అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన పలువురు నేతలు...
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
చంద్రబాబును కలిసిన వివిధ జిల్లాల ఆశావహులు, నేతలు... టికెట్ల ప్రకటన తర్వాత నేతలతో చంద్రబాబు వరుస భేటీలు... పార్టీ అభ్యర్థులను గెలిపించాలని నేతలకు సూచన. సీటు రాలేదు అంటే పార్టీ వద్దు అనుకున్నట్లు కాదని నేతలకు చంద్రబాబు తెలిపారు. సర్వేలు, సామాజిక సమీకరణాలు, ప్రజల అభిప్రాయాల మేరకు అభ్యర్థుల ఎంపిక జరిగిందని వివరించారు...
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
సీట్ల విషయంలో పలువురికి క్లారిటీ ఇస్తున్నారు. అసంతృప్తిగా ఉన్న నేతలతో స్వయంగా మాట్లాడుతూ సమస్యలు పరిష్కరిస్తున్నారు. టికెట్ల ప్రకటన అనంతరం 10-15 చోట్ల నేతలతో మాట్లాడి సమస్యలు పరిష్కరించారు. చంద్రబాబుతో భేటీ తర్వాత మెత్తబడ్డ పార్టీ నేతలు... పార్టీ కోసం పనిచేస్తామని పలువురు నేతల హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి:
నేడు అరకు, పాడేరులో నారా భువనేశ్వరి నిజం గెలవాలి పర్యటన!! ఆర్ధికసాయంలో మార్పులు!!
ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన హైకోర్ట్!! సంతోషంలో రాజధాని రైతులు!!
ఉత్కంఠంగా గుంటూరు-2 టికెట్ !! ఎవరికి దక్కనుంది?? చంద్రబాబుతో వరుస భేటీలు!
జయప్రద 'పరారీ'లో ఉన్నట్టు ప్రకటించిన స్పెషల్ కోర్టు! మార్చి 6లోగా జయప్రదను కోర్టులో..
గుడివాడలో గలాటా!! కొడాలి నానిపై మహిళల తిరుగుబాటు!!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: