Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టుకు 10 కొత్త రహదారులు - పట్టాలెక్కనున్న 100 ఏసీ బస్సులు! Retirement age: ఏపీలో ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్... 62 ఏళ్లకు రిటైర్మెంట్ వయస్సు పెంపు! AP Government: భూ రిజిస్ట్రేషన్లపై ఏపీ సర్కార్ కీలక స్పష్టత - ఆ భూములకు నో పర్మిషన్! Amaravati Works: అమరావతిలో ముస్తాబైన మంత్రి, ఎమ్మెల్యేల విల్లాలు! 2027 నాటికి... Chandrababu Schedule: నేడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు! ఫుల్ షెడ్యూల్... Chandrababu New House: అమరావతి నడిబొడ్డున చంద్రబాబు కలల సౌధం! త్వరలోనే గృహప్రవేశం! Amaravati RevenueCity: మళ్లీ చిగురిస్తున్న అమరావతి కల... ఏపీని రెవెన్యూ హబ్‌గా మార్చబోతున్న చంద్రబాబు! Prajavedhika: భూ సర్వే జరిగినా సరిహద్దుల లొల్లి... ఇసుక మాఫియా వేధింపులు.. మంత్రి భరోసా!! Pawan Kalyan: అమరావతి నుంచి ఫోన్.. సహచర మంత్రికి అండగా ఉంటామని పవన్ భరోసా.. Minister Savitha: వైసీపీ అంటే హంతకులను తయారుచేసే ఫ్యాక్టరీ.. మంత్రి సవిత సంచలన వ్యాఖ్యలు! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టుకు 10 కొత్త రహదారులు - పట్టాలెక్కనున్న 100 ఏసీ బస్సులు! Retirement age: ఏపీలో ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్... 62 ఏళ్లకు రిటైర్మెంట్ వయస్సు పెంపు! AP Government: భూ రిజిస్ట్రేషన్లపై ఏపీ సర్కార్ కీలక స్పష్టత - ఆ భూములకు నో పర్మిషన్! Amaravati Works: అమరావతిలో ముస్తాబైన మంత్రి, ఎమ్మెల్యేల విల్లాలు! 2027 నాటికి... Chandrababu Schedule: నేడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు! ఫుల్ షెడ్యూల్... Chandrababu New House: అమరావతి నడిబొడ్డున చంద్రబాబు కలల సౌధం! త్వరలోనే గృహప్రవేశం! Amaravati RevenueCity: మళ్లీ చిగురిస్తున్న అమరావతి కల... ఏపీని రెవెన్యూ హబ్‌గా మార్చబోతున్న చంద్రబాబు! Prajavedhika: భూ సర్వే జరిగినా సరిహద్దుల లొల్లి... ఇసుక మాఫియా వేధింపులు.. మంత్రి భరోసా!! Pawan Kalyan: అమరావతి నుంచి ఫోన్.. సహచర మంత్రికి అండగా ఉంటామని పవన్ భరోసా.. Minister Savitha: వైసీపీ అంటే హంతకులను తయారుచేసే ఫ్యాక్టరీ.. మంత్రి సవిత సంచలన వ్యాఖ్యలు!

ప్రెస్ క్లబ్ ఆఫ్ అమరావతి వెబ్‌సైట్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు!!

రాష్ట్ర రాజధాని అమరావతిలో మీడియా అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. బుధవారం ఆయన ప్రెస్ క్లబ్

Published : 2025-10-09 07:53:00
Gold Mine: దేశంలోనే తొలి ప్రైవేట్ బంగారు గని! నవంబర్‌లో ప్రారంభం, రోజుకు ఎంత గోల్డ్ వస్తుందంటే!

రాష్ట్ర రాజధాని అమరావతిలో మీడియా అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. బుధవారం ఆయన ప్రెస్ క్లబ్ ఆఫ్ అమరావతి’ వెబ్‌సైట్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాత్రికేయులు, ప్రెస్ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Free Tabs: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! వారందరికీ ఉచితంగా టాబ్ లు!

