కృష్ణా : ఎమ్మెల్యే కొడాలి నానిపై గుడివాడ టిడ్కో కాలనీవాసుల ఆగ్రహం... ఎమ్మెల్యే కొడాలి నాని వేస్ట్ అంటూ మహిళల మండిపడ్డారు.  తమ నియోజకవర్గ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. నిత్యావసరాలు, తాగునీరు, డ్రైనేజీ సమస్యలతో సతమతవుతున్నా పరిష్కరించే వారులేక అల్లాడుతున్నామని ఆవేదన చెందారు.

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఇవి కూడా చదవండి:

ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన హైకోర్ట్!! సంతోషంలో రాజధాని రైతులు!!

పల్నాడు: అల్లూరివారిపాలెంలో ఉద్రిక్తత!! 'ప్రజాపోరు' పై వైసీపీ దాడి!!

మైలవరం టీడీపీలో ఆసక్తికర పరిణామాలు!! బొమ్మసానిని కలిసిన వసంత!!

అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన నిర్ణయం!!

ఉమ్మడి సభ పేరు తోనే వణుకుతున్న తాడేపల్లి ప్యాలస్!!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group