Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టుకు 10 కొత్త రహదారులు - పట్టాలెక్కనున్న 100 ఏసీ బస్సులు! Retirement age: ఏపీలో ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్... 62 ఏళ్లకు రిటైర్మెంట్ వయస్సు పెంపు! AP Government: భూ రిజిస్ట్రేషన్లపై ఏపీ సర్కార్ కీలక స్పష్టత - ఆ భూములకు నో పర్మిషన్! Amaravati Works: అమరావతిలో ముస్తాబైన మంత్రి, ఎమ్మెల్యేల విల్లాలు! 2027 నాటికి... Chandrababu Schedule: నేడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు! ఫుల్ షెడ్యూల్... Chandrababu New House: అమరావతి నడిబొడ్డున చంద్రబాబు కలల సౌధం! త్వరలోనే గృహప్రవేశం! Amaravati RevenueCity: మళ్లీ చిగురిస్తున్న అమరావతి కల... ఏపీని రెవెన్యూ హబ్‌గా మార్చబోతున్న చంద్రబాబు! Prajavedhika: భూ సర్వే జరిగినా సరిహద్దుల లొల్లి... ఇసుక మాఫియా వేధింపులు.. మంత్రి భరోసా!! Pawan Kalyan: అమరావతి నుంచి ఫోన్.. సహచర మంత్రికి అండగా ఉంటామని పవన్ భరోసా.. Minister Savitha: వైసీపీ అంటే హంతకులను తయారుచేసే ఫ్యాక్టరీ.. మంత్రి సవిత సంచలన వ్యాఖ్యలు! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టుకు 10 కొత్త రహదారులు - పట్టాలెక్కనున్న 100 ఏసీ బస్సులు! Retirement age: ఏపీలో ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్... 62 ఏళ్లకు రిటైర్మెంట్ వయస్సు పెంపు! AP Government: భూ రిజిస్ట్రేషన్లపై ఏపీ సర్కార్ కీలక స్పష్టత - ఆ భూములకు నో పర్మిషన్! Amaravati Works: అమరావతిలో ముస్తాబైన మంత్రి, ఎమ్మెల్యేల విల్లాలు! 2027 నాటికి... Chandrababu Schedule: నేడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు! ఫుల్ షెడ్యూల్... Chandrababu New House: అమరావతి నడిబొడ్డున చంద్రబాబు కలల సౌధం! త్వరలోనే గృహప్రవేశం! Amaravati RevenueCity: మళ్లీ చిగురిస్తున్న అమరావతి కల... ఏపీని రెవెన్యూ హబ్‌గా మార్చబోతున్న చంద్రబాబు! Prajavedhika: భూ సర్వే జరిగినా సరిహద్దుల లొల్లి... ఇసుక మాఫియా వేధింపులు.. మంత్రి భరోసా!! Pawan Kalyan: అమరావతి నుంచి ఫోన్.. సహచర మంత్రికి అండగా ఉంటామని పవన్ భరోసా.. Minister Savitha: వైసీపీ అంటే హంతకులను తయారుచేసే ఫ్యాక్టరీ.. మంత్రి సవిత సంచలన వ్యాఖ్యలు!

విశాఖకు రానున్న మరో ప్రతిష్ఠాత్మక ఐటీ సంస్థ! రూ.87,250 కోట్ల పెట్టుబడి.. రైడైన్​తో ముందడుగు!

విశాఖపట్నానికి మరో ప్రతిష్టాత్మక ఐటీ కంపెనీ రాబోతోంది. గూగుల్‌ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ 1,000 మెగావాట్ల సామర్థ్యంతో ఏఐ డేటా సెం

Published : 2025-10-09 09:13:00
AP Government: ఏపీలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి పెంపు... ఎంతంటే!

విశాఖపట్నానికి మరో ప్రతిష్టాత్మక ఐటీ కంపెనీ రాబోతోంది. గూగుల్‌ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ 1,000 మెగావాట్ల సామర్థ్యంతో ఏఐ డేటా సెంటర్‌ ఏర్పాటు చేయడానికి రూ.87,250 కోట్ల పెట్టుబడి పెట్టే ప్రతిపాదన చేసింది. కంపెనీ తెలిపిన ప్రకారం, మొదటి దశను రెండుఅమ్మనరేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యం. దీని ద్వారా విశాఖపట్నం దేశంలో ఒక ముఖ్యమైన డేటా హబ్‌గా మారనుంది.

ఉపాధ్యాయులతో చర్చించి సమస్యలు పరిష్కరించుకుందాం – లోకేష్!!