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ మీడియా ప్రజలతో ప్రభుత్వాన్ని కలిపే బలమైన వంతెన. అమరావతి ప్రెస్ క్లబ్‌కు అవసరమైన సదుపాయాల విషయంలో ప్రభుత్వం పూర్తి సహాయం అందిస్తుంది. మీడియా సమాజ అభివృద్ధికి తోడ్పడే శక్తి  అని చెప్పారు.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్.. ఈ స్మార్ట్‌ఫోన్లపై అద్భుతమైన డిస్కౌంట్లు.. స్పెషల్ బెనిఫిట్స్.. డోంట్ మిస్!

ప్రెస్ క్లబ్ ప్రతినిధులు అప్పాజీ, సతీష్ బాబు, నారాయణ తదితరులు క్లబ్‌ కోసం స్థలం కేటాయించాలని ముఖ్యమంత్రిని కోరారు. దీనికి సీఎం సానుకూలంగా స్పందించారు. త్వరలోనే ఈ విషయంపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Bhagavad Gita: మోక్షం పొందాలంటే మనస్సు నిరంతరం ధ్యానంలో.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -27!

2018లో ఏర్పడిన ప్రెస్ క్లబ్ ఆఫ్ అమరావతి  రాష్ట్ర రాజధాని అభివృద్ధిలో భాగస్వామ్యమై పనిచేస్తోంది. రాజధాని నిర్మాణం, ప్రజల అవసరాలు, ప్రభుత్వ ప్రణాళికలను ప్రజల ముందుకు తీసుకువస్తూ కీలక పాత్ర పోషిస్తోంది.

APSDMA alert: రేపు భారీ వర్షాలు.. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు హెచ్చరిక.. APSDMA అలర్ట్!

ఈ కార్యక్రమంలో మరో ప్రత్యేక అంశం కూడా చోటుచేసుకుంది. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ రూపొందించిన మన చంద్రన్న – 2 డిజిటల్ పుస్తకం ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు.

ఆపిల్ ఐఫోన్ 15పై భారీ డిస్కౌంట్.. అమెజాన్‌లో ఇలా కొన్నారంటే అతి తక్కువ ధరకే..!

ఈ పుస్తకంలో 2024లో చంద్రబాబు సీఎం అయిన తర్వాత చేపట్టిన వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు వివరంగా ఉన్నాయి. ప్రజల మేలు కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, గ్రామాల అభివృద్ధి, రైతు సంక్షేమ పథకాలు, యువతకు ఉపాధి అవకాశాలు వంటి అంశాలను ఇందులో అద్దం పట్టినట్టు చూపించారు.

CRDA office: అమరావతిలో CRDA కార్యాలయం ప్రారంభానికి ముస్తాబు.. డిజిటల్ సిస్టమ్స్, ఆధునిక సదుపాయాలతో!

చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి రంగం నుంచి సహకారం అవసరం. మీడియా కూడా ఈ క్రమంలో భాగస్వామిగా ఉంటే ప్రజలకు నిజమైన సమాచారాన్ని అందించవచ్చు. అభివృద్ధి కోసం మేము తీసుకుంటున్న నిర్ణయాలు పారదర్శకంగా ఉంటాయి అని అన్నారు.

24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో.. 12 వరకు అల్లకల్లోలమే... ఈ ప్రాంతాల్లో మళ్ళీ జోరువానలు, ఈదురుగాలులు!

ప్రెస్ క్లబ్ ప్రతినిధులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. వారు మాట్లాడుతూ, అమరావతిలో మీడియా వృద్ధి చెందేందుకు ఇది మంచి అవకాశం. ప్రెస్ క్లబ్‌కు శాశ్వత స్థలం లభిస్తే, జర్నలిస్టులకు ఉపయోగకరమైన వాతావరణం ఏర్పడుతుంది అన్నారు.

India pakisthan: ఇండియా ఎప్పుడూ ఐక్యంగా లేదు.. వివాదాస్పద వ్యాఖ్యలతో పాక్ మంత్రి!
Mohanlal: దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు తరువాత మోహన్లాల్‌కి మరో అద్భుతమైన గౌరవం.. ఆర్మీ చీఫ్ చేతుల మీదుగా!

Spotlight

Read More →