu New House: అమరావతి నడిబొడ్డున చంద్రబాబు కలల సౌధం! త్వరలోనే గృహప్రవేశం! Amaravati RevenueCity: మళ్లీ చిగురిస్తున్న అమరావతి కల... ఏపీని రెవెన్యూ హబ్‌గా మార్చబోతున్న చంద్రబాబు! Praja Vedika: రేపు (25/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Economic Times Award: ముంబయి వేదికగా చంద్రబాబుకు అరుదైన గౌరవం: 'ఎకనమిక్ టైమ్స్' నుంచి ప్రతిష్టాత్మక అవార్డు! New Railway Line: ఏపీలో కొత్తగా మరో ఆరు రైల్వే లైన్‌లు... ఈ రూట్లోనే!! బెంగళూరు ప్రయాణం ఇక ఈజీ... Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టుకు 10 కొత్త రహదారులు - పట్టాలెక్కనున్న 100 ఏసీ బస్సులు! Retirement age: ఏపీలో ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్... 62 ఏళ్లకు రిటైర్మెంట్ వయస్సు పెంపు! AP Government: భూ రిజిస్ట్రేషన్లపై ఏపీ సర్కార్ కీలక స్పష్టత - ఆ భూములకు నో పర్మిషన్! Amaravati Works: అమరావతిలో ముస్తాబైన మంత్రి, ఎమ్మెల్యేల విల్లాలు! 2027 నాటికి... Chandrababu Schedule: నేడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు! ఫుల్ షెడ్యూల్... Chandrababu New House: అమరావతి నడిబొడ్డున చంద్రబాబు కలల సౌధం! త్వరలోనే గృహప్రవేశం! Amaravati RevenueCity: మళ్లీ చిగురిస్తున్న అమరావతి కల... ఏపీని రెవెన్యూ హబ్‌గా మార్చబోతున్న చంద్రబాబు!

New Airport: ఏపీలో కొత్తగా మరో ఎయిర్‌పోర్ట్... అక్కడే ఫిక్స్! 1200 ఎకరాల భూసేకరణ... మారిపోబోతున్న ఆ జిల్లా రూపురేఖలు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త విమానాశ్రయం నిర్మాణం ఖరారైంది. శ్రీకాకుళం జిల్లా పలాసలో కార్గో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్

Published : 2025-10-06 06:55:00
Tirumala Darshan: తిరుమల వృద్ధుల దర్శనం పై లేటెస్ట్ అప్డేట్! ఇక నుండి ఇలా!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త విమానాశ్రయం నిర్మాణం ఖరారైంది. శ్రీకాకుళం జిల్లా పలాసలో కార్గో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అధికారికంగా ప్రకటించారు. ఈ నిర్ణయం స్థానిక అభివృద్ధికి, ఉపాధి అవకాశాల పెరుగుదలకు దోహదం చేస్తుందని ఆయన అన్నారు. పలాస రైల్వే ఇన్‌స్టిట్యూట్‌లో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో ఆయనతో పాటు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష, అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Development Srisailam : తిరుమల తరహాలో శ్రీశైలం ఆలయ అభివృద్ధి.. సీఎం చంద్రబాబు ఆదేశాలు!

ఈ సమావేశంలో రైతులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. భూములు ఇచ్చే రైతులకు సరైన ధర ఇవ్వాలని, స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని వారు కోరారు. పూర్తిగా భూమి కోల్పోయే కుటుంబాలకు అదనపు ఆర్థిక సాయం అందించాలని కూడా రైతులు సూచించారు. భూమి అవసరం ఎంత ఉందో గ్రామాల వారీగా వివరించాలని ప్రజలు డిమాండ్ చేశారు. మంత్రులు మాత్రం ఎవరికీ అన్యాయం జరగదని స్పష్టంచేశారు.

Ramappa Temple: యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయం! మీటితే సప్తస్వరాలు, తాకితే పేరిణి నాట్యాలు..!

రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఈ విమానాశ్రయంతో దాదాపు 5 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని తెలిపారు. కొన్ని వర్గాలు రైతులను తప్పుదారి పట్టిస్తున్నాయంటూ విమర్శించారు. అభివృద్ధి అవకాశాలు తెచ్చే ఈ ప్రాజెక్టుకు సహకరించాలని ఆయన రైతులను కోరారు. ఉద్యోగాలు, పర్యాటకం, పరిశ్రమలు అభివృద్ధి చెందడానికి ఈ ఎయిర్‌పోర్ట్ ప్రధాన కేంద్రంగా మారుతుందని వివరించారు.

గత ఏడాదితో పోలిస్తే ఈ జూలై-ఆగస్టులో అమెరికాకు వెళ్లిన విద్యార్థులు సగం కంటే ?

వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ నష్టపోయే రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. నష్టపరిహారం మాత్రమే కాకుండా ఉపాధి అవకాశాలకూ తగిన ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. ప్రతి గ్రామంలో సభలు పెట్టి, ప్రజల అంగీకారంతోనే పనులు ప్రారంభిస్తామని భరోసా ఇచ్చారు. రైతుల అభిప్రాయాలు విని వాటిని పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు.

ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుదారులకు అలెర్ట్! ఈ నెలాఖరు వరకే ఛాన్స్... వెంటనే ఆ పని చేయండి!

మొత్తంగా పలాస కార్గో విమానాశ్రయం ప్రాజెక్టు స్థానిక ప్రజల అభివృద్ధికి కీలకంగా మారనుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా కనెక్టివిటీ పెరుగుతుంది, ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయి. పర్యాటకం, పరిశ్రమలు, వాణిజ్య రంగాల విస్తరణకు దోహదం చేస్తుంది. ప్రజల సహకారం, ప్రభుత్వ పారదర్శక విధానాలతో ఈ ప్రాజెక్ట్ విజయవంతం అవుతుందని మంత్రులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Yarada Beach Accident: యారాడ బీచ్‌లో విషాదం! సముద్రంలో గల్లంతైన విదేశీయులు!
Jobs: క్రీడాకారులకి గుడ్ న్యూస్..! ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుంచి భారీ నియామకాలు..!
Dewali kaanuka: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! వారందరికీ దీపావళి కానుక!
ఈ పండ్లను మీరు ఎప్పుడైనా తిన్నారా? ఇవి తినడం ద్వారా లాభాలు ఉంటాయా!!
Credit card: 1980లో మొదలైన క్రెడిట్ కార్డ్ విప్లవం..! నేడు 110 మిలియన్ రికార్డు దాకా..!

Spotlight

Read More →