రైడెన్ సంస్థ ఈ డేటా సెంటర్‌ కోసం విశాఖ జిల్లా మూడు ప్రాంతాలను సూచించింది. అడవివరం 120 ఎకరాలు, తర్లువాడ 200 ఎకరాలు, రాంబిల్లి అచ్యుతాపురం 160 ఎకరాలు కేటాయించాలని కోరింది. ప్రభుత్వ అనుమతులు లభిస్తే, వెంటనే నిర్మాణం ప్రారంభించి, రెండుఅమ్మనరేళ్లలో మొదటి దశ పనులు పూర్తి చేస్తామని చెప్పింది. పూర్తి ప్రాజెక్ట్ 2028 జూలై నాటికి ప్రారంభమవ్వాలని లక్ష్యం.

Gold Mine: దేశంలోనే తొలి ప్రైవేట్ బంగారు గని! నవంబర్‌లో ప్రారంభం, రోజుకు ఎంత గోల్డ్ వస్తుందంటే!

మూడవ ప్రాంతాల డేటా సెంటర్లకు మొత్తం సుమారు 2,100 మెగావాట్ల విద్యుత్‌ అవసరం ఉంటుంది. రైడెన్ సంస్థ ఇది విద్యుత్‌ సంస్థల నుంచి అందుకుంటుందని తెలిపింది. అడవివరం 465, తర్లువాడ 929, రాంబిల్లి 697 మెగావాట్ల విద్యుత్‌ అవసరం ఉంటుందని అంచనా వేసింది. దీని ద్వారా డేటా సెంటర్లు సమర్థవంతంగా, నిరంతరంగా పని చేస్తాయి.

ప్రెస్ క్లబ్ ఆఫ్ అమరావతి వెబ్‌సైట్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు!!

రైడెన్ సంస్థ మెజారిటీ వాటాదారుగా సింగపూర్‌లోని రైడెన్ ఏపీఏసీ ఇన్వెస్ట్‌మెంట్ హోల్డింగ్ కంపెనీ ఉంది. అమెరికాలోని గూగుల్‌ కూడా ప్రధాన భాగస్వామిగా ఉంది. ఇది విశాఖ ప్రాజెక్ట్‌ ప్రాముఖ్యతను చూపుతోంది. ఇప్పటికే గూగుల్‌ 6 బిలియన్‌ డాలర్లతో ఆసియాలో అతిపెద్ద డేటా సెంటర్‌ను విశాఖలో ఏర్పాటు చేయనుంది. రైడెన్ ప్రాజెక్ట్‌ విశాఖను ఒక ప్రధాన డేటా కేంద్రంగా మార్చడానికి సహకరిస్తుంది.

Free Tabs: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! వారందరికీ ఉచితంగా టాబ్ లు!

విశాఖ డేటా సెంటర్ల నిర్మాణం స్థానికానికి పెద్ద ఆర్థిక లాభాలు తీసుకొస్తుంది. నేరుగా, పరోక్షంగా ఉద్యోగాలు కల్పిస్తాయి, మరిన్ని పెట్టుబడులు ఆకర్షిస్తాయి. కొన్ని లీగల్ సమస్యలు ఉన్నా, ప్రభుత్వం ప్రాజెక్ట్‌ ముందుకు వెళ్ళేలా చూస్తోంది. ఇవి పూర్తిగా ప్రారంభమయ్యాక విశాఖపట్నం ఆసియాలో ముఖ్యమైన ఐటీ, ఏఐ కేంద్రంగా గుర్తింపు పొందనుంది.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్.. ఈ స్మార్ట్‌ఫోన్లపై అద్భుతమైన డిస్కౌంట్లు.. స్పెషల్ బెనిఫిట్స్.. డోంట్ మిస్!
Bhagavad Gita: మోక్షం పొందాలంటే మనస్సు నిరంతరం ధ్యానంలో.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -27!
APSDMA alert: రేపు భారీ వర్షాలు.. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు హెచ్చరిక.. APSDMA అలర్ట్!
ఆపిల్ ఐఫోన్ 15పై భారీ డిస్కౌంట్.. అమెజాన్‌లో ఇలా కొన్నారంటే అతి తక్కువ ధరకే..!
CRDA office: అమరావతిలో CRDA కార్యాలయం ప్రారంభానికి ముస్తాబు.. డిజిటల్ సిస్టమ్స్, ఆధునిక సదుపాయాలతో!

Spotlight

Read More →