AP Another VandeBharat: ఏపీకి మరో వందేభారత్ - ఆ రూట్ లోనే.! కేంద్రమంత్రితో భేటీ.. వరాల జల్లు! Praja Vedika: రేపు (11/02) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Mana Mitra : రైతన్నలకు గుడ్ న్యూస్ వాట్సాప్‌లో Hi కొడితే చాలు.. మీ ముంగిటకే సాగు సేవలు! Chandrababu: వారికి సోషల్ మీడియా నిషేధం! సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం! Sivaratri Arrangements AP: శ్రీశైల బ్రహ్మోత్సవాలకు చంద్రబాబు దిశానిర్దేశం.. ఢిల్లీ నుంచే సమీక్ష.. భక్తులకు రాజమర్యాదలు! Chief Minister: కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి ముఖాముఖి... ఏపీ ప్రయోజనాలే లక్ష్యంగా వరుస భేటీలు! Undavalli Comments on Tirumala Laddu: ఉండవల్లి వ్యాఖ్యలపై రేగుతున్న దుమారం.. సిట్ రిపోర్టును అడ్డం పెట్టుకుని కొత్త డ్రామా! BJP leader Suicide: ఉద్రిక్తత.. బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య.. డీజీపీ ఆఫీస్‌ను ముట్టడించిన బీజేపీ కార్యకర్తలు.. ఇకపై పత్రాల అవసరం లేదు.. ప్రతి కుటుంబానికి స్మార్ట్ ఫ్యామిలీ కార్డు! క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు! ఢిల్లీలో చంద్రబాబు మార్క్ పాలిటిక్స్.. ఐదుగురు కేంద్ర మంత్రులతో కీలక భేటీ! AP Another VandeBharat: ఏపీకి మరో వందేభారత్ - ఆ రూట్ లోనే.! కేంద్రమంత్రితో భేటీ.. వరాల జల్లు! Praja Vedika: రేపు (11/02) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Mana Mitra : రైతన్నలకు గుడ్ న్యూస్ వాట్సాప్‌లో Hi కొడితే చాలు.. మీ ముంగిటకే సాగు సేవలు! Chandrababu: వారికి సోషల్ మీడియా నిషేధం! సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం! Sivaratri Arrangements AP: శ్రీశైల బ్రహ్మోత్సవాలకు చంద్రబాబు దిశానిర్దేశం.. ఢిల్లీ నుంచే సమీక్ష.. భక్తులకు రాజమర్యాదలు! Chief Minister: కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి ముఖాముఖి... ఏపీ ప్రయోజనాలే లక్ష్యంగా వరుస భేటీలు! Undavalli Comments on Tirumala Laddu: ఉండవల్లి వ్యాఖ్యలపై రేగుతున్న దుమారం.. సిట్ రిపోర్టును అడ్డం పెట్టుకుని కొత్త డ్రామా! BJP leader Suicide: ఉద్రిక్తత.. బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య.. డీజీపీ ఆఫీస్‌ను ముట్టడించిన బీజేపీ కార్యకర్తలు.. ఇకపై పత్రాల అవసరం లేదు.. ప్రతి కుటుంబానికి స్మార్ట్ ఫ్యామిలీ కార్డు! క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు! ఢిల్లీలో చంద్రబాబు మార్క్ పాలిటిక్స్.. ఐదుగురు కేంద్ర మంత్రులతో కీలక భేటీ!

కనీసం పోస్టర్లు కూడా వేసుకోలేకపోతున్నాం!! కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతా స్తంభన పై రాహుల్ గాంధీ ఆవేదన!!

బ్యాంకు ఖాతా స్తంభిస్తే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు... ఈ రోజుల్లో బ్యాంకు ఖాతా స్తంభిస్తే అంతా ఆగిపోతుంది... కాంగ్రెస్ ఖాతాను ఫ్రీజ్ చేసి దెబ్బ తీస్తున్నారు...

Published : 2024-03-21 15:10:00

బ్యాంకు ఖాతా స్తంభిస్తే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు... ఈ రోజుల్లో బ్యాంకు ఖాతా స్తంభిస్తే అంతా ఆగిపోతుంది... కాంగ్రెస్ ఖాతాను ఫ్రీజ్ చేసి దెబ్బ తీస్తున్నారు... బ్యాంకు ఖాతా ఫ్రీజ్ కారణంగా మేం ఏమీ చేయలేకపోతున్నాం... సరిగ్గా ఎన్నికలకు 2 నెలల ముందు ఇలా చేయడం దారుణం... విపక్ష బ్యాంకు ఖాతా ఫ్రీజ్ పై ఫిర్యాదు చేసినా ఈసీ స్పందించట్లేదు... కాంగ్రెస్ ఖాతాను ఫ్రీజ్ చేయడం నేరపూరిత చర్య... ఇది ప్రధాన మంత్రి చేస్తున్న నేరపూరిత చర్య.

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ చర్య వల్ల భారత్ లో ప్రజాస్వామ్యం అబద్ధమైపోయింది... నెల క్రితం కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలన్నీ ఫ్రీజ్ చేశారు... బ్యాంకు ఖాతా ఫ్రీజ్ చేస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసు... దేశంలో ఇంత దారుణం జరుగుతుంటే అంతా చోద్యం చూస్తున్నారు... ఎన్నికల వేళ మేం కనీసం పోస్టర్లు కూడా వేసుకోలేకపోతున్నాం... భారత్ లో ప్రజాస్వామ్యం ఉందనేది వట్టిమాట... సీతారామ్ కేసరి సమయంలో నోటీస్ ఇచ్చారు... కోర్టులు, ఈసీ.. ఇన్ని వ్యవస్థలు ఉండి ఏం లాభం?  అని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేసారు. 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఇవి కూడా చదవండి:

కొడాలి నాని, వంశీతో నాకు ఎలాంటి సంబంధాలు లేవు!! బోడె ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!!

జయప్రకాశ్ నారాయణ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా!! కలిసి రావాలి! చంద్రబాబు ట్వీట్

ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్‌కుమార్‌ మీనా మీడియా సమావేశం!! పలు కీలక సూచనలు, నియమాలు! పాటించకుంటే చర్యలే

 నిమ్మగడ్డ రమేష్‌ కీలక వ్యాఖ్యలు!! ప్రభుత్వ సలహాదారులు రాజకీయ చర్చలో! ప్రజాస్వామ్యం ఎన్నికల ప్రక్రియ అపహాస్యం..

అమరావతి: ఎన్నికల సంఘం వైసీపీకి ఫ్యాన్ గుర్తును రద్దు చేసి గొడ్డలి గుర్తు కేటాయించాలి!! -నాగుల్ మీరా

ఏపీలో ఎన్డీఏ కూటమికి లోక్‌సత్తా మద్దతు!! నిజాయితీగా రాష్ట్ర భవిష్యత్ కోసమే.. జయప్రకాష్ నారాయణ

Evolve Venture Capital  

వైసీపీను వెంటాడుతున్న ఓటమి భయం!! ఎలక్ట్రానిక్ మీడియా సాక్షిగా బహిర్గతం అవుతున్న నిజాలు!!

మేదరమెట్ల దగ్గర ఎమర్జెన్సీ రన్ వే!! సక్సెస్‍ఫుల్‍గా విమానాల ట్రయల్ రన్!! పెద్ద సంఖ్యలో ప్రజలు!!

వైసీపీ కొత్త ప్లాన్!! 30 రోజుల్లో రాష్ట్రాన్ని చుట్టేయనున్న జగన్!!

సోషల్ మీడియా పై స్పెషల్ ఫోకస్ పెట్టిన సీఈసీ!! హద్దు దాటారో డేంజర్ బెల్!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →