AP Liquor Scam: ఏపీ మద్యం కుంభకోణంలో కీలక మలుపు..! మాజీ సీఎం స్పెషల్ సెక్రటరీపై చర్యలకు సిట్ సిద్ధం! Chandrababu Action Plan: చంద్రబాబు యాక్షన్ ప్లాన్... నేడు అమలాపురం, కోనసీమ నేతలతో కీలక భేటీ! AP High Court: ఏపీలో కారుణ్య నియామకాల గుట్టురట్టు... పదేళ్లలో 20 వేల కొలువుల భర్తీ!! Chandrababu: నేడు సచివాలయానికి సీఎం చంద్రబాబు... ఫుల్ డీటైల్స్!! Praja Vedika: నేడు (22/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Government: ఏపీలో వారికి మరో పథకం... వక్ఫ్ బోర్డ్ కీలక నిర్ణయం..!! Central Govt: రైల్వే ప్రయాణికులకు శుభవార్త..! మరో ఎనిమిది కొత్త రైళ్లు మంజూరు! AP Govt: ఖాళీ స్థలాల పన్ను సవరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. ఉత్తర్వులు జారీ..! Himachal Pradesh: హిమాచల్ సర్కార్ సంచలన నిర్ణయం! సీఎం, మంత్రుల జీతాల్లో 30 శాతం కోత! AP CRDA: అమరావతి నిర్మాణంలో వేగం... ఏపీసీఆర్‌డీఏకి ముగ్గురు అదనపు కమిషనర్ల నియామకం! AP Liquor Scam: ఏపీ మద్యం కుంభకోణంలో కీలక మలుపు..! మాజీ సీఎం స్పెషల్ సెక్రటరీపై చర్యలకు సిట్ సిద్ధం! Chandrababu Action Plan: చంద్రబాబు యాక్షన్ ప్లాన్... నేడు అమలాపురం, కోనసీమ నేతలతో కీలక భేటీ! AP High Court: ఏపీలో కారుణ్య నియామకాల గుట్టురట్టు... పదేళ్లలో 20 వేల కొలువుల భర్తీ!! Chandrababu: నేడు సచివాలయానికి సీఎం చంద్రబాబు... ఫుల్ డీటైల్స్!! Praja Vedika: నేడు (22/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Government: ఏపీలో వారికి మరో పథకం... వక్ఫ్ బోర్డ్ కీలక నిర్ణయం..!! Central Govt: రైల్వే ప్రయాణికులకు శుభవార్త..! మరో ఎనిమిది కొత్త రైళ్లు మంజూరు! AP Govt: ఖాళీ స్థలాల పన్ను సవరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. ఉత్తర్వులు జారీ..! Himachal Pradesh: హిమాచల్ సర్కార్ సంచలన నిర్ణయం! సీఎం, మంత్రుల జీతాల్లో 30 శాతం కోత! AP CRDA: అమరావతి నిర్మాణంలో వేగం... ఏపీసీఆర్‌డీఏకి ముగ్గురు అదనపు కమిషనర్ల నియామకం!

పొత్తు సంకేతాలు ఇచ్చిన కేంద్రమంత్రి!! అమరావతే రాజధాని!!

అమరావతే ఏపీ రాజధాని అని తీర్మానం చేశాం బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో రాజ్ నాథ్ విజయవాడలో బీజేపీ కోర్ కమిటీ సమావేశం హాజరైన కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ బీజేపీ

Published : 2024-02-28 09:08:00

అమరావతే ఏపీ రాజధాని అని తీర్మానం చేశాం

బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో రాజ్ నాథ్

విజయవాడలో బీజేపీ కోర్ కమిటీ సమావేశం

హాజరైన కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్

బీజేపీ సమావేశంలో ఏపీ రాజధానిపై చర్చ

పొత్తులు ఉంటాయని సంకేతాలు ఇచ్చిన రాజ్ నాథ్

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

విజయవాడ : విజయవాడలో నిర్వహించిన బీజేపీ కోర్ కమిటీ సమావేశానికి కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ హాజరయ్యారు. ఈ సమావేశంలో ఏపీ రాజధానిపై చర్చ జరిగింది. రాజధాని అంశంపై ఓ నాయకుడు అడిగిన ప్రశ్నకు రాజ్ నాథ్ స్పందించారు. ఏపీ రాజధాని అమరావతేనని మనం తీర్మానం చేశాం అని స్పష్టం చేశారు. అంతేకాదు, ఏపీలో పొత్తులు ఉంటాయని సంకేతాలు ఇచ్చారు. బీజేపీ మూడోసారి కూడా దేశంలో అధికారంలోకి రానుందని ధీమా వ్యక్తం చేశారు.

నేడు అరకు, పాడేరులో నారా భువనేశ్వరి నిజం గెలవాలి పర్యటన!! ఆర్ధికసాయంలో మార్పులు!!

విపక్షాల విమర్శలు అర్థరహితం : ఏలూరులో బీజేపీ బహిరంగ సభలో రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ ఏలూరులో ఏపీ బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో రాజ్ నాథ్ ప్రసంగిస్తూ విపక్షాల విమర్శలు అర్థరహితమని కొట్టిపారేశారు. మూడో సారే కాదు, ఆ తర్వాత కూడా నరేంద్ర మోడీనే ప్రధాని అని ధీమా వ్యక్తం చేశారు. భారత్ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేయడానికి మోడీ సర్కారు కృషి చేస్తుందని చెప్పారు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఇప్పటివరకు తమ ట్రాక్ రికార్డు అద్భుతంగా ఉందని రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఈ పదేళ్లలో దేశంలో ఏం జరిగిందో అందరికీ తెలుసని అన్నారు. 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడడడం బీజేపీ సర్కారు వల్లే జరిగిందని వివరించారు. బీజేపీ ఏం చెబుతుందో అదే చేస్తుందని ప్రజలు విశ్వసిస్తున్నారు. జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేస్తామని చెప్పాం. జమ్మూ కశ్మీర్ ను ఈ దేశంలో భాగం చేస్తాం అని చెప్పాం.

ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన హైకోర్ట్!! సంతోషంలో రాజధాని రైతులు!!

ట్రిపుల్ తలాక్ ను రద్దు చేస్తామని చెప్పాం. చేసి చూపించామని రాజ్ నాథ్ వివరించారు. ఈ క్రమంలో రాజ్ నాథ్ సింగ్ అయోధ్య రామ మందిరం గురించి ప్రస్తావించగానే జై శ్రీరామ్ నినాదాలతో సభ నిమిషం పాటు మార్మోగిపోయింది. దాంతో రాజ్ నాథ్ చిరునవ్వుతో ఆ నినాదాలను ఆస్వాదించారు. అనంతరం ఆయన ప్రసంగం కొనసాగిస్తూ కొన్ని ప్రభుత్వాలు అధికారం కోసం రాజకీయాలు చేస్తాయని, మోడీ ప్రభుత్వం మాత్రం ప్రజల కోసం రాజకీయాలు చేస్తుందని వివరించారు.

సీటు రాలేదు అంటే పార్టీ వద్దు అనుకున్నట్లు కాదు!! నేతలకు చంద్రబాబు కీలక సూచనలు!!

అయోధ్యలో రామ మందిరం నిర్మించి భారతీయుల కలను సాకారం చేశామని అన్నారు. దేశ ప్రజలు మోడీ వెన్నంటే ఉన్నారని స్పష్టం చేశారు. ఆర్థికంగా బలహీన దేశం అనే ముద్ర నుంచి భారత్ ను బయటికి తీసుకువచ్చి ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ను నిలిపిన ఘనత మోదీకే సొంతమని అన్నారు. మోడీ పాలనలో భారత్ 2027లో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

గుడివాడలో గలాటా!! కొడాలి నానిపై మహిళల తిరుగుబాటు!!

ఇన్‌స్టంట్ లోన్ తీసుకుంటున్నారా? ఈ విషయాల్లో జరా భద్రం!! లేదంటే మీకే రిస్క్!!

అమెరికాలో భారత సంతతి ఇంజినీర్‌కు ప్రతిష్ఠాత్మక అవార్డు! విప్లవాత్మక పరిశోధనలకు గాను అరుదైన గుర్తింపు!

అత్యంత శక్తిమంతమైన పాస్ పోర్టుల జాబితాలో భారత్ ర్యాంకు! పాస్ పోర్టుతో 194 దేశాలకు వీసా లేకుండా ప్రయాణం!

ఇడ్లీతో జీవవైవిధ్యానికి తీరని ముప్పు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు! అదేంటో తెలుసుకోండి!!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →