అమరావతి: రాజధాని రైతులకు హైకోర్టులో ఊరట...  రైతులకు ఇచ్చిన ప్లాట్లను రద్దు చేస్తూ ఇచ్చిన నోటీసులను కొట్టేసిన హైకోర్టు.  భూసేకరణ కింద రైతులకు గతంలో ప్లాట్లు ఇచ్చిన సీఆర్డీఏ... ఆ ప్లాట్లు రద్దు చేస్తూ 862 మందికి  అధికారులు నోటీసులు ఇచ్చారు.  ప్లాట్ల రద్దు నోటీసులపై రైతులు హైకోర్టులో సవాల్ చేసారు.

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్లాట్ల రద్దు సీఆర్డీఏ చట్టం, మాస్టర్ ప్లాన్‍కు విరుద్ధమన్న పిటిషనర్... చట్టంలో మార్పులు చేశామని తెలిపిన ప్రభుత్వ న్యాయవాది...  ఇరువురి వాదనలు విన్న తర్వాత ప్లాట్ల రద్దు నోటీసులను హైకోర్టు కొట్టివేయడం జరిగింది.  కమిషనర్, డిప్యూటీ తహశీల్దార్ ఇచ్చిన నోటీసులు చెల్లవని తెలిపిన హైకోర్టు.  

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఇవి కూడా చదవండి:

అమెరికాలో భారత సంతతి ఇంజినీర్‌కు ప్రతిష్ఠాత్మక అవార్డు! విప్లవాత్మక పరిశోధనలకు గాను అరుదైన గుర్తింపు!

ఇన్‌స్టంట్ లోన్ తీసుకుంటున్నారా? ఈ విషయాల్లో జరా భద్రం!! లేదంటే మీకే రిస్క్!!

అత్యంత శక్తిమంతమైన పాస్ పోర్టుల జాబితాలో భారత్ ర్యాంకు! పాస్ పోర్టుతో 194 దేశాలకు వీసా లేకుండా ప్రయాణం!

ఇడ్లీతో జీవవైవిధ్యానికి తీరని ముప్పు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు! అదేంటో తెలుసుకోండి!!

50MP కెమెరా, 5000mAh బ్యాటరీ రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింపు..! మరెందుకు ఆలస్యం ఒక లుక్ వేసేయండి!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group